A - Accenture వైజాగ్ (Vizag)
B - BPCL Refinery కాకినాడ (Kakinada)
C - Cognizant వైజాగ్ (Vizag)
D - Dr. Reddy's ఫార్మాస్యూటికల్స్ (Pharmaceuticals)
E - Efftronics విజయవాడ (Vijayawada)
F -Franklin Templeton వైజాగ్ ప్లాన్స్ (Vizag Plans)
G -Google క్లౌడ్ హబ్, వైజాగ్ (Cloud Hub, Vizag)
H -HCL విజయవాడ (Vijayawada)
I -Infosys త్వరలో రాబోతోంది (Coming Soon)
J -JSW స్టీల్ ప్లాంట్ ప్రాజెక్ట్స్ (Steel Plant Projects)
K- KIA అనంతపురం (Anantapur)
L- L&T ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ & డిఫెన్స్ (Infrastructure & Defence)
M -AMNS Steel వైజాగ్ (Vizag)
N -NTPC పవర్ ప్రాజెక్ట్స్ (Power Projects)
O -ONGC / PepsiCo ఫుడ్ ప్రాసెసింగ్ (Food Processing)
R -Reliance కేజీ బేసిన్ (KG Basin)
S -Samsung / Saint-Gobain ఫ్యాక్టరీలు (Factories)
T -TCS / Tata Power వైజాగ్ (Vizag)
U -UltraTech సిమెంట్ (Cement)
V -Vedanta రిసోర్సెస్ (Resources)
W -Wipro విస్తరణ చర్చలు (Expansion Talks)
Z - Zoho రూరల్ ఆఫీస్ మోడల్ (Rural Office Model)
ఆంధ్రప్రదేశ్ అక్షరమాల: A నుండి Z వరకు! 🚀
Accenture నుండి Zoho వరకు.. గ్లోబల్ కంపెనీలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్న ఏపీ. ఐటీ నుంచి ఇండస్ట్రీస్ వరకు రాష్ట్రం కొత్త పుంతలు తొక్కుతోంది.
#AndhraPradesh #IndustrialGrowth #APProgress #Vizag #Amaravati #FutureAP