Filter
Exclude
Time range
-
Near
ఉద్యోగ ఉపాధి, ప్రపంచ పెట్టుబడులకు కేంద్రం. తెలంగాణ భవిష్యత్ అభివృద్ధి దిక్సూచి "భారత్ ఫ్యూచర్ సిటీ" 8 ఏళ్లలో పూర్తి: ముఖ్యమంత్రి శ్రీ ఎ . రేవంత్ రెడ్డి గారు #CMRevanthReddy #BharatFutureCity #VisionInAction #UrbanDevelopment #Infrastructure #TelanganaRising2047 @DeccanChronicle @eenadulivenews
5
8
215
ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు భారత్ ఫ్యూచర్ సిటీ పరిధిలోకి మరికొన్ని గ్రామాలను చేర్చుతూ నిర్ణయం తీసుకున్నారు. ఫ్యూచర్ సిటీ డెవలప్ మెంట్ అథారిటీ పరిధిలోకి చేర్చాలని కొన్ని గ్రామాలు తీర్మానాలు ఆమోదించగా, కొన్నింటిని చేర్చిన ముఖ్యమంత్రి గారు మిగతా గ్రామాలను కలిపే విషయాన్ని గ్రామాల వారిగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. భారత్ ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ భవనాన్ని ప్రారంభించిన సందర్భంగా ఈ విషయం చెప్పారు. #CMRevanthReddy #BharatFutureCity #FCDA #VisionInAction #UrbanDevelopment #Infrastructure #TelanganaRising2047 #Villages
1
3
5
142
భారత్ ఫ్యూచర్ సిటీలో ఫ్యూచర్ సిటీ డెవలప్ మెంట్ అథారిటీ కార్యాలయానికి శంకుస్థాపన చేసి రికార్డు సమయం 150 రోజుల్లో పూర్తి చేసిన 2026 జూన్ 10వ తేదీ తెలంగాణ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఫ్యూచర్ సిటీ డెవలప్ మెంట్ అథారిటీ కార్యాలయ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి గారు అన్నారు #CMRevanthReddy #BharatFutureCity #FCDA #VisionInAction #UrbanDevelopment #Infrastructure #TelanganaRising2047
1
4
6
116
विभिन्न गांवों से प्राप्त प्रस्तावों के आधार पर माननीय मुख्यमंत्री श्री @revanth_anumula ने भारत फ्यूचर सिटी के दायरे में कुछ और गांवों को शामिल करने के लिए सैद्धांतिक स्वीकृति प्रदान की। उन्होंने स्पष्ट किया कि शेष गांवों के संबंध में गांववार चर्चा के बाद निर्णय लिया जाएगा। 🔹 इस अवसर पर मुख्यमंत्री ने रिकॉर्ड समय में निर्मित भारत फ्यूचर सिटी डेवलपमेंट अथॉरिटी #FCDA भवन एवं फ्यूचर सिटी पोर्टल का उद्घाटन किया। कार्यक्रम में विधानसभा अध्यक्ष श्री @GpkOfficial_, उपमुख्यमंत्री श्री @Bhatti_Mallu, मंत्री श्री @OffDSB, मंत्री श्री @INC_Ponguleti सहित अनेक जनप्रतिनिधि एवं वरिष्ठ अधिकारी उपस्थित रहे। 🔹 मुख्यमंत्री ने कहा कि #BharatFutureCity को वर्ष 2034 तक टोक्यो, न्यूयॉर्क और सिंगापुर जैसे वैश्विक शहरों की श्रेणी में विकसित करने का लक्ष्य है। ग्रीन फार्मा, एआई, डेटा सेंटर्स, जीसीसी और वैश्विक फॉर्च्यून 500 कंपनियों के निवेश से यह परियोजना तेलंगाना को 1 ट्रिलियन डॉलर की अर्थव्यवस्था बनाने और युवाओं के लिए बड़े पैमाने पर रोजगार के अवसर सृजित करने में महत्वपूर्ण भूमिका निभाएगी। आगामी दिसंबर में यहां पुनः ग्लोबल समिट आयोजित कर विश्वभर से निवेश आकर्षित किया जाएगा। #VisionInAction #UrbanDevelopment #Infrastructure #TelanganaRising2047
1
35
