She/Her

Joined April 2020
12,186 Photos and videos
Pinned Tweet
24 Sep 2024
Jagan fans weekly routine. Mon : Mahesh Babu fans di Tue : Allu Arjun fans di Wed : NTR fans di Thu : Congress supporters di Fri : 4 nag fans di Sat : KA Paul di Sun : Sambar tamilians di Nuv poi Bangalore lo kurchunte evaridi padithe valladi nakestunnaru ikkada @ysjagan
49
461
1,412
32,190
జాతీయ సమగ్రతే మా సిద్దాంతం నాడు ఆంధ్రప్రదేశ్లో... @PawanKalyan గారిని రాజకీయ కక్షతో అడ్డుకునేందుకు ప్రయత్నించిన ప్రభుత్వం ప్రజా తీర్పుతో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. నేడు తెలంగాణలో... జాతీయ పార్టీలైన కాంగ్రెస్ & బీఆర్ఎస్ పార్టీలు ప్రాంతీయతను రెచ్చగొట్టి అదే ధోరణితో పవన్ కళ్యాణ్ గారి పట్ల వ్యవహరిస్తున్నాయి. ప్రాంతీయ విద్వేషాలను నిర్ములిస్తూ, భారత జాతీయతను బలోపేతం చేస్తూ, దేశ సమైక్యతకు దిశానిర్దేశం చేస్తున్న నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు విద్వేషాలకు ముగింపు... సామజిక సామరస్యానికి నాంది... @JanaSenaParty @JSPShatagniTeam #JanaSenaniInNewDelhi #PawanKalyan #VallabhaneniBalashowry #JanaSenaParty #janasena
5
387
1,410
9,533
. retweeted
గౌరవ ముఖ్యమంత్రి @revanth_anumula గారు, ఒక రాజకీయ పార్టీ తమ కార్యకలాపాల గురించి, భవిష్యత్తు కార్యాచరణ గురించి క్రియాశీలక కార్యకర్తలతో, రాష్ట్ర నాయకులతో నిర్వహించుకోదలచిన కార్యక్రమానికి అనుమతి ఇవ్వకపోవడం అర్థరహితం. మీ చర్యను సమర్థించుకోడానికి ఆంధ్రప్రదేశ్‌లో జగన్ మోహన్ రెడ్డి గారి పర్యటనలకు అక్కడి కూటమి ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంలేదు అని నిందలు మోపడం సరికాదు. మొన్నటికి మొన్న విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనతో మొదలెడితే ఎక్కడికి కావాలంటే అక్కడికి, ఎప్పుడు కావాలంటే అప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ పర్యటనలు యథేచ్ఛగా చేసుకుంటున్నారు. ఆ తరహా రాజ్యాంగ స్ఫూర్తినే తెలంగాణ సమాజం కోరుకుంటుంది. మీరు తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించుకోడానికి పక్క రాష్ట్రపు ప్రభుత్వంపై అవగాహనా లోపంతో నిందలు వేయడం ఎంతవరకు సమంజసమో మీరే పునరాలోచించుకోవాలి. #JanaSenaTelangana
44
1,392
4,675
87,967
. retweeted
Both state and national media covered this news about anti-Hindu and rice bag convert Prakash Raj. His role in Dharmasthala sabotage is exposed. He tweeted he will talk to media in couple of days. This is huge and we need entire media talking about this.
67
2,845
6,547
113,980
Politics spelling teliyani veellu kuda matladuthunnaru... Kalyan emem work chesado e 2 years lo @APDeputyCMO handle open chesi chudu ledha money kosam ila addamaina scam lu chesinodiki banisatvam chesukuntuu brathikei..
Pawan Kalyan mla ayyadu anedi asalu tiskolenu enduko...party pettina 10 years lo okkasari kooda ground lo work cheikunda CBN tho pothu pettukoni lottery tho mla ayyadu.pakka state lo Vijay ground level blood pettadu anduke devudu kooda cm ni chesadu e mustodni CBN,Modi ki banisa ni chesadu🙏🙏
3
10
256
. retweeted
Deputy CM Sri @PawanKalyan congratulated Bengaluru-based BSR Charitable Trust for supporting the construction of a ₹1.15 crore Blood Bank at Araku Government Hospital. Fulfilling an assurance made to the people of Araku, the initiative will help address blood shortages faced by Sickle Cell Anemia patients in the region.
15
839
2,298
22,260
. retweeted
Unnecessary ga Pawan Kalyan ni annodu..bagupadinattu charitra lo ledu!

8
764
3,159
49,371
. retweeted
దొంగ తెలంగాణ వాదులు లాగా కాకుండా నిజంగా తెలంగాణ ప్రజల అస్తిత్వం కోసం పోరాడుతున్న @urRKsagar గారికి అభినందనలు 🤝 @JanaSenaParty || @JSPTelangana #TelanganaJanaSena

