Political Observer// Explorers Real time issues// Our Posts are Our Observations - RT’s are not Our Endorsement

Joined February 2026
211 Photos and videos
ఏపీ లిక్కర్ స్కాం - జనసేన జనసేన ఆరోపణ నిజం అయితే 3,780 కోట్లు ఎవరికి వెళ్తున్నాయి రోజుకి - 6 లక్షలు నెలకి - 1.8 కోట్లు 175 నియోజకవర్గం నెలకి - 315 కోట్లు సంవంత్సరానికి - 3,780 కోట్లు లైసెన్స్ షాప్స్ - 20*(250*30)=1,50,000 (సగటు రోజుకి 250 బాటిల్స్ -వైన్ అండ్ బీర్లు కలిపితే ) బెల్ట్ షాప్ - 300*(50*30)= 4,50,000 (సగటు రోజుకి 50 బాటిల్స్ -వైన్ అండ్ బీర్లు కలిపితే ) రోజుకి కమిషన్ - 6,00,000 నెలకు - 1.80 కోట్లు సంవంత్సరానికి - 21.6 కోట్లు (ఒక్క అసెంబ్లీ ) 175 నియోజకవర్గం కలిపితే నెలకి - 175*1.80= 315 కోట్లు సంవంత్సరానికి - 12*315= 3,780 కోట్లు ఈ డబ్బులు అంతా ఎవరికి వేళ్తున్నాయో? @ysjagan @ncbn #AndhraPradesh #YSJagan #ChandrababuNaidu #LiquorScam #APS_Observer #ycpSM #TDPSM
దెందులూరు -లిక్కర్ స్కాం -జనసేన లాటరీ ద్వారా వచ్చిన లిక్కర్ షాప్స్ -20 బెల్ట్ షాప్స్ - 300 మొత్తం లిక్కర్ షాప్స్ -320 దెందులూరు అసెంబ్లీ లో 18 సంవంత్సరాలు పై బడిన వాళ్ళు దాదాపు - 2.2 లక్షలు అంటే 2,20,000/320= 685 ప్రతి 685 మందికి ఒక వైన్ షాప్ ఉందా దెందులూరు లో మందు ఎమన్నా అత్యవసర వస్తువా? నిత్యవసర వస్తువా? @ysjagan @ncbn @ChintamaneniTDP #AndhraPradesh #YSJagan #ChandrbabuNaidu #APS_Observer #ycpSM
28
43
1,586
గుడ్ న్యూస్-సమస్య పరిష్కార చర్యలు ప్రారంభం 💐 CI గారు షాప్ ఓనర్ తో మాట్లాడం జరిగింది - వివరాలు అడిగి తెలుసుకున్నారు సకాలంలో స్పందించిన CI గారికి ధన్యవాదములు 👏 ఈ కేస్ త్వరితగతిన పూర్తి అయ్యి - షాప్ వారికి న్యాయం జరగాలని కోరుకుందాం 🙏 @SPchittoor @tej_midhun #AndhraPradesh #YSJagan #ChandrababuNaidu #NaraLokesh #APS_Observer
దొంగ చేతి వాటం - బరితెగింపు చిత్తూరు కలెక్టర్ బంగ్లా ఎగురుగా ఉన్న హోటల్స్ ( రెడ్ బకెట్ బిర్యానీ ) లో దొంగ అర్ద రాత్రి దర్జాగా హోటల్ లో ప్రవేశించి దొరికిన డబ్బులు - మొబైల్ ఫోన్ దోచుకుని వెళ్ళిపోయాడు ఇదంతా అక్కడ CCTV లో రికార్డ్ అయ్యింది - పైగా దొంగిలించిన ఫోన్ ఏకంగా ఆ దొంగ తన ఫోటో నీ DP గా పెట్టుకుని వాడుతుండడం విశేషం ఈ విషయం పై ఇప్పటికి పోలీస్ లు ఎటువంటి కేస్ నమోదు చెయ్యలేదని హోటల్ యజమాని మిథున్ వాపోతున్నారు పోలీస్ లు ఇప్పటికి అయినా కేస్ నమోదు చేసి ఆ చిరు వ్యాపారికి భరోసా కల్పించాలని ప్రార్ధన @SPchittoor @chittoorgoap @JM_Gurajala @ncbn @ysjagan @dgpapofficial #AndhraPradesh #YSJagan #ChandrbabuNaidu #Chittoor #Robbery #APS_Observer
