Filter
Exclude
Time range
-
Near
స్టీల్ ప్లాంట్లో జరిగిన విషాదకర ప్రమాదంలో మృతిచెందిన కాంట్రాక్టు కార్మికుడు శ్రీ నక్కా వెంకటరమణ కుటుంబ సభ్యులను పెందుర్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్, ఏపీ ఆయిల్ ఫెడ్ చైర్మన్ శ్రీ గండి బాబ్జీ గారు మరియు యువనాయకులు శ్రీ గండి వంశీదీప్ గారు శుక్రవారం మదీనాబాగ్‌లోని వారి నివాసంలో పరామర్శించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయంతో పాటు నెలసరి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, కుటుంబానికి అవసరమైన ప్రతి సహాయాన్ని అందించేందుకు పార్టీ తరఫున సిద్ధంగా ఉన్నామని హామీ ఇస్తూ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో వార్డు టీడీపీ అధ్యక్షుడు మంత్రి రవి, చుక్క వెంకన్న, జనసేన నాయకులు కాకి శ్రీను, టీడీపీ సీనియర్ నాయకులు అన్వర్ భాషా, షమీ, తైనాల రాజా, సోమునాయుడు, సలీం, హఫీజ్, పైడిరెడ్డి, బరాత్ తదితరులు పాల్గొన్నారు.బాధిత కుటుంబానికి సంఘీభావం తెలుపుతూ ఆర్థిక సహాయం మరియు నెలసరి నిత్యావసర సరుకులను అందజేశారు. #GandiBabji #GandiVamsiDeep #Pendurthi #SupportToFamily #CommunityService
1
1
16
కావలి పట్టణంలో యేట్రింతల వెంకట సుబ్బయ్య గారి పెదకర్మ కార్యక్రమంలో నేను మరియు నా సతీమణి పాల్గొని, ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించాము. ఈ సందర్భంగా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ప్రార్థించాము. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పాను. ఈ క్లిష్ట సమయంలో మనోధైర్యంతో ఉండాలని సూచిస్తూ, కుటుంబానికి అవసరమైన ప్రతి సహాయం అందించేందుకు నేను ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చాను. వారి కుటుంబానికి ఈ దుఃఖాన్ని తట్టుకునే శక్తి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. #Condolences #StayStrong #Kavali #KakarlaSuresh #SupportToFamily
1
7
99
కొండాపురంలో ఆత్మహత్యాయత్నం చేసిన చిమ్మిలి శ్రీనివాసులు చికిత్స పొందుతూ మరణించిన విషాద ఘటన హృదయ విదారకంగా ఉంది. వారి నివాసానికి వెళ్లి శ్రీనివాసులు గారి పార్థివ దేహానికి పూలమాల అర్పించి ఘన నివాళులు అర్పించాను. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించాను. ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పాను. కుటుంబానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన అన్ని విధాల సహాయం అందించేందుకు నేను ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చాను. ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందించి, కుటుంబానికి తగిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించాను. #Condolences #SupportToFamily #Kondapuram #UdayagiriConstituency #KakarlaSuresh
1
1
7
103
