Filter
Exclude
Time range
-
Near
Tweet of the Day ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం రెండు సంవత్సరాలు లో చేసిన అప్పు రూ.3 ల‌క్ష‌ల 44 వేల 494 కోట్లు. అయినా రాష్టం శ్రీలంక అవ్వదు, ఎందుకు అంటే ఈ సారి ఏకంగా "బురుండి & సౌత్ సూడాన్" అయిపోతుంది. #APDebits #SaveAPFromKutami #IdiMunchyPrabhuthvam #Andhrapradesh #AP #SaveAP
9
39
1,127
మరో 5000 కోట్లు అప్పు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇప్పటికి 1,82,000 కోట్లు అప్పు చేసిన ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ శ్రీలంక, వెనిజులా రెండు అవ్వదు. #SaveAP #AndhrapradeshDebit #APDebits
2
8
124
..@YSRCParty 2 సంవత్సరాలు కరోనా ఉండి స్టేట్ గవర్నమెంట్ కి రూపాయి ఆదాయం లేకపోయినా 5 సంవత్సరాలు కి కలిపి రాష్టం కోసం చేసిన అప్పు - 3,32,671 కోట్లు. @ncbn @PawanKalyan 1 సంవత్సరo కాలంలో చేసిన అప్పు - 1,75,112 కోట్లు. కానీ ఇప్పుడు ఒక్కడికి కూడా నోరు లేవదు. #SaveAP #SaveAPFromKutami #SaveAPFromTDP #AndhraPradesh #APDebits
4
50
89
1,172
14 నెలల్లో బాబు చేసిన అప్పులు రూ. 1, 75, 112 కోట్లు అన్ని స్కీమ్ లు ఇస్తూ ఐదేళ్లలో మేం చేసిన అప్పు లు రూ.3,32,671 కోట్లు బాబు అప్పు ల డబ్బు ఎవరి జేబుల్లోకి వెళ్తుంది -@ysjagan anna #SaveAP #SaveAPFromKutami #SaveAPFromTDP #APDebits #AndhraPradesh #AP #YSJ #YSJaganPressMeet #YSJagan #CBNFailedCM
4
11
197
వారం వ్యవధిలోనే రూ.14 వేల కోట్ల అప్పు ఏడాదిలోనే రూ.1.58 లక్షల కోట్ల అప్పుల భారం🥵 అయినా సూపర్ సిక్స్ అమలు లేదు ఏడాదిలో బడ్జెట్ అప్పులే రూ.1,08,194 కోట్లు బడ్జెట్ బయట అప్పులు మరో రూ.50,410 కోట్లు రాష్ట్ర చరిత్రలో ఇంత తక్కువ వ్యవధిలో భారీగా అప్పులు చేసిన ఘనత దక్కించుకున్న చంద్రబాబు🔥 #Apdebits
22
31
396
9 వేల కోట్లు అప్పు కోసం రాష్ట్రానికి ఉన్న ఆస్తులన్నీ తాకట్టు పెడుతున్న చంద్రబాబు. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వము చేయని విధంగా భావి తరాల ఖనిజ సంపదను పూర్తిగా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టేస్తున్న కూటమి ప్రభుత్వం. #SaveAp #Apdebits #Andhra #AndhraPradesh #Ap #Debits
2
3
60
2023-24 మార్చి నాటికి బడ్జెట్ అప్పులు రూ.4.91 లక్షల కోట్లు 2023-24 మార్చి నాటికి గ్యారెంటీ అప్పులు రూ.1.54 లక్షల కోట్లు కాగ్, ఆర్బీఐతో పాటు మాజీ సీఎం జగన్ చెపుతున్నవి ఈ లెక్కలే • వైఎస్సార్సీపీ సభ్యుల ప్రశ్నకు అసెంబ్లీలో ఆర్థిక మంత్రి కేశవ్ ఇదే సమాధానం #ApDebits#
1
2
44
అప్పులపై కట్టుకథలు.. అసెంబ్లీలో బట్టబయలు జగన్ పై పచ్చ మీడియా చల్లిందంతా బురదే అసెంబ్లీ వేదికగా అంగీకరించిన కూటమి సర్కారు రూ.14 లక్షల కోట్లు.. రూ. 10 లక్షల కోట్ల అప్పులంటూ తప్పుడు ప్రచారం గత సర్కారులో బడ్జెట్ అప్పులు, గ్యారెంటీ అప్పులు కలిపి రూ.6.46 లక్షల కోట్లే #ApDebits#
3
3
35
యెల్లో మీడియా 14 లక్ష కోట్లు అప్పులు ఉన్నాయని ప్రచారం చేసే అధికారంలోకి వచ్చారు మరి దీనికి ఏమి సమాధానం చెప్తారు . మీ పార్టీ నాయకులే నోటితో అబద్ధాలు అబద్ధాలు ప్రచారం చేశారు ఎంత సిగ్గు మాలిన బతుకు చి చీ 🤣#YellowMedia #YSRCPSM #apdebits #YSRCPSOCIALMEDIA #failedCM_CBN
6
10
99
ఇప్పటికి కూడా @JaiTDP ఆఫీసియల్ వెబ్సైటు లో ఆంధ్రప్రదేశ్ అప్పులు 13 లక్షలు కోట్లు. కనీసం ఇప్పటికి అయినా డిలీట్ చేయండి @JaiTDP ఆంధ్రప్రదేశ్ అప్పులు మీదా తప్పుడు కధనలు రాస్తే తప్పు కాదా? #saveap #apdebits #ap #AndhraPradesh #Andhra
10
17
497
22 Nov 2022
1
8