బ్రేకింగ్ న్యూస్:ఉద్యోగాల దరఖాస్తు ఫీజు 5 రెట్లు పెంచిన టీజీపీఎస్సీ ....పూర్తి వివరాలు ఇవే...!!
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్ని స్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) షాకిచ్చింది. ఇప్పటివరకు టీజీపీఎస్సీ ద్వారా భర్తీ చేసే ఉద్యోగాలకు దరఖాస్తు రుసుము రూ.200...
education.sakshi.com