🔸 विभिन्न गांवों से प्राप्त अनुरोधों के आधार पर माननीय मुख्यमंत्री श्री @revanth_anumula ने भारत फ्यूचर सिटी के दायरे में कुछ और गांवों को शामिल करने के लिए सैद्धांतिक स्वीकृति प्रदान की। उन्होंने कहा कि जिन अन्य गांवों ने प्रस्ताव पारित किए हैं, उनके संबंध में गांववार चर्चा के बाद निर्णय लिया जाएगा। 🔹 तेलंगाना सरकार की महत्वाकांक्षी परियोजना भारत फ्यूचर सिटी के अंतर्गत रिकॉर्ड समय में निर्मित भारत फ्यूचर सिटी डेवलपमेंट अथॉरिटी #FCDA भवन का मुख्यमंत्री ने उद्घाटन किया। इसके पश्चात फ्यूचर सिटी के आधिकारिक पोर्टल का भी शुभारंभ किया गया। 🔸 इस अवसर पर मुख्यमंत्री के साथ विधानसभा अध्यक्ष श्री @GpkOfficial_, उपमुख्यमंत्री श्री @Bhatti_Mallu, मंत्री श्री @OffDSB, मंत्री श्री @INC_Ponguleti, सलाहकार पी. सुदर्शन रेड्डी सहित अनेक जनप्रतिनिधि एवं वरिष्ठ अधिकारी उपस्थित रहे। 🔹 मुख्यमंत्री ने कहा, "फ्यूचर सिटी डेवलपमेंट अथॉरिटी के दायरे में शामिल किए जाने के लिए कई गांवों ने प्रस्ताव पारित किए हैं। कुछ गांवों को सैद्धांतिक रूप से शामिल किया गया है, जबकि शेष गांवों के संबंध में फ्यूचर सिटी कार्यालय में गांववार चर्चा कर अंतिम निर्णय लिया जाएगा।" 🔸 उन्होंने विश्वास व्यक्त किया कि #BharatFutureCity केवल देश ही नहीं, बल्कि पूरे विश्व के लिए एक आदर्श शहर बनेगी। जिस प्रकार हैदराबाद ‘लेक्स एंड रॉक्स सिटी’ और ‘मोतियों के शहर’ के रूप में प्रसिद्ध है, उसी प्रकार भारत फ्यूचर सिटी को एक नेट ज़ीरो, प्रदूषण-मुक्त और विश्वस्तरीय आधुनिक शहर के रूप में विकसित किया जाएगा। 🔹 मुख्यमंत्री ने कहा कि वे स्वयं समय-समय पर फ्यूचर सिटी कार्यालय का दौरा करेंगे, जबकि उपमुख्यमंत्री श्री @Bhatti_Mallu और मंत्री श्री @OffDSB प्रत्येक सप्ताह यहां आकर स्थानीय समस्याओं की समीक्षा और समाधान सुनिश्चित करेंगे। 🔸 उन्होंने कहा कि फ्यूचर सिटी केवल वर्तमान पीढ़ी के लिए नहीं, बल्कि आने वाली पीढ़ियों के उज्ज्वल भविष्य के लिए बनाई जा रही है। पिछले दिसंबर में शुरू हुई इस परियोजना के तहत मात्र 150 दिनों में कार्यालय भवन तैयार कर जनता को समर्पित किया गया, जो सरकार और अधिकारियों की तेज़ एवं प्रभावी कार्यशैली का प्रमाण है। 🔹 मुख्यमंत्री ने कहा कि वर्ष 2034 तक तेलंगाना को 1 ट्रिलियन डॉलर की अर्थव्यवस्था बनाने में भारत फ्यूचर सिटी महत्वपूर्ण भूमिका निभाएगी। इसे टोक्यो, न्यूयॉर्क और सिंगापुर जैसे वैश्विक शहरों के समकक्ष विकसित करने के लिए आवश्यक सभी योजनाएं तैयार करने के निर्देश अधिकारियों को दिए गए हैं। 🔸 उन्होंने कहा कि 10 जून 2026 का दिन तेलंगाना के इतिहास में स्वर्णाक्षरों में दर्ज होगा। फ्यूचर सिटी में ग्रीन फार्मा, स्पोर्ट्स, एजुकेशन, हेल्थ, एआई, डेटा सेंटर्स, जीसीसी सेंटर्स और दुनिया की फॉर्च्यून 500 कंपनियों के निवेश की मजबूत नींव आज रखी गई है। 🔹 मुख्यमंत्री ने घोषणा की कि पिछले वर्ष की तरह आगामी दिसंबर में भी यहीं ग्लोबल समिट आयोजित किया जाएगा, जिसमें दुनिया भर के देशों और निवेशकों को आमंत्रित कर निवेश आकर्षित किया जाएगा, जिससे राज्य के लाखों युवाओं के लिए रोजगार और स्वरोजगार के नए अवसर सृजित होंगे। 🔸 हाल की बारिश के दौरान #Hyderabad में उत्पन्न जलभराव और यातायात बाधित होने का उल्लेख करते हुए मुख्यमंत्री ने कहा कि तालाबों, झीलों और नालों पर अतिक्रमण इसकी मुख्य वजह है। इसलिए सरकार अवैध निर्माणों को हटाकर जल निकायों का पुनरुद्धार कर रही है ताकि भविष्य में ऐसी समस्याओं का स्थायी समाधान सुनिश्चित किया जा सके। #VisionInAction #UrbanDevelopment #Infrastructure #TelanganaRising2047
