Filter
Exclude
Time range
-
Near
మెషిన్ అరుస్తుంది ఇక్కడ… దొంగ దొంగ ( A1 #VOteForNote ) కలిసి ఊళ్లు పంచుకున్నట్టు. ఒక సామెత. తెలుగు రాష్ట్ర ప్రజల కర్మ. #Telangana #Hyderabad #Andjrapradesh
5
674
తెలంగాణ రాష్ట్రంలో ఓటుకు నోటు వ్యవహారం వెలుగులోకి వచ్చి పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు @ncbn @revanth_anumula @BRSparty #VoteForNote #ShameShame
2
66
Replying to @RoshanKrRaii
What about himself in the #VoteforNote case.. 🤔..??
1
3
32
Replying to @RoshanKrRaii
Want a speedy Process on #VoteForNote case Tell him to attend Court
2
2
106
Mr. Chief Minister, before making uninformed statements about POCSO case & about minors falling in love, read the law. You are playing with fire while making such nonsensical comments about minor children. Everyone in life comes up through hard work only & if there are shortcuts, you would surely know. #VoteForNote
Telangana CM Revanth denies delay in probe; asks Bandi Sanjay to turn son over to police in POCSO case. “Bandi Sanjay rose through hard work from the level of a party worker. Due to his son’s actions, he is now facing embarrassment” “Whenever ISI-linked incidents happen anywhere in the country, at times, the roots are traced back to Hyderabad. So we took the PM’s visit extremely seriously” “Suppose we had acted recklessly, stormed into the (accused’s) house with a thousand policemen, then you would call it a political vendetta” “If I wanted to help someone, would I have registered a POCSO case in the first place?” “Sometimes, minors fall in love, and parents may not like it. Sometimes parents react emotionally and put pressure in different ways. The government has to ascertain the truth.” Some of the things Telangana CM said. thesouthfirst.com/telangana/…
1
24
113
3,514
Replying to @TPranayReddy
Hated by #Andra (CBN & RR) people not #Telangana people. Because, he wrote history on RR and CBN by catching #VoteForNote
1
5
370
గాయపడ్డ సింహం Has a dialogue 'He Briefed Me'. 🤣 #VoteForNote
3
3
16
663
#VoteకుNote When audio & video evidence in the Vote-for-Note case was allegedly recorded in violation of the Indian Telegraph Act 1885 and Right to Privacy, why was one Chief Minister given relief while the other continues to face accusations? Selective justice or political convenience? #VoteForNote #Telangana #RevanthReddy #SupremeCourt #Trending #Votefornotecase #news ఓటుకు నోటు కేసులో... 1885 టెలిగ్రాఫ్ చట్టం,వ్యక్తిగత గోప్యతా చట్టం ప్రకారం , ఆడియో, వీడియో సాక్ష్యాలున్నాయన్న ఆరోపణల ఆధారంగా విచారణ జరుగుతున్న నేపథ్యంలో...ఒక ముఖ్యమంత్రికి ఉపశనం లభించగా, ఇంకో సీఎం మాత్రం కోర్టు విచారణ ఎలా ఎదుర్కుంటున్నారు?
1
3
114
@pinarayivijayan sir, being a resident of Telangana & a fighter for state,I feel ashamed of my CM who was then a thief & was caught red handed in #VoteForNote scam offering 50L cash to buy an MLC. He is a landgrabber,Blackmailer who earned 1000's of crores. So ignore his comments
2
106
What happend to special category status for Andhra ? With Chi B N around Andhra will never see any good. From loosing hyderabad as common capital & voteforNote case, Spcl category staus and to looting polavaram as ATM. Other than PR stunts no good is being done.
1
2
153
ఇవి వెంటనే ఆ రేవ్ పార్టీ రోజునే ఎందుకు చెప్పలేదు? పైలట్ రోహిత్ రెడ్డి అనేవాడితో #రాజకీయతార్పుడు పనులు చేయించేది కచరా అని తెలియదా? గతంలో వాడి ఫార్మ్ హౌస్లో BJP MLAలపై VoteForNote మాదిరి sting చేయించి దేశంలో జడ్జీలకు టేపులు పంపింది దొబ్బులు తిన్నది కచరా గాడు అన్నది తెలియదా?
కుమారుడు ఎంపీ పుట్టా మహేష్ డ్రగ్స్ కేసుపై పుట్టా సుధాకర్ స్పందన.. 2021 లో కూడా మహేష్ యాదవ్ కి గుండె ఆపిరేషన్ జరిగింది,డ్రగ్స్ తీసుకునే ప్రశక్తే లేదు. నిజాలన్నీ త్వరలో బయటికి వస్తాయి 🔥🔥 బ్లడ్ తీసుకోకుండా బ్లడ్ శాంపిల్ టెస్ట్ ఎలా వస్తాది. సుథాకర్ యాదవ్ అంటే కామెడీ పీస్ కాదు, వైసీపీ అధికారంలో ఉండగ మైదకూర్ ఎలక్షన్స్ లో వైసీపీ కే పోయించాడు..
