ఒక తెలంగాణ గ్రామం-2025
#LongTermProblem for
#RisingTelangana villages noticed by టంకశాల అశోక్ Garu should make all well-wishers of
#Telangana for reversing this
Govt Welfare should complement productive age people to grow more and contribute more
Never make them stop working or less productive
and higher
#alcohol consumption is even worse and a slow poison
Quite worrying changes please read 👇
సామాన్యులకు ప్రభుత్వం పట్ల, గ్రామానికి చెందిన సంపన్నుల పట్ల ఉండే దృష్టిలో వస్తున్న మార్పులు. సంక్షేమ వ్యవస్థలు అనబడేవి, వాటి వెంట అంతకుమించిన విపరీత ధోరణులతో పాప్యులిజాలు వచ్చిన తర్వాత,
సామాన్యుల్లో ఎంత లభించినా మరింత లభించాలనే ధోరణి, ప్రజా భాగస్వామ్యం లేకుండా అన్నీ ప్రభుత్వమే చేయాలనే ధోరణి
పెరుగుతున్నట్టు వినటం, చదవటమే గాని, అందుకు ప్రత్యక్ష సూచనలు అక్కడ చూడగలిగాను.
ntnews.com/editpage/this-is-…