1
1
53
ఆయా గ్రామాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు భారత్ ఫ్యూచర్ సిటీ పరిధిలోకి మరికొన్ని గ్రామాలను చేర్చుతూ ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు సూత్రప్రాయ ఆమోదం తెలిపారు. తీర్మానాలు చేసిన మిగతా గ్రామాలను ఫ్యూచర్ సిటీలో కలిపే విషయాన్ని గ్రామాల వారిగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ✅తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ ఫ్యూచర్ సిటీలో రికార్డు సమయంలో నిర్మాణం పూర్తి చేసుకున్న భారత్ ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ #FCDA భవనాన్ని ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. తర్వాత ఫ్యూచర్ సిటీకి సంబంధించిన పోర్టల్‌ను ప్రారంభించారు. ✅ముఖ్యమంత్రి గారితో పాటు శాసనసభ స్పీకర్ @GpkOfficial_ గారు, ఉప ముఖ్యమంత్రి @Bhatti_Mallu గారు, మంత్రులు @OffDSB గారు, @INC_Ponguleti గారు, సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి గారితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ✅"ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో కలపాలని కొన్ని గ్రామాలు తీర్మానాలు చేశారు. మరికొన్ని ప్రతిపాదనలు అందాయి. సూచనప్రాయంగా కొన్ని గ్రామాలను ఫ్యూచర్ సిటీలో కలిపాం. మిగతా గ్రామాలకు సంబంధించి ఫ్యూచర్ సిటీ కార్యాలయంలో గ్రామాల వారీగా చర్చించి నిర్ణయం తీసుకుంటాం" అని ముఖ్యమంత్రి చెప్పారు. ✅"#BharatFutureCity దేశానికే కాదు. ప్రపంచానికీ ఒక గొప్ప నగరంగా రాణిస్తుందనడంలో ఎలాంటి అనుమానాలు లేవు. ఈ నగరం భవిష్యత్‌కు ఒక దిక్సూచి. కచ్చితంగా ఈ నగరం విరాజిల్లుతుంది. లేక్స్ అండ్ రాక్స్ సిటీగా, ముత్యాల నగరంగా హైదరాబాద్ నగరం ఎలా పేరుగాంచిందో భారత్ ఫ్యూచర్ సిటీ కూడా నెట్ జీరో సిటీగా కాలుష్యరహిత నగరంగా ప్రపంచంలోనే గొప్పగా రాణిస్తుంది. ఆ విధంగా ఈ నగరాన్ని తీర్చిదిద్దుతాం" అని స్పష్టం చేశారు. ✅వీలైనప్పుడల్లా ఫ్యూచర్ సిటీ కార్యాలయానికి వస్తాను. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, మంత్రి శ్రీధర్ బాబు గారు వారానికోసారి ఇక్కడికి వచ్చి స్థానికుల సమస్యలు ఏమున్నా పరిష్కరిస్తారని చెప్పారు. ✅"ఫ్యూచర్ సిటీ మన పిల్లలకు మాత్రమే కాదు. మన పిల్లలు, వారి పిల్లలు, భవిష్యత్ తరాలకు గొప్ప ఫ్యూచర్‌ను అందించడమే కాదు. ప్రపంచానికి గొప్ప దిక్సూచిగా అందించాలని ప్రభుత్వం గొప్ప సంకల్పం తీసుకున్నది. గత డిసెంబర్‌లో పనులు ప్రారంభించుకుని సరిగ్గా 150 రోజుల్లో ఈ రోజు (జూన్ 10న) కార్యాలయాన్ని ప్రారంభించి ప్రజలకు అంకితం చేశాం. ఇది మా పనితనం. మా అధికారుల వేగవంతమైన ప్రణాళిక" అని ముఖ్యమంత్రి గారన్నారు. ✅"తెలంగాణ 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా ఎదగడానికి భారత్ సిటీయే వేదిక కావాలి. 