🚨
#TDPGoons
ఇదేనా మంచి ప్రభుత్వం అంటే
@ncbn, హోం మంత్రి
@Anitha_TDP,
@PawanKalyan ?
మద్యం మత్తులో ఫారెస్ట్ అధికారులను కొట్టిన శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి.
రాత్రి పెట్రోలింగ్ చేస్తున్న సిబ్బందిని అడ్డుకుని చెక్ పోస్ట్ వద్దే డ్రైవర్ పై దాడి చేసిన టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి. ట్రైబల్ సిబ్బంది తనను కలవడానికి రావడం లేదని..రోజు తన ఇంటికి వచ్చి హాజరు వేయించుకోవాలని హెచ్చరిక లేదంటే మీ అంతు చూస్తా అంటూ సిబ్బందిపై తీవ్ర పదజాలంతో దుర్బాషలాడిన ఎమ్మెల్యే..ఫారెస్ట్ అధికారుల నుంచి వాహనం తాళాలు లాక్కుని వారిని బలవంతంగా వాహనంలోకి ఎక్కించుకుని శ్రీశైలం అంతటా తిప్పిన బుడ్డా రాజశేఖర్ రెడ్డి, అనంతరం తన గెస్ట్ హౌస్‌కి తీసుకువెళ్లి అనుచరులతో కలసి సిబ్బందిపై దాడి..ఎమ్మెల్యేనే తమపై దాడి చేస్తే, తాము ఎలా విధులు నిర్వహించాలని సిబ్బంది ఆవేదన సీసీటీవీ ఫుటేజ్ విడుదల చేసిన అధికారులు..ఫారెస్ట్ అధికారులు రామానాయక్, గురవయ్య, మోహన్ కుమార్, కరీముల్లాలపై దాడి. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలంటూ ఏపీ జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ డిమాండ్.
మీ కూటమి పాలనలో మీ ఎమ్మెల్యేల చేతుల్లో మహిళలకు ఎలాగూ రక్షణ లేదు, గవర్నమెంట్ ఆఫీసర్లకు కూడా రక్షణ లేకుండా శాడిజంతో ప్రభుత్వాన్ని నడిపి రాష్ట్రాన్ని ఏం చేద్దామనుకుంటున్నారు?
@BuddaRaja9
#SadistChandraBabu
#CBNFailedCM
#SeizeTheLiarPK