Equality Run 2025
Place : Statue of Equality
Date : 30th November
Registration Link :
ifinish.in/running/RFE25
జై శ్రీమన్నారాయణ!
మన ఆచార్యులు శ్రీశ్రీశ్రీ చిన్ని జీయర్ స్వామి వారిమార్గదర్శకతతో ఎన్నో అద్భుతమైన సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి:
📷 నేత్ర విద్యాలయాలు —
చూపు లేని విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తూ, ఆధునిక సాంకేతికంతో ల్యాప్‌టాప్‌లపై పరీక్షలు రాయే అవకాశం కల్పించడం.
📷 జీయర్ గురుకులాలు (అల్లంపల్లి & బీర్సాయిపేట) —
నక్సల్ ప్రభావిత గిరిజన అడవి ప్రాంతాల్లో పిల్లలకు ఉచిత, నాణ్యమైన విద్య అందించి బంగారు భవిష్యత్తు నిర్మించడం.
📷 మహిళా ఆరోగ్య వికాస్ —
మన ఇంటి మహిళల ఆరోగ్య రక్షణ కోసం
* ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్
* ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు
ఇప్పటివరకు 37 లక్షల మందికి పైగా మహిళలకు అవగాహన అందించడం.
ఈ విధంగా, స్వామి వారు అసంఖ్యాక సేవా కార్యక్రమాలు ద్వారా సమాజ సేవ చేస్తూ, మనందరికీ ప్రేరణగా నిలుస్తున్నారు.
ఈ పవిత్ర సేవల్లో మనం కూడా వారి అదుగుజాడలలో నడుస్తూ,
ఈ నెల 30వ తేదీన నిర్వహించబడే "Equality Run 2025" పాల్గొందాం.
📷 మరిన్ని వివరాలకు: 7901422022
📷 Website:
chinnajeeyar.org ,
statueofequality.org
#hhchinnajeeyarswamiji #StatueOfEquality #Ramanujacharya #equalityrun