Minister for Law & Justice & Minority Welfare,Andhra Pradesh,MLA Nandyal constituency,Telugu Desham Party Ex Polit Beuro Member,Ex MLC, Ex.Chairman-APLC

Joined January 2026
73 Photos and videos
Honoured to participate, along with AP Waqf Board Chairman Shaik Abdul Aziz, in the scholarship handover ceremony under Taleem-E-Hunar. This initiative by the Andhra Pradesh Waqf Board will provide 250 meritorious Muslim students with free residential Intermediate education, along with specialized coaching for IIT-JEE, NEET, and EAPCET, including free hostel accommodation, food, and study materials. A dedicated 33% reservation has been ensured for girl students. Encouragingly, the intake is set to increase to 500 students from the 2027-28 academic year, creating greater opportunities for deserving youth to achieve their academic aspirations.
1
9
రెండేళ్లలో తెలుగు దేశం పార్టీ @itdp_official ఏ అభివృద్ధి చేయలేదని గాడిదల మీద, దున్నపోతుల మీద కూర్చోని ఊరేగుతూ నిరసనలు చేశారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసే హక్కు అందరికీ ఉంది, కానీ రెండేళ్ల క్రితం మేం నిరసన తెలియజేస్దాం అంటే హౌస్ అరెస్టులు చేసేవారు. సరేలే నిరసనలు చేసుకోని అందామంటే, వీరేమో గాడిదల మీద పందుల మీద దున్నపోతుల మీద కూర్చోని ఊరేగుతూ నిరసనలు చేస్తున్నారు, ఇదేమి రీతి అని ప్రజలు వీరిని చూసి నవ్వుకుంటున్నారు.
1
1
5
దాదాపు 16,300 మంది పిల్లలు ప్రభుత్వ టీచర్లను ట్రాన్స్పరెంట్ గా నియామకాలు చేసి, వారు ఉద్యోగాలు చేస్తుంటే, తొమ్మిది నెలలు పాటు కుంభకర్ణుడిలా నిద్రపోయి, ఇప్పుడు వచ్చి ఫెయిల్ అయిన వారు, ఉద్యోగాలు రాని వారిని రెచ్చగొట్టి తీసుకొచ్చి సాక్షి టీవీలో కూర్చోబెట్టి, కష్టపడి చదువుకుని పాసై ఉద్యోగాలు సాధించిన వారి నొచ్చుకునేలా, వారి హృదయాలు గాయపడేలా మాట్లాడిస్తున్నారు. @ncbn @naralokesh
10
SIR పై ఎలాంటి సందేహాలు అక్కర్లేదు, Special Intensive Revision గతంలో 2002లో కూడా చేశారు, మన కార్యకర్తలంతా నిరంతరం అప్రమత్తంగా ఉండి, డబుల్ ఓట్లని తొలగించేల అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి, అలా అబ్జెక్షన్ చెప్పే హక్కు మనకు ఉంది. రోజూ @naralokesh గారు రివ్యూ చేస్తున్నారు, వారు రివ్యూ చేసి ఇంచార్జిలకు తెలియజేస్తారు, కాబట్టి మనం కూడా డబుల్ ఓట్లని, చనిపోయినవారి ఓట్లని, పెళ్లి చేసుకుని వేరే ప్రాంతానికి వెళ్లిన వారి ఓట్లని రివ్యూ చేసి ఓట్లని తొలగించాల్సిన అవసరం ఉంటే తొలగించేలా చేయాలి, అది మన కర్తవ్యం, బాధ్యత.