1
1
310
షాకింగ్ విజువల్స్ - అమానుషం మహారాష్ట్ర ఫాలఘార్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ - రెవిన్యూ డిపార్ట్మెంట్ లో పని చేస్తున్న మహిళ స్నేహాల్ సవాంత్ (27) నీ కోర్ట్ లో ప్యూన్ గా పనిచేస్తున్న అమూల్ మూలే (29) అనే యువకుడు ఆమె పై కత్తితో దాడి చేసాడు యువకుడు పరారిలో ఉన్నాడు - మహిళ హాస్పిటల్ లో చికత్స పొందుతుంది మహిళ పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉన్నట్లు హాస్పిటల్ సిబ్బంది వెల్లడి ఈ దాడికి ప్రేమ వ్యవహారమే కారణం అని అనుమానాలు VC: @ndtv #Maharashtra #Attack #Lovers #APS_Observer
1
13
134
50,348
ఒడిశా ప్రభుత్వం - ధన్యవాదములు 🙏 ఈ విద్యా సంవంత్సరం నుండి అన్ని ప్రభుత్వం పాఠశాలలో విద్య ఉచితం KG నుండి PG వరకు 👏 ఇలాంటివి మన తెలుగు రాష్ట్రం లో ఎప్పటినుండో వింటూ ఉన్నాం (KG - PG విద్య ఉచితం ) అని - కానీ ఒడిశా రాష్ట్రం ఈ అరుదైన ఘనత నిజం చేయబోతుంది విద్య ను ఉచితం చేసిన తొలి రాష్ట్రం గా ఒడిశా ఈ పాలసీ విజయవంతం అవ్వాలని - ఎందరో పేద విద్యార్థులు కి చదువు అందాలని ఆశీద్దాము @CMO_Odisha @MohanMOdisha 👏 #FreeEducation #Odisha #AndhraPradesh #APS_Observer
3
9
296
దెందులూరు -లిక్కర్ స్కాం -జనసేన లాటరీ ద్వారా వచ్చిన లిక్కర్ షాప్స్ -20 బెల్ట్ షాప్స్ - 300 మొత్తం లిక్కర్ షాప్స్ -320 దెందులూరు అసెంబ్లీ లో 18 సంవంత్సరాలు పై బడిన వాళ్ళు దాదాపు - 2.2 లక్షలు అంటే 2,20,000/320= 685 ప్రతి 685 మందికి ఒక వైన్ షాప్ ఉందా దెందులూరు లో మందు ఎమన్నా అత్యవసర వస్తువా? నిత్యవసర వస్తువా? @ysjagan @ncbn @ChintamaneniTDP #AndhraPradesh #YSJagan #ChandrbabuNaidu #APS_Observer #ycpSM
5
73
194
11,963
Thank you, Lokesh Anna and SP garu, for your immediate response and support! With the government’s timely intervention, the student was able to retrieve his credentials for the IIT JEE counselling process. @naralokesh Anna has also assured his support for the student’s further education and promised to help the family in every possible way. This is a great example of responsive governance and commitment towards supporting students and their futures. Cc: @APS_Observer @ncbn @RamuduM_RCT @AnnamayyaPolice #2YrsOfTrustDevelopmentWelfare #IdhiManchiPrabuthvam #VisionForVictory #AndhraPradesh
Appreciate the swift response. @AnnamayyaPolice
1
13
26
1,577
