CPI(M) Andhra Pradesh Secretary

Joined March 2011
1,762 Photos and videos
డిఎస్సీ స్పోర్ట్స్ కోటాల నియామకాలపై న్యాయ విచారణ జరిపించాలి. #vsrcpim #CPIMAP #AndhraPradesh #DSC #NaraLokesh @naralokesh @ncbn
1
2
26
అమెరికా దాడిలో మృతిచెందిన భారత నావికా అధికారులకు సంతాపం అమెరికా దాడులను కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించాలి. #vsrcpim #CPIMAP #AndhraPradesh #USIranTension #USIndiaRelations
1
4
21
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు కోటి రూపాయలు, బాధితులకు 50లక్షలు పరిహారం ఇవ్వాలి. #vsrcpim #CPIMAP #AndhraPradesh #VizagSteelPlant #VIZAGSTEEL #vizag
2
3
43
విశాఖ స్టీల్ ప్లాంట్ బాధితులను పరామర్శిస్తూ.. #vsrcpim #CPIMAP #AndhraPradesh #VizagSteelPlant #VIZAGSTEEL #vizag
2
5
64
విశాఖ ఉక్కు ప్రమాదంపై సీపీఐ (యం) దిగ్భ్రాంతి.. #CPIMAP #AndhraPradesh #VizagSteelPlant #VIZAGSTEEL #vizag
2
2
6
334
విశాఖ ఉక్కు ప్రమాదంపై సీపీఐ (యం) దిగ్భ్రాంతి.. #CPIMAP #AndhraPradesh #VizagSteelPlant #VIZAGSTEEL #vizag
1
2
152
లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ అంధకారమైతే ప్రధాని కనీసం స్పందించారా? @PMOIndia కేంద్ర విద్య శాఖ మంత్రి కనీసం నైతిక బాధ్యత వహించరా? @dpradhanbjp @naralokesh #vsrcpim #CPIMAP #AndhraPradesh #NEET #NEETPaperLeak
2
8
50
కృష్ణ, గోదావరి బేసిన్ లో ప్రాంత పర్యటనలో మీడియాతో మాట్లాడుతూ.. #vsrcpim #CPIMAP #AndhraPradesh #NaraChandrababuNaidu #KGBasin @ncbn @PawanKalyan @mnadendla
1
4
40
రిలయన్స్ దోపిడీని అరికట్టాలని, కృష్ణ, గోదావరి బేసిన్ లో లభ్యమవుతున్న చమురు, గ్యాస్ లో సగం వాటా రాష్ట్రానికి ఇవ్వాలని కోరుతూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన.. #vsrcpim #CPIMAP #AndhraPradesh #NaraChandrababuNaidu #KGBasin @ncbn @mnadendla @PawanKalyan
4
15
148
కృష్ణ, గోదావరి బేసిన్ లో లభ్యమవుతున్న చమురు, గ్యాస్ లో సగం వాటా రాష్ట్రానికి ఇవ్వాలని కోరుతూ నేడు కేజీ బేసిన్ ప్రాంత పర్యటనలో వామపక్ష పార్టీలు.. @ncbn @mnadendla #vsrcpim #CPIMAP #AndhraPradesh #KGBasin #NaraChandrababuNaidu
2
17
ప్రకాశం జిల్లాలోని ఇనుప ఖనిజం గనులను విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు కేటాయించాలి. @BjpVarma @ncbn @PawanKalyan #vsrcpim #CPIMAP #AndhraPradesh #NaraChandrababuNaidu #PawanKalyan
1
3
35
డిఎస్సీ స్పోర్ట్స్ కోటాపై సమగ్ర విచారణ జరపాలి. #vsrcpim #CPIMAP #AndhraPradesh #NaraChandrababuNaidu #naralokesh @ncbn @naralokesh
2
8
47
పొగాకు రైతుల్ని ఆదుకోండి. కనీసం రూ.1000 కోట్లు కేటాయించాలి. ఐటిసి దోపిడీకి అడ్డుకట్ట వేయాలి రైతులను వేధిస్తున్న కంపెనీలపై చర్యలు తీసుకోవాలి. #vsrcpim #CPIMAP #AndhraPradesh #NaraChandrababuNaidu #KinjarapuAtchannaidu @ncbn @katchannaidu
2
5
27
క్యూబా సంఘీభావ నిధి అందించిన ప్రజలకు సిపిఐ(యం) ధన్యవాదాలు.. ఏప్రిల్ 7వ తేదీ ఒక్కరోజు క్యూబా సంఘీభావ నిధికి సిపిఐ(యం) ఇచ్చిన పిలుపుకు స్పందించిన ప్రజలు రూ.33 లక్షలు విరాళంగా అందించారు. #vsrcpim #CPIMAP #AndhraPradesh #CubaSolidaria #CPIMAP @DiazCanelB
1
7
39
వడదెబ్బ మృతులకు రూ.25 లక్షలు ఎక్స్‌గ్రేషియో ఇవ్వాలి. @ncbn @Anitha_TDP #vsrcpim #CPIMAP #AndhraPradesh #NaraChandrababuNaidu #vangalapudianitha
1
8
125
కేరళ మాజీ ముఖ్యమంత్రి, సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు కా. పినరయి విజయన్ ఇంటిపై ఇడి దాడులను నిరసిస్తూ ఈరోజు విజయవాడలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమంలో.. #vsrcpim #CPIMAP #AndhraPradesh #PinarayiVijayan #keralam
5
11
197
పినరయి విజయన్‌పై ఇడి దాడులకు వ్యతిరేకంగా రేపు నిరసనలకు సిపిఐ(యం) పిలుపు #vsrcpim #CPIMAP #keralam #PinarayiVijayan #AndhraPradesh @pinarayivijayan
3
17
220
పినరయి విజయన్‌పై ఇడి దాడులకు వ్యతిరేకంగా నిరసనలకు సిపిఐ(యం) పిలుపు #vsrcpim #CPIMAP #keralam #PinarayiVijayan #AndhraPradesh @pinarayivijayan
6
15
153
పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించాలి. #vsrcpim #CPIMAP #AndhraPradesh #NaraChandrababuNaidu #PetrolPriceHike @ncbn @naralokesh @PMOIndia
3
10
84
స్వాతంత్య్ర సమరయోధుడు, దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతి నేడు.. #vsrcpim #CPIMAP #AndhraPradesh #puchalapallisundaraiah #CPIM
3
12
80