1
2
18
నిన్న నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ @iTDP_Official కార్యాలయంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కూటమి ప్రభుత్వం రెండు సంవత్సరాల పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా విజయోత్సవ సభను నిర్వహించటం జరిగింది. గత రెండేళ్లలో కూటమి ప్రభుత్వం ప్రజలకు అందించిన సంక్షేమ, అభివృద్ధి ఫలాలను వివరించటం జరిగింది. నంద్యాల నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. #2YearsofTrustDevelopmentWelfare @ncbn @naralokesh
1
14
Taleem-E-Hunar admission letter issuing ceremony at Vijayawada. Presented admission cards to Minorities students who secured ranks in Talent test under "Taleem -E- Hunar". Wishing all the best to the students who secured ranks in the Talent Test. @iTDP_Official @ncbn @naralokesh
1
35
Farook Nmd retweeted
#DSCFakesByYCP గోల్డ్ మెడల్ వచ్చిందని ప్రెస్ మీట్‌లో నువ్వు నిర్ధారిస్తే ఎలా @ysjagan? విద్యాశాఖ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తే అధికారులు ధృవీకరించి ఉద్యోగం ఇస్తారు. అంతేగానీ, నువ్వు నిర్ధారిస్తే ఉద్యోగం రాదు. అయినా గోల్డ్ మెడల్ సర్టిఫికేట్‌ను విద్యాశాఖ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయకుండా, వేరే సర్టిఫికేట్ సమర్పిస్తే ఉద్యోగం ఎలా ఇస్తారు? "నేనే తప్పు చేశాను" అని అదే వ్యక్తి కోర్టుకు కూడా తెలిపారు. అయినా నీ ఈ కన్నింగ్ గేమ్స్ ఏంటి జగన్? #PsychoFekuJagan #AndhraPradesh
54
150
2,707
Farook Nmd retweeted
#2YrsOfTrustDevelopmentWelfare తిరుపతిలో నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం విజయోత్సవ సభకు హాజరై ప్రసగించాను. లక్ష కోట్లతో చేపట్టబోయే మిషన్ రాయలసీమ ప్రాజెక్టు దేశానికే ఆదర్శం కాబోతోంది. చిన్నప్పుడు టీచర్లు కొట్టారనే కోపంతోనే జగన్ రెడ్డి వాళ్లపై కక్ష గట్టారు. జగన్ తెచ్చిన కంపెనీలు ఆంధ్రా గోల్డ్, ప్రెసిడెంట్ మెడల్, గోల్డ్ మెడల్. నేను తెచ్చిన కంపెనీలు గూగుల్, రాయల్ ఎన్ఫీల్డ్. డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ వల్లే రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతోంది.
41
264
1,885
25,347
Farook Nmd retweeted
రెండేళ్ల కూటమి పాలన నిండైన సంక్షేమం, అసలైన అభివృద్ధికి చిరునామా! ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే కాకుండా పేదరిక నిర్మూలనకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేస్తోంది. #2YrsOfTrustDevelopmentWelfare #IdhiManchiPrabhutvam #NaraLokesh #ChandrababuNaidu #AndhraPradesh
4
18
187
ఈరోజు నంద్యాల పట్టణంలో తెలుగుదేశం పార్టీ @iTDP_Official నంద్యాల జిల్లా కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పై అవగాహన సదస్సు నిర్వహించబడింది. ఈ అవగాహన సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరై స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ, ఓటరు జాబితా సవరణలు, అర్హులైన ప్రతి ఓటరు తమ వివరాలను సరిచేసుకుని నమోదు చేసుకోవాల్సిన అవసరంపై కార్యకర్తలకు అవగాహన కల్పించటం జరిగింది. పార్టీ శ్రేణులంతా ప్రజల్లోకి వెళ్లి ఓటరు నమోదు, ధృవీకరణ కార్యక్రమాలను విజయవంతం చేయాలి.
