మహాసముద్రంలా తరలివచ్చే తెలుగుదేశం శ్రేణులతో.. పసుపు పండగ "మహానాడు-2026" మే 27, 28 తేదీల్లో అంగరంగ వైభవంగా జరగబోతోంది!
"సమాజమే దేవాలయం - ప్రజలే దేవుళ్లు" అనే నందమూరి తారక రామారావు గారి మహోన్నత ఆశయాలకు ప్రతిరూపంగా.. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరియు జాతీయ అధ్యక్షులు శ్రీ
@ncbn గారి దిశా నిర్దేశంలో, యువనేత ఐటీ శాఖ మంత్రి, జాతీయ కార్యనిర్వాహ అధ్యక్షులు
@naralokesh గారి అంకితభావంతో తెలుగు నేలపై ఈ పసుపు జాతర జరగనుంది. రామచంద్రపురం నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో (లయన్స్ క్లబ్, విఘ్నేశ్వర ఫంక్షన్ హాల్, తిరుమల కన్వెన్షన్, లక్ష్మీ జానకి రామయ్య కన్వెన్షన్, మెండోస్ కన్వెన్షన్, ప్రతిభ కాలేజ్, మార్కెట్ సెంటర్, గొల్లపల్లి ఫంక్షన్ హాల్, శివాలయం వీధి) విస్తృత ఏర్పాట్లు చేయడం జరిగింది.
రాబోయే రోజుల్లో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతూ, తెలుగుజాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయడానికి మనమంతా ఒక్కటిగా కదలిరావాల్సిన సమయం ఆసన్నమైంది. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఇదే నా ఆత్మీయ ఆహ్వానం. ప్రతి ఒక్కరూ ఈ మహానాడును విజయవంతం చేసి, నవ్యాంధ్ర ప్రగతి ప్రయాణంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తున్నాను.
జై హింద్.. జై తెలుగుదేశం!
#TDP #TDPFamily #Mahanadu2026 #TDPofficial #Konaseema #WorkersSupport
#Ramachandrapuram #Amaravati #AndhraPradesh