📢 ట్రూ అప్ – ప్రజలపై కొత్త భారాలు!
⚡ విద్యుత్ వినియోగదారులపై మరోసారి ట్రూ అప్ ఛార్జీల దెబ్బ.
📌 2024–25లోనే అదనంగా ₹2,787 కోట్లు భారం.
📌 రాబోయే మూడు సంవత్సరాల్లో (2025–28) మరికొన్ని ₹15,485 కోట్లు వసూలు చేయాలని డిస్కంల ప్లాన్.
📌 ఒక్క యూనిట్‌పై 40 పైసల అదనపు భారము – ప్రతి గృహానికి, రైతుకి, చిన్న వ్యాపారికి నష్టం.
👉 గత టిడిపి ప్రభుత్వ కాలంలో కుదిరిన అధిక ధరల ఒప్పందాల వల్లే ఈరోజు రాష్ట్ర ప్రజల జేబులపై భారం పడుతోంది.
👉 విద్యుత్ బిల్లులు తగ్గాలి గాని, ప్రతి నెలా కొత్త బిల్లుల కింద కొత్త ట్రూ అప్ భారాలు పెరుగుతున్నాయి.
గత 10 ఏళ్లలోనే ట్రూ అప్ పేరుతో ₹34,349 కోట్లు వసూలు చేశారు!
#TrueUpScam #TDPFailures #APElectricity #YSRCPVoice