13
*నంద్యాలలో ఏ 1 ఇన్ఫోటెక్ ఇంటర్నేషనల్ టూరిజం కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్ఎండి ఫరూక్* *జమాతుల్ ఉలేమా వల్ అయిమ్మ ఫౌండేషన్ కార్యాలయాన్ని ప్రారంభించిన టిడిపి జిల్లా కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్* నంద్యాల పట్టణంలోని చాంద్ బాడ నందలి బదర్ మసీదు సమీపంలో న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఏ1 ఇన్ఫోటెక్ ఇంటర్నేషనల్ టూరిజం కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్, మైనార్టీ శాఖ రాష్ట్ర డైరెక్టర్ మనియార్ ఖలీల్, సౌత్ ఇండియా హజ్, ఉమ్రా అసోసియేషన్ చైర్మన్ సుల్తాన్, అధ్యక్షులు ఫయాజ్, కోశాధికారి అబ్దుల్ సలాం, జమాతుల్ ఉలేమా వల్ అయిమ్మ ఫౌండేషన్ ఇమాముల మరియు ఉలేమాల సంఘం అధ్యక్షులు అబ్దుల్ హాది సయీది, మౌలానా ఇద్రిస్, మౌలానా హుసేన్, హాఫిజ్ షరీఫ్, ముఫ్తి ఖలీల్ హుసేన్, షేక్ టైలర్ మౌలాలి, మౌలానా మహబూబ్ పీరా, టిడిపి వార్డు ఇంచార్జ్ కట్టెల ఆఫజల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మంత్రి ఫరూక్ మాట్లాడుతూ ఏ1 ఇన్ఫోటెక్ ఇంటర్నేషనల్ టూరిజం అధినేత మౌలానా ఇలియాస్ హనఫీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యాలయాన్ని ప్రారంభించడం సంతోషకరమన్నారు. ముస్లింలు పవిత్రంగా భావించే మక్కా యాత్రను నిర్వహించడం, అందులో అనుభవజ్ఞులైన మౌలానాలచే ఈ కార్యక్రమం నిర్వహించడం శుభ పరిణామమని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి ఫరూక్ కోరారు. ఏ1 ఇన్ఫోటెక్ ఇంటర్నేషనల్ టూరిజం అధినేత మౌలానా ఇలియాస్ హనఫీ మాట్లాడుతూ మక్కా యాత్రను పారదర్శకంగా నిర్వహిస్తామని, ప్రతి ఒక్కరూ మా ట్రావెల్స్ తరఫున ఉమ్రా యాత్రలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. *జమాతుల్ ఉలేమా వల్ అయిమ్మ ఫౌండేషన్ కార్యాలయం ప్రారంభం* జమాతుల్ ఉలేమా వల్ అయిమ్మ ఫౌండేషన్ కార్యాలయాన్ని టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ శాఖ రాష్ట్ర డైరెక్టర్ మనియార్ ఖలీల్, నీటి సంఘాల చైర్మన్ చాబోలు ఇలియాజ్, మౌలానాలు, హాఫిజ్ లు పాల్గొన్నారు.
1
1
1
24
కూటమి పాలన అంటే కేవలం ప్రభుత్వం కాదు, ప్రజల జీవితాల్లో కనిపించే మార్పు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే నమ్మకం, చేపట్టిన పనులు పూర్తి చేసే నిబద్ధత, సమస్త వర్గాల సంక్షేమానికి అంకితభావం, రైతు నుంచి విద్యార్థి వరకు ప్రతి ఒక్కరి అభ్యున్నతికి కృషి, ఇదే గత రెండేళ్ల కూటమి పాలన ప్రత్యేకత. #2YearsOfTrustDevelopmentWelfare
1
17
It was a privilege to meet @ncbn, @naralokesh, and @PawanKalyan and share the stage with them at the #2YrsOfTrustDevelopmentWelfare public meeting in Tirupati. The overwhelming response from the people and the shared commitment towards development and welfare inspire me to work with even greater enthusiasm and dedication in service of the nation.
1
1
44
ఇవాళ నంద్యాల పట్టణంలోని చాంద్ బాడ నందలి బదర్ మసీదు సమీపంలో ఏ 1 ఇన్ఫోటెక్ ఇంటర్నేషనల్ టూరిజం కార్యాలయాన్ని ప్రారంభించటం సంతోషంగా ఉంది. ముస్లింలు పవిత్రంగా భావించే మక్కా యాత్రను నిర్వహించడం, అందులో అనుభవజ్ఞులైన మౌలానాలచే ఈ కార్యక్రమం నిర్వహించడం శుభ పరిణామం, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నా.
