తిరుమల లడ్డూ కల్తీ - వైఎస్సార్‌సీపీ పాపాల చిట్టా! 🔱
తిరుమల పవిత్రతను అపవిత్రం చేసిన గత ప్రభుత్వ తీరుపై సిట్ (SIT) విచారణలో దిగ్భ్రాంతికర నిజాలు బయటపడ్డాయి. లడ్డూ ప్రసాదం నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని ల్యాబ్ రిపోర్టులు స్పష్టం చేస్తున్నాయి. సుమారు రూ.240 కోట్ల భారీ కుంభకోణం వెలుగుచూసింది. 🧴🚫
తక్కువ ధరకు నాణ్యత లేని నెయ్యిని సరఫరా చేస్తూ, భక్తుల నమ్మకాన్ని తాకట్టు పెట్టారు. సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పినవన్నీ ఆధారాలతో నిరూపితమవుతుంటే, వైఎస్సార్‌సీపీ నేతలు తమకు క్లీన్ చిట్ వచ్చిందని పచ్చి అబద్ధాలు ప్రచారం చేయడం సిగ్గుచేటు. 💸🔥
భక్తుల మనోభావాలతో ఆడుకున్న ఈ అపరాధులను చట్టం ముందు నిలబెట్టాల్సిందే. ధర్మం వైపు నిలబడదాం, తిరుమల పవిత్రతను కాపాడుకుందాం! 🏹🚩
#TirumalaLaddu#SaveTirumala#TTDScam#YSRCPExposed#AndhraPradesh#TruthPrevails#JusticeForDevotees#CBN#Tirupati#TirumalaLaddooKalteeNijam