18
47
2,061
#VoteForNote donga reddy ki Telangana prajale evvadu respect ivvaru. Li8 #AlluArjun ✌🏻😆🤣
1
6
493
2015 #VoteforNote case #Trap లో @revanth_anumula ఇరుక్కుంది వేం నరేందర్ రెడ్డి కోసమే అనుకుంట అందుకే ఇప్పుడు రివార్డ్ ఇద్దామని అనుకుంటున్నట్టు ఉన్నాడు
Eclector

🚨 breaking news🚨 తెలంగాణ నుండి రాజ్యసభ అభ్యర్థిగా వేం నరేందర్ రెడ్డి..? రేపు వేం నరేందర్ రెడ్డి నామినేషన్ వేసే అవకాశం..?
2
15
59
8,670
ఇంత డబ్బు చూస్తుంటే 💰 నాకు ఆ #VoteforNote దొంగ గుర్తొస్తున్నాడు అన్నా 💼 😋
KC Venugopal's presence makes it clear.. Rs.1000 Crore from Telangana to Kerala Elections is the purpose of Rahul Gandhi ji's visit ❗️
1
2
10
438
2015: Forensic labs confirmed CBN's voice bribing an MLA for a single vote. Courts let him walk. 2024: CEO Mukesh Kumar Meena runs AP elections — books YSRCP leaders, turns a blind eye to TDP violations & hands CBN a landslide on a silver platter. 🍽️ Reward? A plum cabinet post in CBN's own government. 🎁 One man. Two decades. Zero accountability. This isn't politics — it's a masterclass in buying democracy, one vote and one officer at a time. 🎭 Forensics confirmed his voice. History confirmed his character. @ncbn @CEOAndhra #CBN #VoteForNote #APElections2024 #MukeshKumarMeena #DemocracyForSale
అర్ధరాత్రి కేవలం 2 గంటల సమయంలో 17,19,482 ఓట్లు వేశారు 2024 ఏపీ ఎన్నికల ఫలితాల పై అనుమానాలు 8 గంటల్లో నమోదు అవ్వాల్సిన ఓట్లు కేవలం 2 గంటల్లో ఎలా నమోదయ్యాయి? గత ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెనుక కుట్ర కోణం ఉందంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్న పలు రాజకీయ విశ్లేషకులు ఎన్నికల రోజు ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన పోలింగ్ శాతం అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా పెరగడం, కేంద్ర మరియు రాష్ట్ర ఎన్నికల సంఘాల పోలింగ్ శాతానికి పొంతన లేకపోవడం పలు సందేహాలకు దారి తీస్తుందని ఆరోపణలు మే 13వ తేదీ 2024 నాడు సాయంత్రం 5 గంటల వరకు 68.04% పోలింగ్ నమోదైందని, ఇంకా పెద్ద సంఖ్యలో ఓటర్లు క్యూ లైన్లో వేచి ఉన్నారని ప్రకటించిన ఏపీ సీఈవో అదే రోజు రాత్రి 8 గంటలకు పోలింగ్ శాతం 68.12% గా నమోదైందని, 11:45 గంటలకు 76.50% పోలింగ్ శాతం నమోదైందని ప్రకటన మే 17వ తేదీన పూర్తి పోలింగ్ శాతం 80.66% నమోదైందని, పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో కలిపి 81.86% పోలింగ్ నమోదైందని అధికారిక ప్రకటన విడుదల చేసిన ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కానీ కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన జాబితా ప్రకారం ఏపీ పోలింగ్ శాతం 81.79% ఉండడం సందేహాలకు దారి తీస్తుందని ఆరోపణలు అయితే మే 13వ తేదీన సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు పోలింగ్ శాతం 0.08% మాత్రమే పెరగడం, 8 గంటల నుండి 11:45 గంటల వరకు పోలింగ్ శాతం ఒకేసారి 76.50% నికి పెరగడం, అంటే 5 గంటల నుండి 11:45 గంటల వరకు