Whether it’s NDA or UPA, his focus is clear… what benefits Andhra comes first, everything else is secondary💯
No false promises, no bluffing for power. He keeps it real.
That’s @ysjagan for you📌
ఏలూరు: నూజివీడు వైసీపీ ర్యాలీలో గందరగోళం..!
ర్యాలీకి వచ్చిన వారికి ₹150 పంపిణీ విషయంలో తలెత్తిన వివాదం ఘర్షణకు దారి తీసింది. మద్యం మత్తులో ఉన్న కొందరు కార్యకర్తలు జెండా కర్రలతో పరస్పరం కొట్టుకున్నట్లు సమాచారం.
#YSRCP#Eluru
ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి చొరవతో..
➣ అనకాపల్లి జిల్లా - రేబాక గ్రామ పంచాయతీలో పలు రోడ్ల నిర్మాణాలు పూర్తి అయ్యాయి.
➣ రేబాక గుడిపమ్మ తల్లి గుడి మీదగా పాలెం వరకు మరియు సాధు వుగారి వాకలో రోడ్డు పూర్తి.
@APDeputyCMO@mvrkteja#PawanKalyanTransformsAP