MBA @IIBM | @BRSparty Mahila President| @HCSC_hyd Team Leader| Welfare GS| MotivationalSpeaker | Writer | Politician | Ironlady | @bestdiplomats | #KCR @KTRBRS

Joined October 2015
1,344 Photos and videos
Pinned Tweet
Replying to @KTRBRS
@KTRBRS #rakshabandhan celebrations at bhavan the bound of love, trust, respect. We Indian are the greatest example of how we feel like a family celebrating all the festivities. irrespective of which caste you belong to 🇮🇳 each relationship is worth respect 💖
4
3
26
3,691
Sofia Haseeb Siddiqui retweeted
ఎంత పెద్ద నాయకుడైనా సరే... మొదట తన సొంత పోలింగ్ బూత్‌లో మెజారిటీ తీసుకురావాలి.! - @KTRBRS
2
25
130
1,348
Sofia Haseeb Siddiqui retweeted
మెట్రో రైల్ కొనుగోళ్లలో Rs 30000 Cr కుంభకోణం!! సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి!! #Telangana #KCR #KTR @CVCIndia @PMOIndia @TelanganaCMO
19
37
833
Sofia Haseeb Siddiqui retweeted
హైడ్రాలో టెండర్లలో అవకతవకలు మాన్సూన్ టెండర్ల ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ కాంట్రాక్టర్ల నిరసన హైడ్రాలో కొందరు అధికారులు కుమ్మక్కై ఒక్క ఏజెన్సీకే 5,6 టెండర్లు కట్టబెడుతున్నారని ఆరోపణలు గత సంవత్సరం కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో హైదరాబాద్‌లో వరదలు వచ్చాయని వారి టెండర్లు తొలగించి, ఈ సంవత్సరం తిరిగి వారికే టెండర్లు ఇచ్చారని ఇతర కాంట్రాక్టర్ల ఆవేదన అవకతవకలపై ఫిర్యాదు చేద్దామంటే రంగనాథ్ అందుబాటులో లేడని, మిగతా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన కాంట్రాక్టర్లు Video Credits - Sakshi Tv
37
157
13,547
Sofia Haseeb Siddiqui retweeted
Throwback to @KTRBRS Anna raising his voice about the urgent need to eradicate fluorosis in the erstwhile Nalgonda district. Under the visionary leadership of KCR Garu, Mission Bhagiratha transformed that vision into reality by delivering safe drinking water and freeing lakhs of families from the scourge of fluorosis. From highlighting the problem to delivering a lasting solution — that is leadership with purpose. #BRSParty #KCROnceAgain
2
48
262
16,879
Sofia Haseeb Siddiqui retweeted
కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో ప్రారంభమైన నీటి ఎత్తిపోతలు! శ్రీశైలం జలాశయానికి 8,958 క్యూసెక్కుల వరద నమోదవుతుండగా, #ఎల్లూరు పంప్ హౌస్ మోటార్లను ఆన్ చేసి రిజర్వాయర్ లోకి 1,600 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 215 టీఎంసీల సామర్థ్యానికి గాను 41 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 📍 ఎల్లూరు రిజర్వాయర్, నాగర్‌కర్నూల్ జిల్లా నోట్: కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టుకు కేసీఆర్ గారు రూ. 2600 కోట్లు ఖర్చు చేసి 3.37 లక్షల ఎకరాలకు సాగునీరు అందించారు. #MGKLI #Palamuru
