Filter
Exclude
Time range
-
Near
గట్టుపల్లి–చింతలపాలెం హత్య కేసు స్థలాన్ని పరిశీలించి తిరుగు ప్రయాణంలో ఉండగా జలదంకి పరిధిలో నేషనల్ హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉత్తరాఖండ్‌కు చెందిన వలస కూలీ దుక్కి రామ్ రాయ్ అక్కడికక్కడే మృతి చెందిన ఘటన తీవ్రంగా కలిచివేసింది. ప్రమాద స్థానాన్ని పరిశీలించి, ఈ భయంకర ఘటనకు కారణమైన వాహన దారుడిని వెంటనే పట్టుకోవాలంటూ పోలీసులకు కఠిన ఆదేశాలు జారీ చేశాను. సంఘటనా స్థలంలో ఉన్న మిగతా 20 మంది వలస కూలీలను పరామర్శించి, వారికి పూర్తి భరోసా ఇస్తూ ఈ కష్ట సమయంలో మీ అందరికీ నేను అండగా ఉంటాను అని ధైర్యం చెప్పాను. వారి తక్షణ ప్రయాణానికి తోడ్పడేందుకు కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ తరఫున రూ.10,000 ఆర్థిక సహాయాన్ని అందజేశాను. దుక్కి రామ్ రాయ్ మృతదేహాన్ని అతని స్వగ్రామానికి పంపడానికి ప్రభుత్వం మరియు అధికారులతో సమన్వయం చేసి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాను. బాధిత కుటుంబానికి మరియు తోటి కార్మికులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. #SupportToWorkers #UdayagiriConstituency #KakarlaSuresh
5
72
माझगाव पोर्ट ट्रस्टमधील फिक्सटर्म कामगारांनी आज माझी भेट घेऊन त्यांच्या समस्या माझ्यासमोर मांडल्या. त्यांचा मुख्य मुद्दा म्हणजे फिक्सटर्म कामगारांची मुदत वाढवणे हा होता. कामगारांच्या मागण्यांना गांभीर्याने घेत मी त्यांच्या अधिकाऱ्यांशी चर्चा केली आणि लवकरात लवकर यावर तोडगा काढण्याचे स्पष्ट निर्देश दिले. अन्यथा आंदोलनाला सामोरं जावं लागेल, असा इशाराही अधिकाऱ्यांना दिला. त्याचबरोबर कामगारांच्या मागण्या योग्य आहेत . मी स्वतः संरक्षण मंत्री राजनाथ सिंह यांची भेट घेऊन काम मिळणे बाबत त्यांच्याशी चर्चा केली. केंद्र सरकारकडून तुम्हाला काम मिळणार आहे त्यामुळे कामगारांवर कोणत्याही प्रकारचा अन्याय करू नका, असं देखील मी माझगाव डॉकच्या अधिकाऱ्यांना सांगितलं. यावेळी मी कामगारांना सुद्धा सांगितलं की, मी तुमच्या पाठीशी कायम खंबीरपणे उभा आहे, तुमच्या सर्व समस्या सोडवण्यासाठी मी सर्वतोपरी प्रयत्न करेन. #nareshmhaske #anandasharam #MazgaonPortTrust #WorkersRights #FixTermWorkers #SupportToWorkers #EmploymentJustice #LabourWelfare #VoiceForWorkers #CentralGovernment #WorkersSupport #SocialJustice #MazgaonDock #WorkersUnity
1
5
94
ଅନୁଗୁଳ ଜିଲ୍ଲା ଶ୍ରମ କାର୍ଯ୍ୟାଳୟ ର ସହକାରୀ ଶ୍ରମ ଅଧିକାରୀମାନଙ୍କ ଦ୍ୱାରା ୧୨ଟି ମୃତ୍ୟୁକାଳୀନ ସହାୟତା ଆବେଦନର ଯାଞ୍ଚ କରାଯାଇଥିଲା ଏବଂ ଆବଶ୍ୟକୀୟ ତଥ୍ୟ ସଂଗ୍ରହ କରାଯାଇଛି । #LabourWelfare #DeathAssistanceVerification #AngulDistrict #LabourDepartment #FieldVerification #SupportToWorkers @angul_dm
1
6
386