Filter
Exclude
Time range
-
Near
@CMC_Offcl @MC_Cyberabad @Comm_HYDRAA @revanth_anumula @DC_Quthbullapur @DC_Kukatpally @PRavind44086528 @TelanganaACB @ACLB_Medchal @Collector_MDL Promotion stalled due to allegations regarding illegal constructions? Allegations that a Town Planning Section Officer—serving in the Kukatpally @ZC_Kukatpally1 and Quthbullapur @zcquthbullapur zones—is abetting illegal constructions have become a topic of discussion. 🏢 Locals allege that construction projects in the Addagutta Society area (Plot Nos. 101C and 102C, Survey No. 177), which were originally sanctioned as G 2 structures, are currently being expanded into five-story buildings. ⚠️ Amidst allegations of negligence and corruption regarding the failure to curb illegal constructions, there is speculation that the officer's upcoming promotion to Assistant City Planner (ACP) could be jeopardized. 📢 Locals are demanding immediate action against the illegal constructions and a comprehensive inquiry to bring the facts to light. 👉 It remains to be seen what action the concerned officer will take regarding these illegal constructions. #Hyderabad #TownPlanning #IllegalConstructions #Kukatpally #Quthbullapur #Adhagutta #CMC
213
चित्तौड़गढ़ | पहली बार दुर्ग में चला बुलडोजर, अवैध निर्माणों पर कार्रवाई | Report Rajasthan ऐतिहासिक चित्तौड़गढ़ दुर्ग क्षेत्र में पहली बार अवैध निर्माणों को हटाने के लिए बुलडोजर कार्रवाई की गई। प्रशासन की इस कार्रवाई से अतिक्रमणकारियों में हड़कंप मच गया। #chittorgarh #chittorgarhfort #bulldozeraction #atikraman_abhiyan #illegalconstructions #prashasan #heritagesites #rajasthannews #chittorgarhnews #actionmodeon #yellowclaw #FortArea #rajasthannews #reportbharat #reportrajasthan
1
47
అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు... చర్యలు మాత్రం శూన్యం! కూకట్పల్లి జోన్‌, కూకట్పల్లి సర్కిల్ పరిధిలోని అడ్డగుట్ట సొసైటీలో అక్రమ నిర్మాణాలు విస్తృతంగా కొనసాగుతున్నాయనే ఆరోపణలు స్థానికంగా తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ప్లాట్ నంబర్లు 101సి, 102సి, హౌస్ నంబర్ 2-22-311/ఎ /1, సర్వే నంబర్ 177లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై సంబంధిత అధికారులకు వాట్సాప్, ఇ-మెయిల్, సోషల్ మీడియా వేదికల ద్వారా ఫిర్యాదులు చేసి వారం రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు కనిపించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఫిర్యాదులు అందినప్పటికీ అధికారులు స్పందించకపోవడం, నిర్మాణాలు యథావిధిగా కొనసాగడం వల్ల టౌన్ ప్లానింగ్ అధికారుల పనితీరుపై ప్రజలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. **"చర్యలు లేకపోవడం వెనుక అవినీతి ఉందా?"** అనే సందేహాలు స్థానికుల్లో వ్యక్తమవుతున్నాయి. సంబంధిత శాఖలు స్పందించకపోతే కనీసం అవినీతి నిరోధక శాఖ (ACB) @TelanganaACB అయినా ఈ వ్యవహారంపై విచారణ చేపడుతుందేమోనని ప్రజలు ఎదురుచూస్తున్నారు. #IllegalConstructions #Kukatpally @CMC_Offcl @MC_Cyberabad @Comm_HYDRAA @DC_Kukatpally @WO_Kukatpally @PRavind44086528 @ZC_Kukatpally1 @ACLB_Medchal @Collector_MDL @GHMCOnline
22
@TelanganaCMO సారూ మిమ్మల్ని బద్నామ్ చేస్తున్న ghmc అవినీతి అధికారులు మీడియా టుడే :జాతీయ తెలుగు దినపత్రిక epaper.mediatodaydaily.in/in… #illegalconstructions #amberpet #corruptedofficers #ghmc #municipalminister @GHMCOnline @CommissionrGHMC @ZC_Secunderabad @Acp16GHMC @AMBERPETDC1 @dcamberpetc16 @TGVIGENFO @TGGovtUpdates @TelanganaACB @TG_bPASS
2
1
4
48
🚨 అక్రమ హాస్పిటల్ కట్టడాలను వెంటనే తొలగించాలి! 🚨 ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న వైద్య రంగంలో అక్రమ నిర్మాణాలు, అనుమతులు లేని కట్టడాలు కొనసాగడం అత్యంత ఆందోళనకరం. మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్ 📞 8886774999 #KotaShyamKumar #HospitalSafety #PublicHealth #IllegalConstructions
3