1
1
6
తిరుపతిలో జరుగుతున్న రెండేళ్ల సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన సభలో తెలుగు దేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ @naralokesh గారిని హృదయపూర్వకంగా కలవడం జరిగింది. #2YrsOfTrustDevelopmentWelfare
1
1
28
చలం బాబుని ఆలయ చైర్మన్ గా చేయమని గతంలో కోరితే, వారు తన వ్యాపారం రీత్యా వీలు కాదేమో అని అన్నారు, కానీ నేను వారిని ఒప్పించి ఆలయ చైర్మన్ గా చేశాను. దేవాలయనికి చెందిన కళ్యాణ మండపానికి రాజకీయ నాయకుడి పేరు తీసేసి దేవుడి పేరు పెట్టినందుకు చలం బాబు పై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు. కమిట్మెంట్ ఉండి పని చేసేవారే ఆలయాలకు చైర్మన్ గా ఉంటే, భక్తులకు ఇబ్బందులు లేకుండా ఉంటుంది.
1
12
Farook Nmd retweeted
• వికసిత్ భారత్ కు స్వర్ణాంధ్ర విజన్ అనుసంధానం ద్వారా భారత్ ను ప్రపంచంలో పోటీ ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు రోడ్ మ్యాప్ సిద్ధం చేశాం.. సీఎం చంద్రబాబు • మంగళగిరి దిగువ సన్నిధిలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్య క్షేత్రం లక్ష్మీనరసింహస్వామి దేవాలయం జీర్ణోద్ధరణ, ఆలయ అభివృద్ధి కోసం చేపట్టాల్సిన చర్యలపై ఉండవల్లి నివాసంలో అధికారులతో సమీక్ష నిర్వహించి ,పనులకు ఆమోదం తెలిపిన ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ • అక్టోబర్ లో "మెగా డీఎస్సీ" నోటిఫికేషన్. డిసెంబర్ లో పరీక్షలు .అభ్యర్థులు సన్నద్ధం కావాలి.. రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ • అత్యంత పారదర్శకంగా జరిగిన డీఎస్సీ పై విమర్శలా? దమ్ముంటే రేపు తిరుపతి ప్రెస్ క్లబ్ లో బహిరంగ చర్చకు రండి .లేకపోతే క్షమాపణ చెప్పండి.. వైసీపీ నేతలకు సవాల్ విసిరిన ఎమ్మెల్యే భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి. • రాడిసన్ బ్లూ రిసార్ట్ లో జరిగే "డీజీ100 ఎక్స్ ఏపీ" సదస్సులో పాల్గొనేందుకు నేడు విశాఖపట్నం రానున్న ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి. bitly.cx/NGW6Q #TeluguDesamEpaper #ChaitanyaRathamEPaper
1
16
63
1,316
ఈరోజు నంద్యాల కోటవీధిలోని శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత శ్రీ బ్రహ్మనందీశ్వర స్వామి దేవస్థానానికి నూతనంగా నియమితులైన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరవడం జరిగింది. దేవాలయాలు మన సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకలు, భక్తులకు మెరుగైన వసతులు కల్పించడంలో ధర్మకర్తల మండలి చిత్తశుద్ధితో పనిచేయాలి. దైవకార్యాలలో నిమగ్నమై, దేవస్థాన అభివృద్ధికి, భక్తుల సంక్షేమానికి ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలి. ప్రభుత్వ పరంగా దేవాలయాల అభివృద్ధికి మంత్రిగా పూర్తి సహకారం అందిస్తా.
1
16
ఈరోజు మధుమణి ఆసుపత్రి ఆధ్వర్యంలో గత 36 సంవత్సరాలుగా ప్రతిఏటా నిర్వహిస్తున్న ENT శస్త్ర చికిత్సల ఉచిత వైద్య శిబిరం ఈ ఏడాది నిర్వహించే శిబిరం కరపత్రాలను క్యాంపు కార్యాలయంలో విడుదల చేయటం జరిగింది. మధుమణి నర్సింగ్ హోమ్ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం జూలై 20 నుండి 26వ తేదీ వరకు వారం రోజులపాటు 50 లక్షల రూపాయల విలువ చేసే 100 శస్త్ర చికిత్సలు ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా నిరుపేదలకు ఖరీదైన శస్త్ర చికిత్సలు ఉచితంగా నిర్వహించడం అభినందనీయం. డాక్టర్ మధుసూదనరావు మరియు నంద్యాల వైద్యుల సేవలు ఆదర్శనీయం.
1
9