1- CM धामी ने एंजेल की मौत पर गहरा दुख जताया और परिवार को हर संभव मदद का आश्वासन दिया। 2- जिन्होंने यह अपराध किया, वे गिरफ्तार कर लिए गए हैं, जबकि नेपाल का एक आरोपी अभी फरार है। 3- फरार आरोपी को पकड़ने के लिए इनाम की घोषणा की गई और टीम भेजी गई है। #Dehradun #AngelCase #CMDhami #JusticeForAngel #CrimeNews #NepalAccused #BreakingNews #IndiaNews #SupportToFamily @pushkardhami
3
3
19
టిడిపి సభ్యత్వంతో బాధిత కుటుంబానికి అండ .... రూ.5లక్షల చెక్కును అందించిన ఎంపీ కలిశెట్టి* ఎచ్చెర్ల నియోజకవర్గం, రణస్థలం మండలం, తెప్పల వలస గ్రామం, తేది.13.12.2025. #TDP #TeluguDesamParty #TDPWelfare #PartyMembership #ActivistWelfare #SupportToFamily #Echeerla #RanastalamMandal
7
166
बडनेरा येथे संघटित गुन्हेगारीत प्राण गमावलेल्या ऋषिकेश खापेकर यांच्या कुटुंबाच्या पाठीशी भाजपा उभी राहिली. 15 दिवसांच्या बाळाला आणि दुःखाने खचलेल्या पत्नीला मदत, तसेच उदरनिर्वाहासाठी रोजगाराची हमी देत आधार दिला. यावेळी माझ्यासमवेत प्रविण पोटे पाटील जी, शिवराय जी कुलकर्णी आणि जयंत जी डेहनकर, नितीन जी गुडघे यांनी उपस्थित राहून कुटुंबाचे सांत्वन केले. @PravinPotepatil #BJP4Maharashtra #BJP4Amravati #DevendraFadnavis #ChandrashekharBawankule #RavindraChavan #DrAnilBonde #ShivarayKulkarni #PravinPote #PravinPotePatil #SupportToFamily
1
1
4
54
ಮದೀನಾ ಅಗ್ನಿ ದುರಂತ | ಅಬ್ದುಲ್ ಗನಿ ಕುಟುಂಬಕ್ಕೆ ನೆರವಾದ ಸಚಿವ ಜಮೀರ್ ಮದೀನಾ ಅಗ್ನಿ ದುರಂತದಲ್ಲಿ ಮೃತಪಟ್ಟ ಹುಬ್ಬಳ್ಳಿ ಮೂಲದ ಅಬ್ದುಲ್ ಗನಿ ಶಿರಹಟ್ಟಿ ಅವರ ಕುಟುಂಬಕ್ಕೆ ಸಚಿವ ಜಮೀರ್ ಅಹಮದ್ ಖಾನ್ ನೆರವಾಗಿದ್ದಾರೆ. ಮೃತ ಅಬ್ದುಲ್ ಗನಿ ಅವರ ಪಾರ್ಥಿವ ಶರೀರದ ಅಂತ್ಯಕ್ರಿಯೆ ನಡೆಸಲು ಅವರ ಕುಟುಂಬದ ಮೂವರು ಸದಸ್ಯರು ಮದೀನಾ ಗೆ ತೆರಳಲು ವೀಸಾ ಸೇರಿದಂತೆ ವಿಮಾನ ಟಿಕೆಟ್, ಅಲ್ಲಿ ಉಳಿದುಕೊಳ್ಳಲು ಹೋಟೆಲ್ ಹಾಗೂ ಇತರೆ ವ್ಯವಸ್ಥೆ ಮಾಡಿಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಅಬ್ದುಲ್ ಗನಿ ಅವರ ಕುಟುಂಬ ಸದಸ್ಯರಾದ ಉಮರ್ ಸಾಬ್, ಮೌಲಾ ಅಲಿ, ಮೈನುದ್ದಿನ್ ಮಖಂದರ್ ಅವರು ಮಂಗಳವಾರ ಬೆಂಗಳೂರಿಂದ ಮದೀನಾ ಗೆ ತೆರಳಿದರು. ಅಂತ್ಯಕ್ರಿಯೆ ನಂತರ ಮೂವರು ಉಮ್ರಾ ಯಾತ್ರೆ ಮಾಡಿ ವಾಪಸ್ ಬರಲು ಸಚಿವರು ವ್ಯವಸ್ಥೆ ಮಾಡಿಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಮಾರ್ಗ ಮಧ್ಯೆ ವೆಚ್ಚಕ್ಕೆ ಆರ್ಥಿಕ ಸಹಾಯ ಮಾಡಿದ್ದಾರೆ. ಅಬ್ದುಲ್ ಗನಿ ಕುಟುಂಬ ಸದಸ್ಯರು ಮದೀನಾ ಗೆ ತೆರಳಲು ಸಂಕಷ್ಟ ಎದುರಿಸುತ್ತಿರುವ ಬಗ್ಗೆ ಮಾಹಿತಿ ಪಡೆದ ಸಚಿವರು ಖುದ್ದು ಬೆಂಗಳೂರಿಗೆ ಕರೆಸಿಕೊಂಡು ವ್ಯವಸ್ಥೆ ಮಾಡಿದರು. ಅವರ ಕುಟುಂಬಕ್ಕೆ ಬೇಕಾದ ಎಲ್ಲ ರೀತಿಯ ನೆರವು ಕಲ್ಪಿಸುವಂತೆ ಹಜ್ ಸಮಿತಿ ಕಾರ್ಯ ನಿರ್ವಹಣಾಧಿಕಾರಿ ಸಾರ್ಫಾರಾಜ್ ಖಾನ್ ಅವರಿಗೆ ಸೂಚನೆ ನೀಡಿದರು. #MadinaFireAccident #AbdulGani #Hubballi #MinisterZameerAhmedKhan #HumanitarianHelp #SupportToFamily #VisaSupport #UmrahJourney #CommunitySupport #KarnatakaNews #BreakingNews #LatestUpdates #SocialService #HumanityFirst #MadinaNews #IndianDiaspora
1
2
73
