Reviewed the progress on resolving pending HR issues of BSNL employees today with CMD
@BSNLCorporate, the HR team and
@DoT_India officials. Directed that all outstanding matters be addressed on a time-bound basis.
BSNL ఉద్యోగుల పెండింగ్ HR అంశాల పరిష్కారంపై ఈ రోజు CMD BSNL, HR బృందం, DoT అధికారులతో సమీక్ష నిర్వహించాను.
ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ అంశాలను గుర్తించి, వాటిని నిర్దిష్ట కాలపరిమితిలో పరిష్కరించేలా అధికారులను ఆదేశించాను.
ఉద్యోగుల సంక్షేమం, సంస్థ సామర్థ్య పెంపు రెండూ సమానంగా ముఖ్యమైనవే. బీఎస్‌ఎన్‌ఎల్ మరింత బలోపేతం కావడానికి అవసరమైన చర్యలను వేగవంతం చేస్తూ ముందుకు సాగుతాం.