12
648
2,627
26,165
2.5 crore seed balls today, Millions of trees tomorrow Innovation with impact, That’s Pawan Kalyan
2
160
494
4,379
. retweeted
15వ తేదీన ఢిల్లీలో జనసేన సమావేశం •సేన ప్రస్థానం... జాతీయ సమగ్రత కోసం .. అనే విధానంపై నాయకులకు దిశానిర్దేశం చేయనున్న పార్టీ అధ్యక్షులు, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం నాడు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ప్రాంతీయతను విస్మరించని జాతీయ వాదం, భాషలను గౌరవించే సంప్రదాయం, సంస్కృతులను కాపాడే సమాజం... లాంటి సిద్ధాంతాలను పుణికి పుచ్చుకున్న జనసేన పార్టీ జాతీయ సమగ్రత దృక్పథంతో " సేన ప్రస్థానం... జాతీయ సమైక్యత కోసం.. అనే శీర్షికతో ఈ సమావేశాన్ని నిర్వహిస్తోంది. జనసేన పార్టీ స్థాపించి పుష్కర కాలమైంది. ఈ కాలంలో జాతీయ సమైక్యత కోసం జనసేన ప్రస్థానం ఏ విధంగా కొనసాగింది, జాతీయ సమైక్యతపై జనసేన ఎటువంటి భావజాలంతో పని చేస్తుందో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ సమావేశంలో వివరించనున్నారు. జాతీయతకు కేంద్ర బిందువైన దేశ రాజధానిలో ఈ సమావేశం ఏర్పాటైంది. జనసేన తరఫున ఎన్నికైన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నామినేట్ అయిన కార్పొరేషన్ ఛైర్మన్లు, ఇతర ముఖ్య నేతలు, తెలంగాణ నేతలు, కర్ణాటక, తమిళనాడు, కేరళం రాష్ట్రాల నుంచి ఇటీవల పార్టీ లో చేరిన సభ్యులను ఈ సమావేశానికి ఆహ్వానించారు. ప్రాంతీయతకు విలువ ఇస్తూనే జాతీయ సమగ్రత కోసం ఒక రాజకీయ పార్టీగా నిలబడాలి.. వర్తమాన పరిస్థితుల్లో సమైక్యంగా నిలవాల్సిన ఆవశ్యకతతోపాటు జాతీయ రాజకీయాలపై నాయకులకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం చేస్తారు. ఈ సమావేశానికి అవసరమైన ఏర్పాట్లను పార్టీ నేతలు ఢిల్లీలో పర్యవేక్షిస్తున్నారు. సోమవారం ఉదయం ఢిల్లీలో అశోక హోటల్లో ఈ సమావేశం మొదలై సాయంత్రం ముగుస్తుంది.
22
691
1,972
30,060
. retweeted
దేశ రాజధాని ఢిల్లీ చేరుకున్న పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు. "సేన ప్రస్థానం... జాతీయ సమగ్రత కోసం" అనే విధానంపై రేపు జరిగే విస్తృత స్థాయి సమావేశంలో నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు.
21
945
3,932
78,369
. retweeted
Permission Was Never Denied! CM @revanth_anumula's statement shows a clear lack of understanding of what has happened in Andhra Pradesh. Since the NDA government came to power, not a single meeting of @ysjagan has been denied permission. The opposition has enjoyed complete freedom to express its views and hold public meetings. The NDA government has only regulated meetings in the interest of public safety, especially after incidents such as the fatal accident involving Jagan Reddy's convoy and the lack of accountability shown by the YSRCP leadership. Regulation is not denial. So how can Revanth Reddy compare that with our peaceful assembly, which was planned in full compliance with all guidelines and permissions? Perhaps the CM's statement has less to do with facts and more to do with expressing solidarity with his new ally? After all, when politics takes priority, facts often become optional. #JanaSenaTelangana
Pawan Kalyan should Explain Why YS Jagan's Rallies Are Being Denied Permission sometimes in Andhra Pradesh ఏపీలో కొన్ని సార్లు వైఎస్ జగన్ ర్యాలీలకు, సభలకు ఎందుకు అనుమతి ఇవ్వట్లేదో పవన్‌ చెప్పాలి శాంతి భద్రతల కారణంతో మేం కూడా పవన్ కళ్యాణ్ మీటింగుకు అనుమతి ఇవ్వలేదు పవన్ కళ్యాణతో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు పవన్ కళ్యాణ్ ప్రశ్నలకు మా మంత్రులు జవాబు ఇచ్చారు --- సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ #RevanthReddy #Pawankalyan #YSJagan
12
915
1,901
25,467
Excellent Speech...పంచాయితీ వ్యవస్థ గురించి 😍
3
279
1,335
10,904
. retweeted
Did you met them again Mr. @prakashraaj ? #JustAsking
104
237
2,806
. retweeted
#PawanKalyan Makes It Clear Once Again! "ఈ సుదూర ప్రయాణంలో కూటమి మరింత బలపడాలి."
14
429
3,344
42,748
. retweeted
It's been more than a week since Pawan Kalyan threw a challenge, saying that if anyone proves his farmhouse in Telangana is built on encroached land, he will hand it over to the Telangana government. Where are the journalists who first alleged that Kalyan encroached on the land?
3
253
957
14,576
. retweeted
రాజ్యాంగం పంచాయతీలకు హోదా ఇచ్చింది కానీ జీవం పోయాల్సింది మనమే!
6
468
1,492
10,262
. retweeted
ఇప్పుడు ప్రాంతీయభావం ఏమైందిరా సున్నం.. తెలంగాణ లో నాయకులే లేరా 🤡🤡 #Telangana #Congress
29
865
2,878
36,033
. retweeted
Naxalism & Spiritual Solace: How Chiranjeevi Garu Guided My Path! - @PawanKalyan
10
871
3,390
34,154
. retweeted
#PawanKalyanAneNenu #PawanKalyanTransformsAP గ్రామసభ బలపడితే సర్పంచ్ బలపడతాడు, సర్పంచ్ బలపడితే పంచాయతీ బలపడుతుంది, పంచాయతీ బలపడితే ప్రజాస్వామ్యం బలపడుతుంది. అప్పుడు ఎమ్మెల్యేలు తమకి నిర్దేశించిన అసలు బాధ్యతలపై దృష్టి పెట్టగలుగుతారు. #AndhraPradesh #2YrsOfTrustDevelopmentWelfare
7
442
1,283
9,537
. retweeted
"రెండు తెలుగు రాష్ట్రాలు భారతీయత వైపు అడుగు వేయాలి"
56
866
3,163
23,851