దొంగ చేతి వాటం - బరితెగింపు చిత్తూరు కలెక్టర్ బంగ్లా ఎగురుగా ఉన్న హోటల్స్ ( రెడ్ బకెట్ బిర్యానీ ) లో దొంగ అర్ద రాత్రి దర్జాగా హోటల్ లో ప్రవేశించి దొరికిన డబ్బులు - మొబైల్ ఫోన్ దోచుకుని వెళ్ళిపోయాడు ఇదంతా అక్కడ CCTV లో రికార్డ్ అయ్యింది - పైగా దొంగిలించిన ఫోన్ ఏకంగా ఆ దొంగ తన ఫోటో నీ DP గా పెట్టుకుని వాడుతుండడం విశేషం ఈ విషయం పై ఇప్పటికి పోలీస్ లు ఎటువంటి కేస్ నమోదు చెయ్యలేదని హోటల్ యజమాని మిథున్ వాపోతున్నారు పోలీస్ లు ఇప్పటికి అయినా కేస్ నమోదు చేసి ఆ చిరు వ్యాపారికి భరోసా కల్పించాలని ప్రార్ధన @SPchittoor @chittoorgoap @JM_Gurajala @ncbn @ysjagan @dgpapofficial #AndhraPradesh #YSJagan #ChandrbabuNaidu #Chittoor #Robbery #APS_Observer
1
6
31
4,894
డియర్ పవన్కళ్యాణ్ -మీ పరిశీలన కోసం జగ్గయ్యపేట నియోజకవర్గం - పెనుగంచిప్రోలు మండలం - ముచింతల గ్రామం గతంలో 2 సంవంత్సరాల క్రితం వచ్చిన వరదలకి - ఈ గ్రామానికి వెళ్లే దారి పూర్తిగా పాడుయిపొయింది - గ్రామానికి రాక పోకలకి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు వర్షం పడితే రాకపోకలకి మరింత కష్టంగా ఉంటుంది ఈ విషయాన్ని మీరు పరిగణించి - రోడ్డు మరమ్మత్తులు కి ఆదేశాలు ఇవ్వాలని - గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు @BhanuGovtwhip @mlajaggayyapet @JaiTDP @JanaSenaParty @ysjagan @krishnadgoap @KrishnaDistrict @ncbn @PawanKalyan @Sreeram_Tataiah #AndhraPradesh #ChandrbabuNaidu #YSJagan #APS_Observer #KrishanDistrict #ycpSM #TDPSM #Janasainiks
1
5
24
1,008
FIFA WORLD CUP 2026 అర్జెంటినా ఫ్యాన్స్ సాంగ్ - బాగుంది #FIFA #FootballWorld #FootballFever #APS_Observer VC: @leishapatidarrr @instagram
2
7
463
డియర్ లోకేష్ గారు మీ స్పందనకి ధన్యవాదములు 🙏 సమస్య పరిష్కారం అయ్యింది 🙏 తదుపరిగా రాబోయే రోజుల్లో కూడా తండ్రి నుండి ఆ బిడ్డలకి ఎటువంటి ఆపద రాకుండా తగిన చర్యలుకి ఆదేశిస్తారని మనవి అదే విధంగా ఆ బిడ్డల ఉన్నత చదువులకి - వారికి ఆర్ధికంగా ప్రభుత్వం తోడ్పాటు అందించాలని ఆకాంక్ష @naralokesh @ncbn #AndhraPradesh #APS_Ovserver
Noted Amma. I request SP Annamayya District to resolve the issue at the earliest and ensure the child has no further issues in the future. @AnnamayyaPolice
1
3
443
గుడ్ న్యూస్ 🙏 ఈ సమస్య పరిష్కారం అయ్యింది పిల్లలకు చదువు కి ఎటువంటి ఇబ్బంది లేదు అని తెలియపరచడానికి సంతోషిస్తున్నాము ఈ విషయం లో సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు 🙏 @naralokesh @OfficeofNL @ysjagan #AndhraPradesh #Childern #SocialMedia
