Joined November 2013
5,675 Photos and videos
Pinned Tweet
ప్రతిభకు గుర్తింపు... ప్రతిభావంతులకు అవకాశం...! పార్టీలోని యువత, కార్యకర్తలు, మీడియా వక్తలు, రీసెర్చ్ టీమ్ సభ్యుల ప్రతిభను వెలికితీసి వారికి సరైన వేదిక కల్పించడమే నేషనల్ టాలెంట్ హంట్ ప్రధాన లక్ష్యం..!! #NationalTalentHunt Form link (English): docs.google.com/forms/d/e/1F… Form Link (Telugu) docs.google.com/forms/d/e/1F…
2
18
37
1,860
Geetha Ainala retweeted
The reduction of L&T Metro Phase 1’s loan interest from 9–10% to around 4% through loan takeover and refinancing using Japan loans via IRFC is remarkable 👏 Great job @revanth_anumula . As I explained earlier, L&T Metro is operationally profitable (revenue minus operational expenses). However, most of its losses and financial burden come from high-interest commercial loans that L&T had to service. Coming to the other parts of the video, I do not take the political allegations between Congress and BJP at face value. I believe IRFC’s formal sanction will happen sooner or later. I also hope that @kishanreddybjp sir will sincerely work towards securing approvals for Phase 2.
రూ.13,400 కోట్లకు 4శాతం వడ్డీకి 20ఏళ్లకు ఒప్పించాం : CM Revanth Reddy - TV9 #CMRevanthReddy #TCongress #Telangana #TV9Telugu #Broadcast
11
28
165
31,125
అసలీయన భాదేంది..🤔 విడిపోయినం, ఎవని జోల్లేకుండా మా బ్రతుకులు మేము బ్రతుకుతున్నాం, మీరు కూడా అట్లనే బ్రతకొచ్చు కదా @PawanKalyan, ఏందివయ్యా నీ భాద..?? ఏదో డైవర్ట్ చేయడానికి అయితే ప్లాన్ చేస్తున్నారు..!!🙃
13
5
17
1,953
రామాచారి🤣
3
19
453
Geetha Ainala retweeted
ఛత్రపతి సినిమాలో... వేణుమాధవ్ అపరిచితుడులోని డ్రామాచారి వేషం వేసినట్టు వేసి.... రాంచందర్ రావు భయపెట్టాలని చూస్తున్నాడు నీకు ఆ వేషం సెట్ కాదు రాంచందర్ రావు #RevanthReddy #Telangana
9
78
1,726
Geetha Ainala retweeted
హైదరాబాద్ మెట్రోలో ఓ స్టేషన్ కి కిషన్ రెడ్డి పేరు పెడ్తానన్న రేవంతన్న... *** కండిషన్స్ అప్లై.. @INCTelangana @revanth_anumula @GeethaAinala
2
6
308
Geetha Ainala retweeted
వర్షాలపై అధికారులకు సీఎం సీరియస్ వార్నింగ్ 🔸 జూన్ 1న ముందస్తు సూచనలు ఇచ్చినా.. జూన్ 9న అధికారులు విఫలం --> మునిసిపల్, పోలీస్ శాఖల మధ్య సమన్వయం లేకపోవడంపై సీఎం తీవ్ర అసంతృప్తి వాటర్ లాగింగ్, బ్లాక్ స్పాట్స్ డేటా ఆధారంగా పని చేయాలని ఆదేశం 🔸 ఫీల్డ్‌లో లేని అధికారులపై కఠిన చర్యలు తప్పవన్న సీఎం హెచ్చరిక 🔸ట్రాఫిక్ సిబ్బంది వర్షాల సమయంలో రోడ్లపైనే ఉండాలని స్పష్టం అవసరమైతే నేను కూడా రోడ్డుపైకి వస్తా: సీఎం 🔸ట్రాఫిక్ జామ్‌లకు మానవ తప్పిదాలే కారణమైతే సహించబోమని హెచ్చరిక ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్‌లో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని సీఎం ఆదేశం
1
11
25
2,869
Geetha Ainala retweeted
Congress Party's Lady Singham 🔥 An uncompromising fighter, a fearless voice, and someone known for her sharp satirical counters that leave opponents speechless. Wishing you a very Happy Birthday, Akka! 🎉 Your loyalty, dedication, and hard work are truly inspiring. I am confident that committed leaders like you will reach even greater heights and occupy the positions you deserve. May you be blessed with good health, happiness, strength, and continued success in public life. Happy Birthday, Akka @GeethaAinala#HappyBirthday
5
12
68
3,972
Geetha Ainala retweeted
పుట్టిన రోజు శుభాకాంక్షలు అక్క... Good Wishes on Your Birthday, Have a Good Day..!! @GeethaAinala
1
6
44
2,543
Geetha Ainala retweeted
Wishing a very happy birthday to a truly remarkable woman. Thank you for working round the clock for the party and for leading by example. May your day be full of appreciation, laughter, and the rest you have already earned. @GeethaAinala @TPCCMEDIA_COMM
1
1
1
319
Geetha Ainala retweeted
Happy Birthday @GeethaAinala akka 💐🤝 ఇలానే ఎప్పుడు తెలంగాణ పులి బిడ్డ గా పింకీ లని బత్తయి లని ఉతికి పారేయాలని కోరుకుంటున్నాను 🙌🔥🔥 #happybirthday
6
4
36
1,399
Geetha Ainala retweeted
ఈరోజు కోదాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నేషనల్ టాలెంట్ హంట్ పోస్టర్ ఆవిష్కరణ..! AICC & TPCC మీడియా & కమ్యూనికేషన్స్ విభాగాల ఆధ్వర్యంలో యువతలో నాయకత్వ లక్షణాలు, సామాజిక చైతన్యం మరియు ప్రజా సేవా దృక్పథాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో నిర్వహిస్తున్న నేషనల్ టాలెంట్ హంట్ (National Talent Hunt) పోస్టర్‌ను గౌరవ నీటిపారుదల & పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోదాడ ఎమ్మెల్యే శ్రీమతి ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు, సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ గుడిపాటి నర్సయ్య గారు ఆవిష్కరించారు. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే యువ ప్రతిభను వెలికితీసే ఈ వినూత్న కార్యక్రమానికి నాయకులు తమ పూర్తి మద్దతు ప్రకటిస్తూ, యువత పాల్గొని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.... @RamMohanINC @TPCCMEDIA_COMM @INCTelangana @INCIndia @GeethaAinala #nationaltalenthunt #congress
8
9
311
Geetha Ainala retweeted
వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో విపత్తుల సన్నద్ధత, వ్యవసాయ కార్యచరణ పై వివిధ విభాగాధిపతులతో MCRHRD లోని బోధి పెవిలియన్ లో సమీక్ష నిర్వహించాను. వర్షాలు కురిసిన సమయంలో ప్రజలకు అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ, నిర్వహణ విషయంలో తలెత్తుతున్న లోపాలపై సంబంధిత శాఖలకు దిశానిర్ధేశం చేశాను. ఇటీవల వర్షం కారణంగా హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్య వల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడిన విషయంలో శాఖల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపించిన విషయాన్ని గుర్తు చేసి, భవిష్యత్ లో మానవ తప్పిదం వల్ల ఇలాంటి సమస్య ఉత్పన్నమైతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించాను. వర్షపు నీరు నిల్వ ఉంటున్న ప్రాంతాలను గుర్తించి, త్వరగా ఆ నీళ్లు తొలగించేలా, భూగర్భంలోకి వెళ్లేలా కార్యచరణ ఉండాలని స్పష్టం చేశాను. సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించబోనని, నిబంధనల ప్రకారం నిర్వహణ చేపట్టాలని, అవసరమైన నిధులు తక్షణం విడుదల చేస్తామని స్పష్టం చేశాను. రైతు వేదికలను యూరియా పంపిణీ కేంద్రాలుగా వినియోగించుకోవాలి సూచించాను. #HyderabadTrafficManagement #DisasterManagement #IrrigationManagement #RythuVedika #TelanganaDevelopment #MonsoonReview #PrajaPrabhutvam
15
138
404
6,932
Geetha Ainala retweeted
Difference between Congress and RSS 👇
158
813
3,450
42,967
Geetha Ainala retweeted
కోదాడలో నేషనల్ టాలెంట్ హంట్ పోస్టర్ ఆవిష్కరణ..! AICC &TPCC మీడియా & కమ్యూనికేషన్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నేషనల్ టాలెంట్ హంట్ (National Talent Hunt) పోస్టర్‌ను గౌరవ నీటిపారుదల & పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోదాడ ఎమ్మెల్యే శ్రీమతి పద్మావతి రెడ్డి గారు, సూర్యాపేట జిల్లా అధ్యక్షులు శ్రీ గుడిపాటి నర్సయ్య గారు ఆవిష్కరించారు..!! #NationalTalentHunt @UttamINC @uttampadmavathi @RamMohanINC
13
24
602
Geetha Ainala retweeted
కేసీఆర్ నీ పొగడ్తలతో ముంచేసిన జీవన్ రెడ్డి పాఠశాల విద్య వ్యవస్థను కేసీఆర్ పూర్తిగా నిర్వీర్యం చేసిండు.. @jeevanreddyMLC సొంత పార్టీ నాయకుల ప్రయోజనాల కోసం ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లును ఆమోదించి ప్రభుత్వ యూనివర్సిటీలను నాశనం చేశాడు, KG to PG ఉచిత విద్య ఇస్తా అని ప్రగల్భాలు పలికి ఇప్పుడు పాఠశాల విద్యనే లేకుండా చేశాడు అంటూ ప్రశంసించాడు.. Video Credits:- Jeevan Reddy
1
12
23
3,346
నవ్వి నవ్వి సచ్చిపోతే ఎవరిదిరా రెస్పాన్సిబిలిటీ..??🤣
1
11
38
639
మనకున్న బలం గాని బలగం కానీ ఏ పార్టీకి లేదు..!! అందుకే గుండు సున్నా వచ్చింది..!!🤣
11
4
22
1,295
Geetha Ainala retweeted
Heritage bridge to be restored and make it a tourist spot for the upcoming rainy season to view the water flow... @Collector_HNK @Ponnam_INC @INC_Ponguleti @KRNagarajuTS
3
18
60
1,658
Geetha Ainala retweeted
బిగ్ బ్రేకింగ్ న్యూస్ సంచలన పోస్టులు పెట్టిన బీఆర్ఎస్ పార్టీ కోసం జైలుకు వెళ్లొచ్చిన కార్యకర్త సాల్వజి మాధవ్ పార్టీ కోసం సర్వం కోల్పోయి అహర్నిశలు శ్రమించిన కార్యకర్తలను బీఆర్ఎస్ పార్టీ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. గతంలో చేసిన తప్పులే మళ్లీ చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తలకు భరోసా లేదు. ఎవరికి నచ్చినా నచ్చకున్నా ఇదే పచ్చి నిజం. ఓ బాధితుడిగా నేనే ఉదాహరణ. వేరే దారిలేక చనిపోదాం అనుకున్నా. వేరే వాళ్లకు ఏ సమస్య వచ్చినా అది పార్టీ సమస్య అంట. నాది మాత్రం పర్సనల్ సమస్య అంట. పార్టీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టకు అని చెప్తున్నారు. ఒకరికి ఒక న్యాయం? మరొకరికి ఇంకో న్యాయమా? అయినా నిద్రాహారాలు మాని పార్టీ కోసం నిరంతరం పని చేయడం నా తప్పే. ఎవరెక్కడ పోతే ఏంటి? నా ఫ్యామిలీని బాగా చూసుకోవాలి. ఇదే చివరగా నేను నేర్చుకున్న గుణపాఠం - సాల్వజి మాధవ్
8
28
107
18,325
Geetha Ainala retweeted
ఎట్ల మర్సిపోతం దొరా.. నీ పదేండ్ల ఘోరాలు? ప్రశ్నిస్తే అణచివేతలు, ఎదురు తిరిగితే అర్ధరాత్రి అరెస్టులు.. ఇవేగదా నీ పాలన అంతా! అన్నీ యాదికున్నయి దొరా.. !!
33
70
1,209