31
101
1,006
Sofia Haseeb Siddiqui retweeted
Bharat Future City: Built for companies, not people thesouthfirst.com/opinion/bh…
6
9
298
Sofia Haseeb Siddiqui retweeted
మరో పథకం ఎత్తేసే యోచనలో కాంగ్రెస్ సర్కార్ ⁉️ సన్న వడ్లకు ఇచ్చే బోనస్‌ను క్రమక్రమంగా రద్దు చేసేందుకు రేవంత్ సర్కార్ పావులు కదుపుతుంది. ఈ వానాకాలంలో పండే సన్న వడ్లకు ఇచ్చే బోనస్‌కు కొత్త కొర్రీలు పెడుతుంది.. బోనస్‌ను కేవలం 8 రకాల సన్నాలకు మాత్రమే ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. 37 రకాల సన్నాలకు ఇచ్చే రూ. 500 బోనస్‌ను ఇప్పుడు కేవలం 8 రకాలకే పరిమితం చేయడం ఏంటని రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులకు ఇవ్వాల్సిన బోనస్‌కు క్రమక్రమంగా ఎగనామం పెట్టేందుకే ఈ కుట్ర అని పలువురు మండిపడుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ సర్కార్ ఈ యాసంగి సన్న వడ్ల బోనస్‌ ఎగ్గొట్టింది. యాసంగి పంటకాలం ముగిసినా.. రైతుల నుండి ఇప్పటివరకు సేకరించిన సన్న వడ్లకు ఇంకా బోనస్ చెల్లించలేదు. రైతుల నుండి కొన్న 14 లక్షలు టన్నుల ధాన్యానికి గానూ.. సుమారు రూ. 700 కోట్ల రూపాయలు ప్రభుత్వం బాకీపడ్డది. గత యాసంగిలోనూ కాంగ్రెస్ సర్కార్ ఇస్తానన్న బోనస్ బోగస్ అయ్యింది.. 23.19 లక్షల టన్నుల సన్న వడ్లకు సంబంధించిన రూ. 1,159.64 కోట్ల బోనస్‌ ఎగ్గొట్టింది. ఎన్నికల ప్రచారంలో అన్ని పంటలకు బోనస్ ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ.. గెలిచాక కేవలం సన్న వడ్లకే బోనస్ ఇస్తామని కొర్రీలు పెట్టింది.. ఇప్పుడు కేవలం 8 రకాల సన్నాలకే బోనస్‌ను పరిమితం చేసి రైతులను మోసం చేస్తుంది.
ఈ సీజన్ కూడా బోనస్ బొగసేనా ⁉️ కాంగ్రెస్ సర్కార్ ఈ యాసంగి సన్న వడ్ల బోనస్‌కు ఎగనామం పెట్టేలా కనిపిస్తుంది. యాసంగి పంటకాలం ముగిసినా.. రైతుల నుండి ఇప్పటివరకు సేకరించిన సన్న వడ్లకు ఇంకా బోనస్ చెల్లించలేదు. రైతుల నుండి కొన్న 14 లక్షలు టన్నుల ధాన్యానికి గానూ.. సుమారు రూ. 700 కోట్ల రూపాయలు ప్రభుత్వం బాకీపడ్డది. కొద్దిరోజుల్లో వానాకాలం సాగు కూడా మొదలవుతుంది.. అయినప్పటికీ యాసంగి బోనస్ విషయంపై ఎటువంటి స్పష్టత లేదు. దీనికి తోడు.. యాసంగిలో బకాయి ఉన్న రూ. 3500 కోట్ల రైతు భరోసా గురించి కూడా రేవంత్ ప్రభుత్వం నోరు విప్పట్లేదు. పైగా.. రైతుల నుండి కొనుగోలు చేసిన వడ్లకు కూడా పూర్తిస్థాయిలో నిధులు విడుదల కాలేదు.. సుమారు రూ. 3,500 కోట్లు రైతులకు బకాయి ఉంది. గత యాసంగిలోనూ కాంగ్రెస్ సర్కార్ ఇస్తానన్న బోనస్ బోగస్ అయ్యింది.. 23.19 లక్షల టన్నుల సన్న వడ్లకు సంబంధించిన రూ. 1,159.64 కోట్ల బోనస్‌ ఎగ్గొట్టింది. ఎన్నికల ప్రచారంలో అన్ని పంటలకు బోనస్ ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ.. గెలిచాక కేవలం సన్న వడ్లకే బోనస్ ఇస్తామని కొర్రీలు పెట్టింది.. ఇప్పుడు కనీసం సన్న వడ్లకు కూడా బోనస్ ఇవ్వకుండా రైతులను మోసం చేస్తుంది.
