Filter
Exclude
Time range
-
Near
Replying to @Apnow2030
Me refiero a los mensajes privados de esta app, revisa y me dices Apnow
1
1
20
Replying to @Apnow2030
Enviado Apnow Te llega bien? A veces da problemas
1
3
86
IIRC when he was making a video about Heart of Darkness he reached out to Lionsgate to use clips of ApNow and not only were they fine with it, they wanted to put the whole movie on his channel due to them already having some YT marketing project underway (also 50/50 profit split)
1
12
283
విడతల వారిగా ఉక్కు ఉద్యోగస్తుల పై వేటు ప్రైవేట్ పరం చెయ్యడానికి ఇలా చేస్తున్నారు అని ఆరోపణలు పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి! ఉక్కు ఊపిరి ఆగేనా?? #ApRealNews #ApNow #AndhraPradesh #SaveVizagSteelPlant
5
8
201
పిఠాపురం ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం ప్రసవం అనంతరం మృతిచెందిన బాలింత చేబ్రోలు గ్రామానికి చెందిన శ్రీదుర్గగా గుర్తింపు వైద్యులు నార్మల్ డెలివరీకి ప్రయత్నించారని.. నిర్లక్ష్యపు వైద్యంతోనే బాలింత మృతిచెందినట్లు బంధువుల ఆరోపణలు పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రి ముందు బంధువుల ఆందోళన #ApNews #AndhraXpress #ApNow #AndhraPradesh
8
15
442
➡️ఎన్నికల ముందు: జగన్ ప్యాలెస్ ➡️ఎన్నికల అనంతరం: అద్భుత కట్టడాలు, రాష్ట్రానికి సంపద సృష్టి అంటూ టీడీపీ మద్దతు పత్రిక ఈనాడు ప్రశంసలు #Rushikonda #YellowMediaMafia #APNow #Vizag
6
8
272
కల్తీ మద్యం పట్టుకోండి - 10 లక్షలు సొంతం చేసుకోండి..!! #ApNow #KillerNBrands #StopNBrandsSaveLives #NaraLiquorBabu
1
6
17
246
#ApNow #breakingnews‌ 🚨 మద్యం సిండికేట్‌కు డబుల్ ధమాకా! 🚨 👉 బార్లపై ఏఆర్ఈటీ (Additional Retail Excise Tax) తొలగింపునకు కూటమి సర్కారు గ్రీన్ సిగ్నల్! 👉 మంత్రివర్గం ఉపసంఘం ద్వారా ఇప్పటికే సానుకూల సిఫారసు. 👉 కేబినెట్‌లో ఆమోదం కోసం సిద్ధం చేస్తూ దోపిడీకి పచ్చజెండా ఊపుతున్న కూటమి నాయకులు. ⚠️ ప్రభావం ఏమిటి? •బార్ల యజమానులకు భారీ లాభాలు. •ప్రభుత్వం కళ్లుమూసుకుని సిండికేట్ చేతుల్లోకి. •మద్యం ధరలపై ఎలాంటి నియంత్రణ లేకుండా, ప్రజల జేబులపై అదనపు భారం. •బార్లలోనూ చీప్ లిక్కర్ విక్రయాలకు ప్రోత్సాహం. 📌 నాలుగేళ్లలో రూ. 4,000 కోట్ల దోపిడీకి ఈ నిర్ణయం దారి తీస్తుందనే ఆందోళనలు. 🗣️ ప్రజల ఆరోగ్యం – పక్కన! 🗣️ మద్యం సిండికేట్ ప్రయోజనాలు – ముందే! #LiquorScam #APPolitics #TDPFailures #DoubleDhamaka
4
137
ఇందులో ఒక్క ప్రాజెక్టు అయినా మన "విజనరీ" గారు పాలనలో కట్టినవి ఉన్నాయా? ఆఖరికి అమరావతి గ్రామాల్లో ఆ బుద్ధుడి విగ్రహం కూడా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి హయంలో నిర్మించిందే! పోనీ గత 16 నెలల్లో విజనరీ గారు నిర్మాణం ప్రారంభించిన ఒక్క పర్యాటక ప్రాజెక్టు ఏమైనా ఉందా? తెలిస్తే తెలుపగలరు అంటున్న విశ్లేషకులు. #AndhraPradesh #Tourism #Apnow
2
11
250