2034 నాటికి టోక్యో, న్యూయార్క్, సింగపూర్ నగరాలతో పోటీ పడే నగరంగా, రాబోయే 8 ఏళ్లలో సంపూర్ణంగా నిర్మించుకోవాలి. దానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అధికారులకు ఆదేశాలిచ్చా" అని పేర్కొన్నారు. ✅"2026 జూన్ 10వ తేదీ తెలంగాణ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. ఫ్యూచర్ సిటీలో గ్రీన్ ఫార్మా, స్పోర్ట్స్, ఎడ్యుకేషన్, హెల్త్, ఏఐ, డేటా సెంటర్స్, జీసీసీ సెంటర్స్, గ్లోబల్ ఫార్చూన్ 500 కంపెనీలను ఇక్కడికి రప్పించేందుకు ఈరోజు పునాది పడింది.." అని అన్నారు. ✅"గతేడాది గ్లోబల్ సమ్మిట్‌ను ఇక్కడే నిర్వహించాం. వచ్చే డిసెంబర్‌లో మళ్లీ ఇక్కడే గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తాం. ప్రపంచ దేశాలను రప్పించి వారి నుంచి పెట్టుబడులను ఆకర్షించి తద్వారా లక్షలాది మంది మన యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం.." అని పేర్కొన్నారు. ✅"నిన్నమొన్న కురిసిన వర్షానికి #Hyderabad రోడ్లన్నీ ఎక్కడికక్కడ స్థంభించిపోయాయి. రోడ్ల మీద వర్షపు నీరు వరదలై పారింది. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. దీనికి కారణం ఎవరు. చెరువులు, కుంటలు, నాలాలు ఆక్రమణలకు గురికావడంతో నీళ్లన్నీ రోడ్లమీదకు వస్తున్నాయి. అందుకే నిర్ధాక్షిణ్యంగా అక్రమ కట్టడాలను తొలగిస్తూ పునరుద్ధరిస్తున్నాం.." అని చెప్పారు. #VisionInAction #UrbanDevelopment #Infrastructure #TelanganaRising2047
10
25
84
3,666
तेलंगाना के भविष्य के विकास की दिशा में एक महत्वपूर्ण कदम उठाते हुए माननीय मुख्यमंत्री श्री ए. रेवंत रेड्डी ने भारत फ्यूचर सिटी में रिकॉर्ड समय में निर्मित भारत फ्यूचर सिटी डेवलपमेंट अथॉरिटी (FCDA) भवन का उद्घाटन किया। इस अवसर पर फ्यूचर सिटी के आधिकारिक पोर्टल का भी शुभारंभ किया गया। 🔹 इस कार्यक्रम में माननीय मुख्यमंत्री श्री @revanth_anumula के साथ विधानसभा अध्यक्ष श्री @GpkOfficial_, उपमुख्यमंत्री श्री @Bhatti_Mallu, मंत्री श्री @OffDSB, मंत्री श्री @INC_Ponguleti, सलाहकार पी. सुदर्शन रेड्डी सहित अनेक जनप्रतिनिधि एवं वरिष्ठ अधिकारी उपस्थित रहे। 🔹 मुख्यमंत्री ने मंत्रियों एवं अधिकारियों के साथ FCDA कार्यालय का निरीक्षण किया तथा अपने कार्यालय कक्ष में फ्यूचर सिटी क्षेत्र के मास्टर प्लान के लिए चयनित कंसल्टेंट संस्था के प्रतिनिधियों को लेटर ऑफ अवॉर्ड प्रदान किया। इसके साथ ही उन्होंने सभा मंच पर हस्ताक्षर कर फ्यूचर सिटी के दायरे में कुछ नए गांवों को शामिल करने संबंधी प्रस्ताव को औपचारिक स्वीकृति दी। #BharatFutureCity #VisionInAction #UrbanDevelopment #Infrastructure #TelanganaRising2047
1
41
तेलंगाना सरकार की महत्वाकांक्षी परियोजना भारत फ्यूचर सिटी के तहत रिकॉर्ड समय में निर्मित भारत फ्यूचर सिटी डेवलपमेंट अथॉरिटी (FCDA) भवन का माननीय मुख्यमंत्री श्री ए. रेवंत रेड्डी ने उद्घाटन किया। इस अवसर पर उन्होंने फ्यूचर सिटी से संबंधित आधिकारिक पोर्टल का भी शुभारंभ किया। 🔹 इस कार्यक्रम में माननीय मुख्यमंत्री श्री @revanth_anumula के साथ विधानसभा अध्यक्ष श्री @GpkOfficial_, उपमुख्यमंत्री श्री @Bhatti_Mallu, मंत्री श्री @OffDSB, मंत्री श्री @INC_Ponguleti, सलाहकार पी. सुदर्शन रेड्डी सहित अनेक जनप्रतिनिधि एवं वरिष्ठ अधिकारी उपस्थित रहे। 