मैनपुरी डिंपल यादव ने पूर्व सैनिक के परिवार से मुलाकात की समाजवादी पार्टी की सांसद डिंपल यादव अपने संसदीय क्षेत्र मैनपुरी पहुँचीं और उन्होंने हाल ही में आत्महत्या करने वाले एक पूर्व आर्मी कैप्टन के परिवार से मुलाकात की। यह घटना बीते दिन मैनपुरी थाना क्षेत्र के यादव नगर में हुई थी, जहाँ पूर्व सैनिक ने खुद को गोली मारकर आत्महत्या कर ली थी। सांसद डिंपल यादव ने पीड़ित परिवार के लोगों से मिलकर अपनी सद्भावना व्यक्त की। #Manpuri #DimpleYadav #SamajwadiParty #Condolences #tragic #SupportToFamily #Political #primenews @mainpuripolice @dgpup @Uppolice @CMOfficeUP @myogiadityanath @BJP4India @UPGovt
1
4
73
ಕಳಸ ತಾಲೂಕಿನ ಕೊಳಮಗೆ ಬಳಿ ಭದ್ರಾನದಿಗೆ ಗಾಡಿ ಬಿದ್ದು, ಶಮಂತ್ ಎಂಬ ಯುವಕ ನದಿ ಪಾಲಾಗಿದ್ದರು. ಈ ಹಿನ್ನಲೆ, ಶಮಂತ್ ರವರ ತಾಯಿ ಶ್ರೀಮತಿ ರವಿಕಲಾ ಆತ್ಮಹತ್ಯೆ ಮಾಡಿಕೊಂಡಿದ್ದು, ಇಂದು ಅವರ ನಿವಾಸಕ್ಕೆ ಭೇಟಿ ನೀಡಿ ಕುಟುಂಬಕ್ಕೆ ಧೈರ್ಯ ತುಂಬಿ ಸಾಂತ್ವನ ಹೇಳಿದೆ. ಇದೇ ವೇಳೆ, ಹಳುವಳ್ಳಿ ಮತ್ತು ಕಗ್ಗನಹಳ್ಳ ಬಳಿ NDRF ನೇತೃತ್ವದಲ್ಲಿ ನಡೆಯುತ್ತಿರುವ ಶಮಂತ್ ಮೃತದೇಹ ಪತ್ತೆ ಕಾರ್ಯಾಚರಣೆಯನ್ನು ಕಾಂಗ್ರೆಸ್ ಮುಖಂಡರು ಹಾಗೂ ಸಂಬಂಧಪಟ್ಟ ಅಧಿಕಾರಿಗಳೊಂದಿಗೆ ವೀಕ್ಷಿಸಲಾಯಿತು. #BhadraRiverIncident #Shamanth #CondolenceVisit #SupportToFamily #CongressLeaders #NDRFSearchOperation #KalasaTaluk #Haluvali #Kagganahalli #RiverSearchOperation #SocialResponsibility #WithThePeople #InSolidarity #mudigere #chikkamagaluru
1
2
148
📍धसपाडा, अर्नाळा, वसई 🗓️ दिनांक ३१ मे २०२५ माझ्या वसई विधानसभा क्षेत्रातील धसपाडा, अर्नाळा येथे काल अत्यंत दुर्दैवी घटना घडली. महावितरण कंपनीचे कर्मचारी स्व. जयश घरत हे विद्युत रोहित्राचे दुरुस्तीचे काम करत असताना अचानक विजेचा तीव्र झटका बसल्याने त्यांचा दुर्दैवी मृत्यू झाला. हा अपघात केवळ एक कर्मचारी गमावण्याचा नाही, तर आपल्या समाजातील एक कर्तव्यदक्ष, मेहनती आणि प्रामाणिक व्यक्ती गमावल्याचा आहे. या दुःखद घटनेची माहिती मिळताच त्वरित घटनास्थळी जाऊन घरत कुटुंबियांची भेट घेतली, त्यांचे सांत्वन केले आणि त्यांच्या दुःखात मी मनापासून सहभागी झाली. ईश्वर त्यांच्या आत्म्यास शांती देवो आणि त्यांच्या कुटुंबियांना हे अपरिमित दुःख सहन करण्याची शक्ती देवो, अशी प्रार्थना केली. याच दुर्घटनेत गंभीर जखमी झालेले वरिष्ठ तंत्रज्ञ श्री. नितीन साळवी आणि विद्युत सहाय्यक श्री. पवन कुमार इंगळे यांची रुग्णालयात जाऊन तब्येतीची विचारपूस केली. या भेटीदरम्यान माझ्या सोबत नालासोपारा (प.) सब डिव्हिजनचे अतिरिक्त कार्यकारी अभियंता श्री. आलोक कारंडे, फ्लाईंग कोड वसईचे वरिष्ठ तंत्रज्ञ श्री. सचिन निगुडकर, तसेच अन्य महावितरण अधिकारी व पदाधिकारी उपस्थित होते. ही घटना अत्यंत गंभीर असून भविष्यात अशा दुर्घटना टाळण्यासाठी योग्य सुरक्षा उपाययोजना करणे गरजेचे आहे अशा सूचना संबंधित विभागाच्या अधिकाऱ्यांना केल्या. #TributeToJayeshGharat #MSEDCL #ElectricalAccident #VasaiNews #PublicRepresentative #Condolences #ElectricalSafety #VasaiAssembly #FieldVisit #SupportToFamily #StaySafeAtWork #InServiceOfPeople
1
4
122