అబద్ధాల రావు గారు, గుడిసెలు కూల్చేస్తున్నారని ఆరోపణలు చేసే ముందు ఒక్కసారి అక్కడికి వెళ్లి ప్రజల పరిస్థితి చూసి ఉండాల్సింది. బర్త్‌డే కేక్ కటింగ్‌లకు, రాజకీయ డ్రామాలకు సమయం ఉంటుంది కానీ నిజాలు తెలుసుకోవడానికి మాత్రం సమయం ఉండదా?
హరీష్ రావు గారు అబద్ధాల రాజకీయాలు మానుకోవాలి. ప్రజలు ఒకసారి గట్టిగా బుద్ధి చెప్పారు, మళ్లీ అదే దారి పట్టితే ఈసారి రాజకీయంగా కోలుకునే అవకాశం కూడా ఉండకపోవచ్చు. ప్రజలకు నిజాలు తెలుసు, డ్రామాలకు కాలం చెల్లింది.
హైదరాబాద్‌లో వాడు హైడ్రా అని ఇండ్లు కూల్చుతుంటే ఇక్కడ వరంగల్‌లో కూడా కూల్చుతున్నారు
ఆ నియంతకు పట్టిన గతే ఈ నియంతకు కూడా పడుతుంది
– హరీష్ రావు