We Rounded Off Our #CommunityService In #Phalga (Rebisi)........ As We Reached Out To The Students Of Community Secondary School, Oroworukwo (UBE), With Free Sanitary Pads And A #HealthTalk
ఆకలి లేని ఆంధ్రప్రదేశ్ నిర్మాణం వైపు... అన్న క్యాంటీన్!
"ఆంధ్రప్రదేశ్‌లో ఎవరూ ఆకలితో ఉండకూడదు" అనే గొప్ప ఆశయంతో, ఆహార భద్రత, గౌరవప్రద జీవనం, మరియు సమగ్ర సంక్షేమమే లక్ష్యంగా మన ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. ప్రజల భాగస్వామ్యంతో ప్రతిరోజూ 2.5 లక్షలకు పైగా మందికి పైగా ఆకలి తీరుస్తూ, నిరుపేదలకు ఒక కొండంత అండగా నిలుస్తోంది "అన్న క్యాంటీన్".
ఇప్పటివరకు సాధించిన ప్రగతి మరియు గణాంకాలు ఒకసారి చూస్తే:
🎯 9.75 కోట్లకు పైగా భోజనాలు ఇప్పటివరకు విజయవంతంగా అందించబడ్డాయి.
🏪 రాష్ట్రవ్యాప్తంగా 269 అన్న క్యాంటీన్లు (204 పట్టణ, 65 గ్రామీణ ప్రాంతాలలో) ప్రజలకు సేవలందిస్తున్నాయి.
📈 PPP (పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్) భాగస్వామ్యం 80% నుండి 86% కి పెరిగింది.
💰 ప్రజలు మరియు దాతల నమ్మకంతో విరాళాలు 5.92 కోట్ల నుండి 14.6 కోట్లకు చేరాయి.
☀️ పర్యావరణ హితంగా సౌరశక్తి ఆధారిత క్యాంటీన్లు కూడా పనిచేస్తున్నాయి.
ఈ కార్యక్రమం కేవలం ఆకలి తీర్చడమే కాకుండా, ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (SDG 1, 2, 3, 10, 11) దిశగా అడుగులు వేస్తూ... పేదరికం లేని, ఆకలి రహిత, ఆరోగ్యవంతమైన మరియు సుస్థిరమైన బలమైన సమాజ నిర్మాణానికి పునాది వేస్తోంది.
ఈ మహత్కార్యంలో భాగస్వాములు కావడానికి QR కోడ్ స్కాన్ చేయండి లేదా annacanteenstrust.ap.gov.in సందర్శించి విరాళం ఇవ్వండి.
@ncbn@Dr_NarayanaP@APDeputyCMO@PawanKalyan@Vdhar2001@naralokesh@CDMA_APGov@narendramodi#AnnaCanteen#HungerFreeAP#AndhraPradesh#APGovt#ChandrababuNaidu#FoodSecurity#SocialWelfare#ZeroHunger#SDG#DonateNow#CSRPartnership#CommunityService#AnnaCanteenTrust
🩸🇮🇳 विश्व रक्तदाता दिवस के अवसर पर जम्मू-कश्मीर के रामबन जिला अस्पताल में #CRPF की 84वीं बटालियन द्वारा रक्तदान शिविर का आयोजन किया गया।
इस मानवतावादी पहल के तहत जवानों ने स्वेच्छा से रक्तदान कर समाज के प्रति अपनी जिम्मेदारी निभाई। रक्तदान के माध्यम से यह संदेश दिया गया कि एक यूनिट रक्त कई जरूरतमंद लोगों का जीवन बचा सकता है।
इसके साथ ही आगामी अमरनाथ यात्रा को देखते हुए CRPF की मेडिकल टीम, डॉक्टरों और पैरामेडिकल स्टाफ के साथ आवश्यक दवाइयों एवं स्वास्थ्य सुविधाओं के साथ पूरी तरह तैयार है, ताकि श्रद्धालुओं को हर संभव सहायता उपलब्ध कराई जा सके।
सुरक्षा के साथ सेवा और मानवता के प्रति समर्पण—यही है CRPF की पहचान। 🇮🇳❤️
#CRPF#WorldBloodDonorDay#BloodDonation#HumanityFirst#AmarnathYatra#Ramban#CommunityService#PilgrimSafety#JaiHind
Just hit my 107th blood donation! 🩸 If you’ve never donated or it’s been a while, consider this your sign. It’s quick, safe, and makes a real difference. You don’t need a cape to be a hero—just a willing arm.
#BeAHero#DonateBlood#CommunityService#107andStrongVisual