కాంగ్రెస్ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం చేయాల్సంది అని మధ్యలో టీడీపీ ప్రభుత్వాన్ని చెప్పలేదు అంటే టీడీపీ చేయకూడదా లేదా టీడీపీ ని సమర్థిస్తూ ఊడిగం చేసున్నారా. @PawanKalyan?
టిడిపి జెండా మోసిన కార్యకర్త కూడా ఇప్పుడు జగనే నయం రా అనుకుంటున్నారు
నేను జగన్ కు ఓటు వేయకపోయినా నా పిల్లోడికి ఫీజు కట్టారు.
నేను జగన్ కు ఓటు వేయకపోయినా నాకు ఇంటి స్థలం ఇచ్చారు.
నేను జగన్ కు ఓటు వేయకపోయినా నా భార్యకు ఆరోగ్యం బాగోకపోతే.
ఆపరేషన్ చేయించి ఇంటికి పంపించి డబ్బులు ఇచ్చారు!!
@ysjagan ❤️