మనకు చిన్న విషయంగా అనిపించే చెత్త, సమాజానికి పెద్ద సమస్యగా మారవచ్చు.🗑️ రోడ్లు, డ్రైన్లు చెత్తబుట్టలు కావు. ✅ చెత్తను ఎల్లప్పుడూ డస్ట్‌బిన్‌లోనే వేయండి. ✅ మీ కుటుంబాన్ని, మీ నగరాన్ని ఆరోగ్యంగా ఉంచండి. 🌧️ వర్షాకాలంలో పరిశుభ్రతే రక్షణ!
#CleanCity #StopLittering #UseDustbin