పోలవరం పనుల పురోగతిపై ఈటీవీ ఇచ్చిన ఈ ఆర్టికల్ మాత్రం జగన్ రెడ్డి అరాచకాన్ని గుర్తు చేస్తూ చంద్రబాబు గారి కృషిని ప్రశంసిస్తూ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు దశా దిశనే మార్చబోతున్న పోలవరంపై ఈటీవీ డాక్యుమెంటరీని అందరూ కచ్చితంగా చూడాల్సిందే..
#PolavaramProject #AndhraPradesh