డియర్ నారా లోకేష్ @naralokesh తండ్రి చేసే తప్పులకి ఆ బిడ్డల చదువు అన్యాయం కాకుండా చూడండి ఇది ఎవరో డబ్బులిచ్చి చేసే సహాయం కాదు - మీరు మీ ప్రభత్వం మాత్రమే చేయగలిగిన సహాయం ఆ పిల్లల ర్యాంక్ లు - మార్క్స్ చూడండి - చదువు అంటే ఆ పిల్లలకి ఎంత ఇష్టమో టెక్నికల్ కారణాల వలన ఆ పిల్లల చదువు- జీవితాలు పాడుకాకుండా చూడాల్సిన భాద్యత మనది ఈ విషయం పై మీరు స్పందించి - ఆ కుటుంబానికి సకాలంలో సహాయం చెయ్యండి రాయచోటి రాజకియ నాయకులు ఎవరు అయినా ఉంటే ఆ తండ్రితో మాట్లాడి -ఈ సమస్యను పరిష్కరించడానికి సహాయం చెయ్యండి 🙏 @ysjagan @ncbn @GSrikanthYSRCP @RamuduM_RCT #AndhraPradesh #YSJagan #NaraLokesh #APS_Observer #ycpSM #TDPSM
3
16
733
Thanks for the response @OfficeofNL సమస్య పరిష్కారం అయ్యింది 🙏 తదుపరి సహాయం ఎమైనా ఆ కుటుంబానికి అవసరం అయితే - మీకు తెలియపరుస్తాను
Please send contact details
10
2,059
Thanks for the response @venuchenchu సమస్య పరిష్కారం అయ్యింది 🙏 తదుపరి సహాయం ఎమైనా ఆ కుటుంబానికి అవసరం అయితే - మీకు తెలియపరుస్తాను
తండ్రి నిర్లక్ష్యం వల్ల పిల్లల చదువు ఇబ్బంది కావడం నిజంగా బాధాకరం. కచ్చితంగా ఈ సమస్యను పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటాం. ఆ పిల్లకు న్యాయం జరిగేలా చూడటం మా బాధ్యత. వీలైతే వాళ్ల contact details DM లో పంపించగలవా బ్రదర్ @APS_Observer ? Cc: @naralokesh @RamuduM_RCT @ReddeppagariSVR @ncbn
1
1
10
774
శుభపరిణామం - చర్యలు ప్రారంభం ఈ విషయం పై రాయచోటి వైసీపీ మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ గారు స్పందించారు @GSrikanthYSRCP శ్రీకాంత్ గారితో ఫోన్ లో మాట్లాడం జరిగింది ఈ విషయం జిల్లా SP గారి దృష్టికి తీసుకెళ్లి- SP గారితో మాట్లాడడం జరిగింది అని శ్రీకాంత్ గారు తెలిపారు ఈ విషయం నేను చూసుకుంటా అని శ్రీకాంత్ గారు భరోసా ఇవ్వడం జరిగింది జిల్లా SP గారు సకాలంలో స్పందించి ఆ పిల్లల చదువులు సజావుగా సాగాలని ఆకాంక్షిద్దాం 🙏 ఈ విషయంలో మీ తోడ్పాటు అందించిన ప్రతి సోషల్ మీడియా అకౌంట్ కి ధన్యవాదములు🙏 @ysjagan @ncbn @naralokesh #AndhraPradesh #YSJagan #ChandrbabuNaidu @YSRCPCommanders #APS_Observer #ycpSM #TDPSM
డియర్ నారా లోకేష్ @naralokesh తండ్రి చేసే తప్పులకి ఆ బిడ్డల చదువు అన్యాయం కాకుండా చూడండి ఇది ఎవరో డబ్బులిచ్చి చేసే సహాయం కాదు - మీరు మీ ప్రభత్వం మాత్రమే చేయగలిగిన సహాయం ఆ పిల్లల ర్యాంక్ లు - మార్క్స్ చూడండి - చదువు అంటే ఆ పిల్లలకి ఎంత ఇష్టమో టెక్నికల్ కారణాల వలన ఆ పిల్లల చదువు- జీవితాలు పాడుకాకుండా చూడాల్సిన భాద్యత మనది ఈ విషయం పై మీరు స్పందించి - ఆ కుటుంబానికి సకాలంలో సహాయం చెయ్యండి రాయచోటి రాజకియ నాయకులు ఎవరు అయినా ఉంటే ఆ తండ్రితో మాట్లాడి -ఈ సమస్యను పరిష్కరించడానికి సహాయం చెయ్యండి 🙏 @ysjagan @ncbn @GSrikanthYSRCP @RamuduM_RCT #AndhraPradesh #YSJagan #NaraLokesh #APS_Observer #ycpSM #TDPSM
1
10
23
1,821
దేనిపై మీ అభిప్రాయం ఏంటీ ఒక వ్యక్తి - తన బంధువులని డ్రాప్ చెయ్యడానికి రైల్వే స్టేషన్ కి వెళ్ళాడు ట్రైన్ టైం : 12:30 తను ప్లాటుఫారం టికెట్ కొనుక్కుని స్టేషన్ లోపలికి వెళ్ళాడు ట్రైన్ ఆలస్యం గా వచ్చింది : 5 గంటలకి తను స్టేషన్ నుండి బయటికి వెళ్తున్నప్పుడు TC ఆపి చెక్ చేస్తే - తన ప్లాటుఫారం టికెట్ టైం (2 గంటలు ) అయిపొయింది కాబట్టి - TC అతనికి 500/- రూపాయలు ఫైన్ వేసాడు ఆ కుర్రాడు వాదన : నా ప్లాటుఫారం టికెట్ టైం అయిపోతుంది - కాబట్టి నాకు ఫైన్ వేశారు - నేను కట్టాను మరీ ట్రైన్ 5 గంటలు లేట్ అయ్యింది కాదా - దీనికి రైల్వే ఏమి సమాధానం చెప్తుంది అని ప్రశ్న దేనిపై మీ కామెంట్. .... VC: @PunsterX #IndianRailways #Netizens #Railway #APS_Observer
78
696
2,192
78,356
డియర్ నారా లోకేష్ @naralokesh తండ్రి చేసే తప్పులకి ఆ బిడ్డల చదువు అన్యాయం కాకుండా చూడండి ఇది ఎవరో డబ్బులిచ్చి చేసే సహాయం కాదు - మీరు మీ ప్రభత్వం మాత్రమే చేయగలిగిన సహాయం ఆ పిల్లల ర్యాంక్ లు - మార్క్స్ చూడండి - చదువు అంటే ఆ పిల్లలకి ఎంత ఇష్టమో టెక్నికల్ కారణాల వలన ఆ పిల్లల చదువు- జీవితాలు పాడుకాకుండా చూడాల్సిన భాద్యత మనది ఈ విషయం పై మీరు స్పందించి - ఆ కుటుంబానికి సకాలంలో సహాయం చెయ్యండి రాయచోటి రాజకియ నాయకులు ఎవరు అయినా ఉంటే ఆ తండ్రితో మాట్లాడి -ఈ సమస్యను పరిష్కరించడానికి సహాయం చెయ్యండి 🙏 @ysjagan @ncbn @GSrikanthYSRCP @RamuduM_RCT #AndhraPradesh #YSJagan #NaraLokesh #APS_Observer #ycpSM #TDPSM
25
253
814
130,475
ఇంట్రెస్టింగ్ పాయింట్ ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ - రాబోయే రోజుల్లో టీడీపీ నీ విడగొట్టి - అధిక భాగం టీడీపీ నీ జనసేన లో విలీనం చేయిస్తుంది @KanojiaPJ @ysjagan @ncbn @PawanKalyan #AndhraPradesh #YSJagan #ChandrbabuNaidu #PawanKalyan #APS_Observer
YSR Congress Chief @ysjagan should merge its party in Congress. He cannot take on Chandrababu Naidu alone with the current setup of ECI. Your father was given everything from the Party and now stop sucking up to BJP and return the dues of your father. Naidu's TDP will soon be eaten by the BJP and will break the large faction to join Jan sena.
