I mean there is already stuff like Tor and IRCchat (still the best place ever) but I believe very soon people will just have to host their own internet. Could be fun in a way and take us back to LAN days.
"Sumo will always be No. 1."
Our hearts go out to Peter Tuiasosopo's family. His portrayal of E. Honda in the Street Fighter movie will always be a part of our history. Thank you, Peter. 💙
గత రెండు మూడు రోజులుగా
నా శైలికి భిన్నంగా
పనికిమాలిన కూతలు కూస్తుంటే
అబ్బో ఎంత ఆదరణో
అదే సమయంలో పనికొచ్చే వాటికి మాత్రం
స్పందన బెబ్బే
#IRCChat తో మొదలు పెడితే
ఇప్పటివరకు
#కూతలపురం లో ఉన్నోళ్ళే మెరుగు అనే నా నిశ్చితాభిప్రాయం మార్చుకుంటున్నా..
#స్వగతం
I've never been a sports anime person but seeing og Prince of Tennis is on Crunchyroll brings me back! I used to queue up episodes in IRCchat and be on the edge of my seat watching. Plus it has some of the best OP/ED music ever! Highly recommend!!!🎾
#భారత్ కు అంతర్జాలం అందుబాటులోకి వచ్చిన కొత్తలో,
మొట్ట మొదటి సామాజిక మాధ్యమం #IRCChat
ఈ చాట్ లో ఓ అమ్మీతో స్నేహం
అలా అలా రెడీఫ్ బోల్,
యాహూ మెసెంజర్ లో కూడా కొనసాగి,
#హైదరాబాద్ లో ఆనంద్ సైన్మా జంటగా సూసి,
ఇంట్లో దొరికిపోయి,
బిడ్డల మీద వేసిన ఒట్టుతో కటీఫ్ అయిపోయే దాకా సాగింది.
Momentos importantes q cambiaron Py q viví:
-Era del celular en Py
-Llegada de Internet en Py
-Era de redes sociales, IRCChat, ICQ, Messenger, Orkut, Fb, Tw, Ig
(Soy última generación que pudo vivir sin todo eso)
Desafío a:
- @LIZMARIETI
- @rogerstarsen
- @maria_mfed