దాదాపు 8.38% పెరగడంపై తలెత్తుతున్న అనుమానాలు రాత్రి 11:45 గంటల తర్వాత కూడా 3,500 పోలింగ్ బూత్‌లలో ఇంకా పోలింగ్ కొనసాగుతుందని, ఆ బూత్‌లలో 4.16% ఓటింగ్ నమోదైందని, దీంతో మొత్తం పోలింగ్ శాతం 80.66% నమోదైందని ప్రకటించిన ఏపీ సీఈవో మే 14వ తేదీన ప్రెస్ మీట్ పెట్టి అర్దరాత్రి 2 గంటలకు చివరి ఓటు నమోదైందని తెలిపిన సీఈవో సీఈవో ప్రకటించిన లెక్కల ప్రకారం పోలింగ్ రోజు రాత్రి 11:45 గంటల నుండి అర్ధరాత్రి 2 గంటల వరకు, అంటే 2 గంటల 15 నిమిషాల వ్యవధిలో, 3,500 బూత్‌లలో 17,19,482 ఓట్లు నమోదవ్వడం గమనార్హం 3,500 బూత్‌లలో 17,19,482 ఓట్లు నమోదు అవ్వాలంటే, సగటున ఒక్క బూత్‌లో 491 ఓట్లు నమోదవ్వాలి, నిమిషానికి ఒక్క ఓటు వేసినా అన్ని ఓట్లు వేయడానికి 8 గంటలు పట్టాలి కానీ 2 గంటల్లో అన్ని ఓట్లు ఎలా నమోదయ్యాయి అనేది ప్రశ్నార్థకం ఎన్నికల సంఘం లెక్కల ఆధారంగా, రాత్రి 11:45 గంటల తర్వాత ప్రతీ పోలింగ్ బూత్ ఎదుట 100 నుండి 135 ఓటర్లు వేచి ఉండాలి, అదే నిజమైతే ఒక్క బూత్‌లో 491 ఓట్లు ఎలా నమోదయ్యాయి? ఒకవేళ నిజంగానే 2 గంటల్లో ఒక్క బూత్‌లో 491 ఓట్లు నమోదైతే, ఒక్క నిమిషానికి 3.6 ఓట్లు నమోదవ్వాలి, అంటే ఓటర్ గుర్తింపు ధృవీకరణ లాంటి, వేలు ముద్ర వేయడం, వేలుకి ఇంక్ పెట్టడం, ఓటు వేయడం ఇవన్నీ కేవలం 20 సెకన్లలో పూర్తి అవ్వాలి, అది ఎలా సాధ్యం? ఈ లెక్కల గురించి ఆధారాలు ఎన్నికల సంఘం వద్ద ఉన్నాయా? ఒకవేళ వారు చెప్పిన లెక్కలు నిజమైతే అర్ధరాత్రి ఓట్లు వేసిన 17,19,482 ఓటర్లు క్యూ లైన్లో వేచి ఉన్న వీడియోలు బయటపెట్టేందుకు ఎన్నికల సంఘం సిద్ధమా అని ప్రశ్నిస్తున్న విశ్లేషకులు మే 13వ తేదీన రాత్రి 11:45 గంటలకు ఉన్న 76.50% పోలింగ్ శాతం, మే 17వ తేదీన అది ఏపీ సీఈవో పూర్తి పోలింగ్ శాతం 81.66% అని చెప్పడం, కేంద్ర ఎన్నికల సంఘం 80.66% అని ప్రకటించడంతో తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్న రాజకీయ నిపుణులు ఇదంతా చూస్తే 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా గందరగోళం నెలకొందని, భవిష్యత్తులో ఎన్నికల సంఘం ఈ అంశంపై సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరిస్తున్న విశ్లేషకులు
1
2
78
Replying to @AapannaHastham
Awnu weelu nee kantiki #Telangana ni Oka level ki teeskocharu kada ra pacha kukka #VoteForNote mudhaylu
2
40
మొత్తానికి బాబు గారు #VoteforNote కేసు నుండి తప్పించుకోబోతున్నారు అన్నట్టు కేటీఆర్ గారు ప్రెస్మీట్ లో అన్నారు. బాబు గారి శిష్యుడు అనిపించుకున్నారు రేవంత్ రెడ్డి గారు 🥲
వికటకవి

ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రమాదమా? కుట్రా ? దగ్దమైన ఫైళ్లేవి ? ఓటుకునోటు కేసు ఫైళ్లు ఉన్నాయా ? ప్రమాదం జరిగిన తీరు, ప్రమాద ఘటనపై కిక్కురుమనని ప్రధాన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా రెండు తులాల బంగారం చోరీ జరిగితే బ్రేకింగ్ న్యూస్ లతో అదరగొట్టే మీడియా రెండు రాష్ట్రాలను షేక్ చేసిన కేసుకు సంబంధించిన ఫైళ్లు ఉన్న కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగితే కనీసం అక్కడ ఏం జరిగిందో కూడా ప్రజలకు వివరించడం లేదు మీడియా నిలువరిస్తున్న అదృశ్య శక్తులెవరు ?
2
3
9
224