*రాష్ట్రాభివృద్ధిని కాంక్షించే జనసేనానికి జన్మదిన శుభాకాంక్షలు*
_నమ్మిన సిద్ధాంతాల కోసం కట్టుబడి, పేద ప్రజల శ్రేయస్సు కోసం అలుపెరగని పోరాటం చేస్తూ, 11 ఏళ్లుగా ప్రజల మనసు గెలుచుకుంటున్న డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్
@PawanKalyan గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు._
_చిత్ర పరిశ్రమలో పవర్ స్టార్‌గా, సామాన్య ప్రజలకు సేనానిగా సేవలందిస్తున్న మీ సామాజిక స్పృహ అందరికీ ఆదర్శం. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు
@ncbn గారి సారథ్యంలో మరింత సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తూ స్వర్ణాంధ్ర సాధనలో ముందుండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను._
*-పల్లా శ్రీనివాసరావు*
*టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు*