peoples leader 🐯🔥! @revanth_anumula

Joined February 2025
845 Photos and videos
Pinned Tweet
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా, ఆరోగ్యం బాలేదు. అందుకే కొంచెం జాగ్రత్తగా ముందుకు వెళ్దాం... అందరూ సహకరించండి❤️🙏!! ఒక సామాన్య వ్యక్తికి కూడా తన మాటలు అర్థం కావాలని ఊరు (village) భాషలో వివరిస్తున్నాడు మన ముఖ్యమంత్రి @revanth_anumula అన్నా garu❤️👌!! #TelanganaRising
33
70
496
37,093
వెంకన్నా నువ్వు వేరేనే ❤️🥹... అపద ఉంది అన్న అంటే హరక్షణం కూడా ఆలోచించకుండా సహాయం చేసే నీ గుణం 📈🫡!! @KomatireddyKVR
11
54
1,353
RevanthReddyfans retweeted
🔸కదలలేని స్థితిలో ఉన్నప్పటికీ, పట్టుదలతో డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని నెలకు 50 వేలకు పైగా సంపాదిస్తూ, 300 మంది యువతకు శిక్షణ ఇస్తున్న సురేఖ-సంతోష్ కుమార్ దంపతుల కుమారుడు అయిన వెంకటరమణ అనే యువకుడిని జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు శనివారం ఆదిలాబాద్‌లోనీ ఆయన నివాసంలో ప్రత్యేకంగా కలిసి అభినందించారు. 🔸#"నీ ప్రతిభకు నా సెల్యూట్" అంటూ వెంకటరమణ స్వయంకృషిని, అతనిని కంటికి రెప్పలా కాపాడిన తల్లిదండ్రులను మంత్రి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. #Adilabad #GovernmentOfTelangana #IPRTELANGANA #TelanganaRising2047 #TelanganaRising #Telangana #DigitalMarketing #InclusiveIndia #DEPwD #AccessibleIndia #Divyangjan #Inclusivity @TelanganaCMO @TelanganaCS @CPRO_TGCM @Bhatti_Mallu @INC_Ponguleti @jupallyk_rao @UttamINC @OffDSB @Min_SridharBabu @seethakkaMLA @jayesh_ranjan @TelanganaDGP @RajarshiShahIAS @WCDTelangana @MinistryWCD @socialpwds @pib_MoSJE @MSJEGOI @ndfdcindia @NIEPID @ALIMCOHQ @PIBWCD @Campaign_India @ANI @PIBHindi @PIB_India @MIB_India @PTI_News @DCsofIndia @DDNewslive @DDNational @IasTelangana @IPRTelangana @PIBFactCheck
1
12
50
1,325
RevanthReddyfans retweeted
డిప్యూటీ సీఎం శ్రీ భట్టి విక్రమార్క గారికి జన్మదిన శుభాకాంక్షలు! మీరు ప్రజా సేవలో మరింత ముందుకు సాగాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం అన్న ❤️🙌🏻.... #mallubattivikramarka #HappyBirthday #RevanthReddy
8
30
410
RevanthReddyfans retweeted
But There is only one lion... @revanth_anumula 🔥🔥
1
8
40
384
RevanthReddyfans retweeted
Heartiest birthday wishes to dear brother shri @Bhatti_Mallu garu. Let us strive for excellence in serving our people of #Telangana
17
225
1,797
18,246
Happy Birthday to Hon'ble Deputy Chief Minister Bhatti Vikramarka Garu! @Bhatti_Mallu ❤️🙌🏻! Standing strong alongside Telangana's leadership, your commitment to public service and the state's development is truly commendable. Wishing you a long, healthy, and successful life. #HappyBirthdayBhattiVikramarka
8
65
1,054
RevanthReddyfans retweeted
2028 Election loo Chudkundham... @BRSHarish 🤙🤙
12
89
1,046
RevanthReddyfans retweeted
RevanthMama❤️😍! #RevanthReddy
10
62
514
#RevanthReddy Anna ❤️📈!
14
101
722
RevanthReddyfans retweeted
CM Revanth’s vision is inspiring India – a promise, a commitment, a future that transforms lives. @revanth_anumula @NITIAayog @INCTelangana #TelanganaRising
2
38
93
1,248
RevanthReddyfans retweeted
Facts > Fake Narratives. 🔥 Singareni profit: ₹2,222 Cr (BRS) ➡️ ₹6,394 Cr (Congress) Record ₹1.95 lakh bonus ✅ Bonus for contract workers ✅ ₹4,034 Cr mine expansion ✅ When numbers speak, BRS has no answers. #RevanthReddy #TelanganaRising @revanth_anumula
సింగరేణి తన 100 ఏళ్ల చరిత్రలోనే అత్యధిక లాభాన్ని పొందింది కాంగ్రెస్ హయాంలోనే. కేసీఆర్ పాలనలో చివరి ఏడాది 22-23లో రూ.2,222 కోట్లు నికర లాభం తీసుకొస్తే ప్రజా ప్రభుత్వం ఏర్పడిన 23-24లోనే రూ. 4,701 కోట్లు, 24-25లో రూ.6,394 కోట్లతో ఆల్ టైమ్ రికార్డు సాధించింది.లాభం తగ్గకుండా. దాదాపు మూడింతలు పెంచిన చరిత్ర ప్రజా ప్రభుత్వానిది. రికార్డు స్థాయిలో రూ. 1.95 లక్షల బోనస్ అందించిన చరిత్ర ప్రజా ప్రభుత్వానిది. కేసీఆర్ హయాంలో రూ. 1.70 లక్షల బోనస్ మాత్రమే చెల్లించగా, చరిత్రలో తొలిసారిగా కాంట్రాక్ట్ కార్మికులకూ బోనస్ అందించిన చరిత్ర ఈ ప్రభుత్వానికే దక్కింది. గనుల విస్తరణ కోసం రూ. 4,034 కోట్లు వెచ్చించింది. @INCTelangana @revanth_anumula @BRSparty @KCRBRSPresident @KTRBRS @BRSHarish @PRO_SCCL @VivekVenkatswam #telanganacongressupdates #telanganacongress #RevanthReddy #BRSFailedTelangana #kcr #ktr #Singareni
3
20
47
3,306
RevanthReddyfans retweeted
మూఢనమ్మకాలకు రేవంతన్న డిక్షనరీలోనే లేదు తావు.. రాజన్నను దర్శించుకుని గర్జించాడు చూడు!! #RevanthReddy #vemulawadatemple
13
107
4,516
అన్న అంటే చాలు... నేను ఉన్న అని అందుకుంటాడు ❤️🥹! @revanth_anumula
We will ensure best treatment for Baby Aryansh. CMO officer handling CMRF will contact parents immediately. Let us all pray and hope for his total recovery and wishing him a good, healthy, long life.
1
17
117
9,393
RevanthReddyfans retweeted
అన్న అంటే ఉన్నానంటూ వెన్నుదండుగున్నోడు వెన్నామనసుగల్లోడు 🤍🙏🏻
We will ensure best treatment for Baby Aryansh. CMO officer handling CMRF will contact parents immediately. Let us all pray and hope for his total recovery and wishing him a good, healthy, long life.
31
124
4,697
RevanthReddyfans retweeted
రైతు కడుపున పుట్టిన వాడు... పల్లె గడపల్లో పెరిగిన వాడు... @revanth_anumula అన్న ❤️🥹!!
12
46
427