2
20
1,908
టీడీపీ క్షమాపణ చెప్పాలి - జనసేన డిమాండ్ రెడ్డప్ప శ్రీనివాస్ రెడ్డి గారు పవన్కళ్యాణ్ పై చేసిన వాఖ్యలకు క్షమాపణ చెప్పాలని జనసేన డిమాండ్ పవన్కళ్యాణ్ గత ఏడాది కడప పర్యటన ఏర్పాట్లు కోసం ఖర్చు చేసిన నిధులు విడుదల జాప్యం పై - సోషల్ మీడియా వేదికగా కడప ఎమ్మెల్యే మాధవి గారి భర్త - శ్రీనివాస్ రెడ్డి బహిరంగ వాఖ్యాలపై జనసేన క్యాడర్ మండిపాటు టీడీపీ -శ్రీనివాస్ పై యాక్షన్ తీసుకుంటుందా ? జనసేన - క్యాడర్ పై యాక్షన్ తీసుకుంటుందా? @ysjagan @ncbn @JanaSenaParty VC: @RTVnewsnetwork #AndhraPradesh #YSJagan #ChandrababuNaidu #PawanKalyan #ycpSM #APS_Observer
2
25
92
5,788
ఆంధ్రప్రదేశ్ - ఉపాధ్యాయుడి ఆవేదన నెల్లూరు కలెక్టర్ ఆఫీస్ ముందు - ఒక ఉపాధ్యాయుడు తనకి న్యాయం చెయ్యాలని ఆవేదన 18 సంవంత్సరాలు నేను పిల్లలకి పాఠాలు చెప్పాను (సోషల్ టీచర్ ) - నాకు జరిగిన అన్యాయానికి న్యాయం చెయ్యమని అడిగితే - నేను పిచోడ్ని - ఆవేశ పరుడుని అని నా మీద ముద్ర వేసి - రాళ్ళతో కొట్టిస్తున్నారు ఇదంతా నెల్లూరు లో ఒక పార్టీ రాజకియ నాయకుడు కనుసన్నల్లో జరుగుతుంది అని తన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు @naralokesh మీ పరిశీలన- సమాచారం @ysjagan @ncbn #AndhraPradesh #YSJagan #NaraLokesh #ycpSM #APS_Observer #Teachers
1
42
127
5,093
ఎం సందేశం ఇస్తున్నారు @mythriravi స్కూల్ ఫీజ్ స్కూల్ బుక్స్ సినిమా? మైత్రి రవి గారు - మీరు ఇచ్చిన స్టేట్మెంట్ - పూర్తి భాద్యతరహిత్యం అయినది సినిమా వినోదం కోసం ఎంచుకునే ఒక ఛాయస్ మాత్రమే -సినిమానే ఒక్కటే వినోదం కాదు స్కూల్ - చదువు అనేది - జీవితం కోసం సినిమాని - చదువుని కలపాలనే అనే ఆలోచన - చాలా ప్రమాదకరం ఇప్పటికే మితిమీరిన మీ సినిమా సృజనాత్మాకతో యువతని సినిమా మత్తులో ముంచేశారు - కేవలం మీ వ్యాపారం కోసం ఇప్పుడు స్కూల్ పిల్లలని కూడా మీ సినిమా వ్యాపారం లోకి లాగాలి అనుకోవడం -ఆమోదమైన చర్య కాదు దయచేసి మీ వ్యాపారం కోసం చిన్న పిల్లలని లాగకండి - వారి జీవితాలు కూడా మీ సినిమా మత్తులోకి దించకండి సినిమా మీకు వ్యాపారం - మాకు అది ఒక ఛాయిస్ - ఈ తేడా మరచిపోకండి - మీ వ్యాపారాన్ని చిన్న పిల్లలపై రుద్దకండి 🙏 VC: @Movies4u_Officl @BuchiBabuSana @MythriOfficial #AndhraPradesh #APS_Observer #peddiprereleaseevent #Peddi #Ramcharan
19
29
143
7,743