🚨 సుగాలి ప్రీతి తల్లి పోరాటం 👉 న్యాయం కోసం గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరిన సుగాలి పార్వతి గారు. 👉 ఇటీవల @PawanKalyan పై తీవ్ర ఆరోపణలు చేశారు. 👉 “ఎన్నికల కోసం నా కుమార్తె మరణాన్ని వాడుకున్నాడు” అని సంచలన వ్యాఖ్యలు చేశారు. #SugaliPreethi #JusticeForSugaliPreethi #YSJagan #APNow
10
13
313
14వ తేదీ పాకిస్తాన్ స్వతంత్ర దినోత్సవం.. పాకిస్తాను ప్రజలకు శుభాకంక్షలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు? #PakistanIndependenceDay #PawanKalyan #ApNow
2
171
ఎవరి చెవిలో పువ్వు పెడదాం అనుకుంటున్నారు @ncbn అంటూ మాజీ టీడీపీ నేత ఫైర్ 🔥🔥 #AndhraPradesh #AndhraXpress #APNow #amaravati
2
50
135
1,760
విద్యుత్ ధరలపై ప్రజాగ్రహం ధర్మవరం లో ప్రజల ర్యాలీ..! #AndhraPradesh #Apnow #AndhraXpress
1
2
113
🛢️ రష్యా చమురు కొంటే ఫలితాలు ఉండవచ్చు! అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరిక: ఇండియా "గుడ్ బై" చెప్పాలి లేకపోతే పరిణామాలు ఎదురవుతాయి! #OilPolitics #TrumpWarning #IndiaRussia #ApNow #AndhraXpress
2
90
➡️మళ్ళీ ఆగిపోయిన రైల్వే జోన్ పనులు. ➡️ఒడిశా కు అరకు ఇచ్చేసిన సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ➡️కేంద్ర రైల్వే బోర్డు నుండి ప్రశ్నల మీద ప్రశ్నలు. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఇదేనా? అని ప్రశ్నిస్తున్న విశ్లేషకులు.! #SCoR #Vizag #Visakhapatnam #AndhraPradesh #ApNow #NDAGovt andhrajyothy.com/2025/andhra…
7
11
340
🚨 ₹5,000 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంపత్తి అమ్మకానికి ప్రయత్నం..! రైతు భరోసా భవన్, అంబేద్కర్ భవన్, జిల్లా కలెక్టరేట్ భవనాలు ఇలా… ఒక్కొక్కటి ఆక్షన్‌కు సిద్ధం చేసిన పత్రాలపై RBI లిస్టు బయటపెట్టింది. 👉 రాష్ట్రాన్ని కార్పొరేట్ చేతుల్లోకి తాకట్టు పెట్టిన ప్రభుత్వం. 👉 సంపద సృష్టి పేరుతో చేస్తున్నది “సంపద విక్రయం” 👉 RBIకి లేఖ రాసి ఆపాలని విజ్ఞప్తి చేసినది జగన్ హయాంలో నిర్మించిన భవనాల పరిరక్షణ కోసమే. 🤦‍♂️ బాబు గారు… ఇవి అమ్మాకాల జాబితా అయితే… రేపు మీరు కూడా అమ్మకానికి వస్తారేమో!? 📣 ఏపీ మేధావులు మౌనంగా ఎందుకు ఉన్నారు? #SaveAndhraPradesh #AuctionPolitics #AssetSale #YSJagan #YSRCP #ApNow
3
12
171
🚨 పింఛన్ దొంగల చేష్టలు..! నలుగురు వెల్ఫేర్ అసిస్టెంట్లు ఒక పంచాయతీ కార్యదర్శి = రూ.15.59 లక్షలు కాజేశారు పేదవారి వృద్ధాప్యంలోకూడా చేతివాటం చూపుతున్న అవినీతి నెత్తురు! #PensionFraud #WelfareLoot #YSRCPGovt #ActionNeeded #ApNow
1
131
🚨 బ్రేకింగ్ | అప్పు రాజ్యం కొనసాగుతుంది! 🚨 మరో ₹5,000 కోట్ల రుణం తీసుకునే ప్రయత్నాల్లో ఏపీ కూటమి ప్రభుత్వం 😡 📉 పెట్టుబడులు రావడం లేదు 📉 ఉద్యోగాలు రావడం లేదు 📉 అభివృద్ధి కనిపించడంలేదు అయితే మాత్రం 👉 అప్పులే ఎగబాకుతున్నాయి! ఇవీ కూటమి పాలన ఘనతలు? 🤦‍♂️ #APDebtCrisis #ChandrababuNaidu #PawanKalyan #AndhraPradesh #NDAFails #AndhraXpress #JSP #TDP #LoanRajyam #APNews #Apnow
4
8
279
విద్యుత్ ఛార్జీల బాదుడే బాదుడు! #PowerCharges #ChandrababuNaidu #AndhraPradesh #Badudebadudu #ApNow
3
4
120
జనసంద్రంగా @ysjagan గారి నెల్లూరు పర్యటన #AndhraPradesh #AndhraXPress #ApNow
1
3
191