🔹 मुख्यमंत्री ने मंत्रियों और अधिकारियों के साथ FCDA कार्यालय का निरीक्षण किया। अपने कार्यालय कक्ष में उन्होंने फ्यूचर सिटी क्षेत्र के लिए मास्टर प्लान तैयार करने हेतु चयनित कंसल्टेंट संस्था के प्रतिनिधियों को लेटर ऑफ अवॉर्ड प्रदान किया। 🔹 इसके पश्चात मुख्यमंत्री ने सभा मंच पर हस्ताक्षर कर फ्यूचर सिटी के दायरे में कुछ नए गांवों को शामिल करने संबंधी प्रस्ताव को औपचारिक रूप से स्वीकृति प्रदान की। #BharatFutureCity #VisionInAction #UrbanDevelopment #Infrastructure #TelanganaRising2047
1
1
39
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ ఫ్యూచర్ సిటీకి సంబంధించి రికార్డు సమయంలో నిర్మాణం పూర్తి చేసుకున్న భారత్ ఫ్యూచర్ సిటీ డెవల్మెంట్ అథారిటీ భవనాన్ని ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు ప్రారంభించారు. ఇదే సందర్భంగా ఫ్యూచర్ సిటీకి సంబంధించిన పోర్టల్‌ను ఆవిష్కరించారు. ❇️ముఖ్యమంత్రి గారితో పాటు శాసనసభ స్పీకర్ @GpkOfficial_ గారు, ఉప ముఖ్యమంత్రి @Bhatti_Mallu గారు, మంత్రులు @OffDSB గారు, @INC_Ponguleti గారు, సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి గారితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ❇️మంత్రులు, అధికారులతో కలిసి #FCDA కార్యాలయాన్ని పరిశీలించారు. కార్యాలయంలోని త‌న ఛాంబ‌ర్‌లో ఫ్యూచ‌ర్ సిటీ ప‌రిధిలోని ప్రాంతాల‌కు సంబంధించి మాస్ట‌ర్ ప్లాన్ రూపొందించ‌డానికి ఎంపికైన క‌న్స‌ల్టెంట్ సంస్థ ప్ర‌తినిధుల‌కు లెట‌ర్ ఆఫ్ అవార్డును అందించారు. ❇️తర్వాత ఫ్యూచర్ సిటీ పరిధిలోకి కొన్ని గ్రామాలను చేర్చుతూ సభా వేదికపై ముఖ్యమంత్రి గారు సంతకం చేశారు. #BharatFutureCity #VisionInAction #UrbanDevelopment #Infrastructure #TelanganaRising2047
8
24
81
4,383
No family should be left behind. In rural Malaysia, families are striving for stability, education, and opportunity. Watch this Vision in Action episode and see how lives are being uplifted: buff.ly/XSrf6RE #VisionInAction #GlobalPeace #GPF
1
2
44
Representing His Excellency President Emmerson Mnangagwa, Dr. Kudakwashe Tagwirei took center stage at the Taguta fuel service station grand opening, carrying forward a clear vision , that no place and no community must be left behind. In a bold and impactful gesture, Dr. Tagwirei announced a US$1 million investment set to transform the local community. The funds will go towards the renovation of shops, garages, conference facilities and the development of recreational spaces, particularly supporting indigenous churches with infrastructure that strengthens both social and economic life. To further boost local economic activity, a fuel tanker was donated to improve fuel accessibility and create sustainable business opportunities in the area , a practical step towards empowering