1
5
7
162
Sofia Haseeb Siddiqui retweeted
Live : BRS Leaders press meet at Telangana Bhavan @SunithaTRS x.com/i/broadcasts/1MJgNNYDw…
10
36
813
Sofia Haseeb Siddiqui retweeted
Live: మానకొండూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం x.com/i/broadcasts/1qJDzzAEB…
11
46
1,085
Sofia Haseeb Siddiqui retweeted
Shocking: Congress government sold/leased 20,000 acres of land in 30 months ⁉️ The Congress government is increasingly relying on selling government land and assets to boost state revenues amid slowing growth in traditional income sources. Over the past 30 months, the government has reportedly auctioned, transferred, leased, or mortgaged nearly 20,000 acres of land and is preparing to bring another 5,000 acres to the market. Officials say this strategy has gained importance as revenues from key sectors such as GST, excise, and stamps and registration have failed to meet budget expectations for the past two years. A recent meeting of the Cabinet Sub-Committee on Revenue Mobilization, chaired by Deputy Chief Minister and Finance Minister Bhatti Vikramarka, emphasized accelerating land monetization efforts. The committee directed officials to fast-track land pooling projects within the Hyderabad Metropolitan Development Authority (HMDA) limits and expedite the Hyderabad Infrastructure and Land Transformation (HILT) project. According to government officials, revenue collections have been affected by a slowdown in the real estate market and reduced cash flow in the economy. The Stamps and Registration Department achieved only 47% of its revenue target in 2024-25 and 79% in 2025-26, with collections increasing by less than ₹1,000 crore over the last two years. A premium land auction conducted by the Telangana Industrial Infrastructure Corporation (TGIIC) at Raidurgam fetched ₹237 crore per acre. Encouraged by this auction, the Revanth government is moving ahead with similar projects in Mokila and Budvel while identifying additional land parcels around Hyderabad for future auctions.
4
5
186
Sofia Haseeb Siddiqui retweeted
కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న చేతగాని సన్నాసులు హైదరాబాద్ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు నుండి తప్పించుకోవడానికి, మోడీని ప్రసన్నం చేసుకోవడానికి మెట్రో రైల్ ప్రాజెక్టును తాకట్టు పెట్టాడు. - ఎమ్మెల్సీ @sravandasoju
42
12
53
593
Sofia Haseeb Siddiqui retweeted
Jun 15
Wanted to share an inspirational story Glad to meet Gaddam Shivaganesh, the son of a former welder from Parsigutta, who is making waves with his startup His ambitious goal is to build a bank in Hyderabad that serves as a one-stop financial solution for students and their parents It is delightful to see @THubHyd playing a key role in turning his vision into reality by providing a platform for innovation Shivaganesh's idea has earned a $100,000 grant from Emergent Ventures and a place on the Forbes 30 Under 30 Asia 2026 list in the Finance & Venture Capital category He has also transformed himself into a comic character and is developing a free animated film to make financial literacy simple and engaging for students Shivaganesh's startup has now raised ₹10 crore to apply for an RBI payments licence and build the foundation for a student-focused financial institution Wishing you great success, Shivaganesh!
23
212
1,504
77,532
Sofia Haseeb Siddiqui retweeted
➡️జనగణన ధృవీకరణ పేరుతో వచ్చే నకిలీ లింకుల పట్ల అప్రమత్తంగా ఉండండి – మీ వ్యక్తిగత సమాచారాన్ని రక్షించుకోండి ✳️ సైబర్ మోసగాళ్లు జనగణన (Census) ధృవీకరణ పేరుతో నకిలీ లింకులు, సందేశాలు పంపిస్తూ ప్రజలను మోసం చేసి వారి వ్యక్తిగత, ఆర్థిక మరియు గోప్యమైన సమాచారాన్ని దొంగిలించేందుకు ప్రయత్నిస్తున్నారు. ✳️ధృవీకరించని లింకులపై క్లిక్ చేయవద్దు. ఆధార్ వివరాలు, OTPలు, PINలు, బ్యాంక్ ఖాతా సమాచారం, పాస్‌వర్డ్లు లేదా ఇతర గోప్యమైన సమాచారాన్ని అపరిచిత వ్యక్తులు లేదా వెబ్‌సైట్లతో పంచుకోవద్దు. ✳️ అధికారిక జనగణన అధికారులు ఎప్పటికీ ఫోన్ కాల్స్, సందేశాలు లేదా ఆన్‌లైన్ లింకుల ద్వారా OTPలు, PINలు, బ్యాంక్ ఖాతా వివరాలు లేదా ఇతర ఆర్థిక సమాచారాన్ని అడగరు. ✳️జనగణనకు సంబంధించినదిగా పేర్కొంటూ వచ్చే ఏ సమాచారాన్నైనా స్పందించే ముందు దాని ప్రామాణికతను తప్పనిసరిగా ధృవీకరించండి. ✳️అప్రమత్తంగా ఉండండి – సైబర్ భద్రతను పాటించండి. అనుమానాస్పద లింకులు, సందేశాలు లేదా సైబర్ మోసాలకు సంబంధించిన సమాచారాన్ని వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930 కు తెలియజేయండి లేదా జాతీయ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయండి.
17
13
1,311
Sofia Haseeb Siddiqui retweeted
LIVE: BRS Leaders press meet at Telangana Bhavan @sravandasoju x.com/i/broadcasts/1DxLddVgr…
17
47
1,072
Sofia Haseeb Siddiqui retweeted
🚨 No future for Future City: Revanth’s vanity project remains only on paper The Congress government’s ambitious ‘Future City’ project, frequently promoted by Chief Minister Revanth Reddy as a world-class urban hub capable of competing with global cities, is facing criticism over the lack of visible progress on the ground. While the government has repeatedly highlighted plans for a Skill University, Sports University, Health University, Green Pharma hub, Data Centers, and Net Zero Valley, opponents argue that most of these promises remain limited to presentations and announcements. The Young India Skill University, touted as the first major project in Future City, illustrates the slow pace of development, critics say. The foundation stone for the university was laid in August 2024 on a 57-acre campus with an estimated cost of ₹200 crore. However, construction activity remains limited, with only a few blocks under development while several others are still at the foundation stage. Officials reportedly estimate that the project may take another three to four years to be completed. Apart from the Skill University, other proposed institutions and infrastructure projects in Future City are yet to witness significant progress. Political observers note that no major work has begun on several of the flagship projects announced by the government. So far, the only completed structure in the Future City area is the Future City Development Authority (FCDA) building. Constructed in about 10 months, the facility spans roughly 16,000 square feet. Critics have contrasted the current pace with the previous BRS government's execution of large-scale infrastructure projects. They point to the Kaleshwaram Lift Irrigation Project, completed in about three and a half years, as well as the Telangana Secretariat and several Hyderabad flyovers built under the Strategic Road Development Programme (SRDP). They argue that while the KCR administration gained recognition for rapid execution, the Future City project has yet to move beyond the planning stage.
1
11
22
987
Sofia Haseeb Siddiqui retweeted
❇️ మెట్రో రెండవ దశకి అనుమతి దక్కకపోవడం రేవంత్ రెడ్డి అసమర్థ పాలనకు నిదర్శనం ❇️ తనపై వేలాడుతున్న ఓటుకు నోటు కేసు వల్లనే కేంద్రాన్ని ప్రశ్నించలేని అసమర్ధతలో రేవంత్ రెడ్డి ❇️ 71సార్లు ఢిల్లీకి వెళ్ళినా బీజేపీ రేవంత్ రెడ్డిని పట్టించుకోవడం లేదు ❇️ తెలంగాణ ప్రయోజనాల కోసం ప్రధానిని ప్రశ్నించలేని అసమర్ధుడు రేవంత్ రెడ్డి ❇️ ప్రధానిని ప్రశ్నించలేకనే ప్రతిపక్షంపై నిందలు వేసే నీచ ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు ❇️ మెట్రో రెండో దశను సాధించడంలో అట్టర్ ఫ్లాప్ అయినందుకు, మొదటి దశను ఆగం చేస్తున్నందుకు సీఎం వెంటనే ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలి ❇️ హైదరాబాద్ మెట్రో రైల్ పూర్తి చేసిన ఘనత ముమ్మాటికి కేసీఆర్‌దే ❇️ 28 శాతం మెట్రో పనులు కూడా పూర్తి చేయకుండా ప్రాజెక్టును చిక్కుల్లో వదిలేసిన నాటి కాంగ్రెస్ ❇️ 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే కేసీఆర్ గారు చొరవ తీసుకుని 72 శాతం పనులను పూర్తి చేశారు ❇️ కేవలం తన స్వార్థ ప్రయోజనాలకోసం ఉనికిలో లేని ఊహ నగరానికి మెట్రో రెండో దశను రేవంత్ రెడ్డి ప్రతిపాదించాడు ❇️ కానీ గత ప్రభుత్వం ట్రాఫిక్ రద్దీ, నగర విస్తరణ, ప్రజల రోజువారీ అవసరాల కోసం మెట్రో రెండో దశను ప్రతిపాదించింది ❇️ 71 సార్లు ఢిల్లీకి చక్కర్లు కొట్టినప్పటికీ, తన 'బడేభాయ్'ని మెప్పించి ప్రాజెక్టును ఒప్పించలేకపోవడం రేవంత్ రెడ్డి చేతకానితనానికి, దద్దమ్మ పాలనకు నిలువెత్తు నిదర్శనం ❇️ ఎల్ అండ్ టీపై బెదిరింపులు, ఆస్తుల కొల్లగొట్టే కుట్ర వల్లనే ఎల్ అండ్ టీ పారిపోతున్నది ❇️ రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS 👇 ✳️ మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టును కేంద్రం నుంచి సాధించలేక, తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకే ముఖ్యమంత్రి ఇన్ని కుప్పిగంతులు తొక్కుతున్నారని, అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ✳️ రేవంత్ రెడ్డి తన అసమర్థతను దాచుకోవడానికి అనేక అబద్ధాలు ఆడుతున్నారని విమర్శించారు. ✳️ యూపీ, అహ్మదాబాద్, వైజాగ్ వంటి నగరాలకు కేంద్రం మెట్రోలను మంజూరు చేస్తుంటే, హైదరాబాద్‌కు ఎందుకు తీసుకురాలేకపోయారో ముందుగా ప్రజలకు జవాబు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ✳️ రేవంత్ రెడ్డి అసమర్థ పాలనకు నిదర్శనం మెట్రో రెండవ దశకి అనుమతి దక్కకపోవడం అన్నారు. ✳️ 71 సార్లు ఢిల్లీకి చక్కర్లు కొట్టినప్పటికీ, మీ 'బడేభాయ్'ని మెప్పించి ప్రాజెక్టును ఒప్పించలేకపోవడం మీ చేతకానితనానికి, దద్దమ్మ పాలనకు నిలువెత్తు నిదర్శనమని కేటీఆర్ విమర్శించారు. ✳️ రాష్ట్రం ప్రతిపాదించిన మెట్రో విస్తరణకు అనుమతి ఇవ్వని కేంద్రం పైన ముఖ్యంగా ప్రధానమంత్రిని విమర్శించే సత్తా ధైర్యం రేవంత్ రెడ్డికి లేదు అన్నారు. ✳️ తనపై నమోదైన ఓటుకు నోటు కేసు ఉచ్చు బిగుస్తుందనే భయంతో బీజేపీతో చీకటి ఒప్పందాలు చేసుకోవడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. ✳️ అందుకే కేంద్రంలోని బీజేపీని కాకుండా తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని విమర్శించి ప్రజలను తప్పుదోవ పట్టించే నీచమైన ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నారన్నారు. ✳️ బీజేపీతో రేవంత్ రెడ్డికి ఉన్న లోపాయికారి ఒప్పందం వల్లనే ఎన్నిసార్లు ఢిల్లీ పర్యటనలు చేసినా.. పట్టించుకోవడం లేదన్నారు. ✳️ ఈ అంశంలో రేవంత్ రెడ్డి తన చేతగానితనానికి హైదరాబాద్ ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ✳️ సమర్థవంతమైన నాయకుడు ఉంటే గతంలో కేసీఆర్ పాలనలో అనుమతులు, రుణాలు శరవేగంగా ఎలా వచ్చాయో, మీ దిక్కుమాలిన పాలనలో అవి ఎందుకు ఆగిపోయాయో ప్రజలకు అర్థమవుతోందని పేర్కొన్నారు. ✳️ ఢిల్లీకి పోతే 'చెప్పులు ఎత్తుకుపోయే దొంగల్ని చూస్తున్నట్టుగా' చూస్తున్నారని మీరే చెప్పుకున్నప్పుడే మీ నిజస్వరూపం బయటపడిందని, బీఆర్ఎస్‌పైన, కేసీఆర్ గారి పైన పడి ఏడవడం తప్ప మీకు ఏ పని చేతకాదని నాలుగు కోట్ల తెలంగాణ సమాజానికి అర్థమైందని కేటీఆర్ అన్నారు. ✳️ కేంద్రం నుంచి నిధులు రాకుండా బీఆర్ఎస్ అడ్డుకుందని చెప్పడం అంటే, మోదీ కన్నా కేసీఆర్ గారు పవర్‌ఫుల్ అని పరోక్షంగా ఒప్పుకున్నట్లే కదా అని ఎద్దేవా చేశారు. ✳️ మెట్రో రెండో దశను సాధించడంలో అట్టర్‌ఫ్లాప్ అయినందుకు, మొదటి దశను ఆగం చేస్తున్నందుకు సీఎం వెంటనే ముక్కునేలకు రాసి క్షమాపణలు చెప్పాలని, లేకపోతే 'మినీ ఇండియా' లాంటి హైదరాబాద్‌లో మీకు, మీ పార్టీకి పుట్టగతులు ఉండవని కేటీఆర్ హెచ్చరించారు. ✳️ నాడు కాంగ్రెస్ పాలనలో 28 శాతం మెట్రో పనులు కూడా పూర్తి చేయకుండా ప్రాజెక్టును చిక్కుల్లో వదిలేసిన పరిస్థితుల్లో, 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే కేసీఆర్ గారు చొరవ తీసుకుని 72 శాతం పనులను పూర్తి చేశారని కేటీఆర్ గుర్తు చేశారు.
2
8
18
484
Sofia Haseeb Siddiqui retweeted
Identity Crisis❗ గద్దెనెక్కి రెండున్నరేళ్లయినా గుంపు మేస్త్రీని ఎవ్వరూ దేక్తలేరు, గుర్తుపడ్తలేరు😂
59
182
646
16,254
Sofia Haseeb Siddiqui retweeted
Congress government's move to hike market values leads to a 37% fall in registrations📉 The recent increase in land registration values has dealt a significant blow to the already struggling real estate sector, with registration numbers and government revenue witnessing a sharp decline within days of the revised rates coming into effect. According to data released by the Stamps and Registration Department, land registrations dropped by 37% in the second week of the month following the implementation of the new market values on the 5th. During the first week of the month, 27,985 documents were registered, generating ₹252 crore in revenue. However, between the 8th and 14th, registrations fell to 17,663 documents, while revenue declined to ₹164 crore. The week-on-week comparison reveals a decrease of 10,322 registrations and a revenue loss of ₹88 crore, raising concerns about the impact of the government's decision to increase land values. Data also challenges claims that buyers rushed to complete transactions before the revised rates came into effect. In the first week of May, 22,068 documents were registered, generating ₹234 crore in revenue, compared with 27,985 registrations and ₹252 crore in the first week of this month. The decline becomes more pronounced when compared with the second week of May, when 21,387 registrations generated ₹279 crore. This month, the same period recorded 3,724 fewer registrations and a revenue drop of ₹115 crore. The Congress government recently increased land registration values by 25% to 100%, with steeper hikes in municipal areas and within Outer Ring Road limits. Industry stakeholders argue that the higher costs have discouraged buyers, with many postponing plans to purchase plots and apartments. Real estate experts warn that registrations could decline further once pending transactions which were agreed upon before the hike are completed.
3
9
309
Sofia Haseeb Siddiqui retweeted
A Government Land for 6000 Indiramma Houses in Cantonment gone into the hands of private ... Will @revanth_anumula probe to get them back ❓️
42
146
2,395