communities on the ground. Education remains a top priority. With over 68 schools in Marange, Dr. Tagwirei pledged support for vulnerable children struggling to pay school fees, ensuring that access to education is protected and that no child is left behind. This is a direct investment in Zimbabwe’s future , building hope, capacity and opportunity. In honoring tradition and leadership, Mambo Marange, Mambo Chibuku, Mambo Chipunza and Mambo Makoni each received US$2,500 and six cattle, reinforcing the importance of cultural heritage and the role of traditional leaders in driving development at grassroots level. This moment reflects more than generosity , it reflects a results-driven leadership approach, where vision is matched with action. Through strong representation and strategic partnerships, President Mnangagwa’s development agenda continues to reach every corner of the nation. #ED2030 #LeavingNoOneBehind #Zimbabwe #Taguta #CommunityDevelopment #VisionInAction
5
13
652
Representing His Excellency President Emmerson Mnangagwa, Dr. Kudakwashe Tagwirei took center stage at the Taguta fuel service station grand opening, carrying forward a clear vision , that no place and no community must be left behind. In a bold and impactful gesture, Dr. Tagwirei announced a US$1 million investment set to transform the local community. The funds will go towards the renovation of shops, garages, conference facilities and the development of recreational spaces, particularly supporting indigenous churches with infrastructure that strengthens both social and economic life. To further boost local economic activity, a fuel tanker was donated to improve fuel accessibility and create sustainable business opportunities in the area , a practical step towards empowering communities on the ground. Education remains a top priority. With over 68 schools in Marange, Dr. Tagwirei pledged support for vulnerable children struggling to pay school fees, ensuring that access to education is protected and that no child is left behind. This is a direct investment in Zimbabwe’s future , building hope, capacity and opportunity. In honoring tradition and leadership, Mambo Marange, Mambo Chibuku, Mambo Chipunza and Mambo Makoni each received US$2,500 and six cattle, reinforcing the importance of cultural heritage and the role of traditional leaders in driving development at grassroots level. This moment reflects more than generosity , it reflects a results-driven leadership approach, where vision is matched with action. Through strong representation and strategic partnerships, President Mnangagwa’s development agenda continues to reach every corner of the nation. #ED2030 #LeavingNoOneBehind #Zimbabwe #Taguta #CommunityDevelopment #VisionInAction
1
3
333
Karnataka on the global map 🌍 Visionary leadership by M. B. Patil 👏 Welcoming Amazon’s second-largest Asia office Jobs, investment, growth delivered 💛❤️ This is how progress looks. @MBPatil #KarnatakaLeads #GlobalHub #VisionInAction
1
5
118
Jodhpur News | मारवाड़ हॉर्स शो का भव्य शुभारंभ, मारवाड़ी अश्वों का आकर्शक मार्च पास्ट हुआ | JAN TV youtu.be/gBSfgC56rMk #jodhpurnews #MarwarHorse #grandinauguration #InaugurationCeremony #NewBeginnings #MilestoneMoment #LaunchEvent #HistoricOccasion #OfficialInauguration #CelebratingProgress #VisionInAction #ProudMoment #jantv_opn
1
7
29
Anchored in the vision championed by Dr. @ethelchiwara , our team continues to advance a mission grounded in financial literacy, wealth creation, and inclusive access to finance for young people, SMEs, and marginalized communities in Zimbabwe. Through a diverse product portfolio, ranging from #Businessloans to #SolarSystems and a network of over 43 branches nationwide, #MoneyMartFinance is turning inclusive finance into real, measurable impact. Special appreciation to #TheOllah7 Podcast and #DJOllah7 for hosting and amplifying this conversation. 🎙️🙏 #moneymartfinance #visioninaction #empowerment #creatingwealthchanginglives
1
2
79
Ubuzima buzima mu nguni enye (4) bivuga: ✍️Umubiri: imirire, siporo ✍️Umutima: amarangamutima ✍️Ubwenge: kamere, ubumenyi ✍️Roho: kwizera Imana, abandi Kuva wowe, kugira intego, gukora ngo ugere ku ntego no kumenya kubana ni bwo bwenge #visioninaction #CorpsEtAme #Intelligence
1
2
71
Replying to @ali_naka
Leadership isn’t about sitting behind a desk—it’s about seeing the world, learning, and bringing back solutions. President Kagame turns every international stage into a classroom for Rwanda’s progress. 🌍🇷🇼 #VisionInAction
5
342
“No excuses. Just vision in motion.” #VisionInAction @Dreamsync_live
1
1
3
136
From idea to impact—at FITAG, Sanjay Ramoliya talks about Prizor’s journey, the purpose behind the brand, and the vision guiding every move forward. A conversation about values, innovation, and building for the future. #Prizor #FITAG2026 #PeopleOfPrizor #VisionInAction #MadeInIndia
3
224
Real voices. Real conversations. Real belief. Here's what visitors at our PRIZOR stall at FITAG 2026 had to say about our solutions and our vision. Every interaction, every word, and every perspective motivates us to keep building smarter, safer, Made in India surveillance solutions. Thank you for being part of our journey. #Prizor #FITAG2026 #PeopleOfPrizor #VisionInAction #MadeInIndia
2
4
693