Filter
Exclude
Time range
-
Near
🚨 #KurupamHealthCrisis ఏపీలో గురుకుల పాఠశాలలో 170 మంది పిల్లలు ఒకేసారి హెపటైటిస్ బారినపడి ఆసుపత్రిపాలయ్యారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇద్దరు విద్యార్థినులు మరణించారు. మంత్రులు, సీఎం వారిని కనీసం పరామర్శించలేదు. -పాముల పుష్పశ్రీవాణి గారు, మాజీ డిప్యూటీ సీఎం #InHumanAPGov #CBNFailedCM #SadistChandraBabu
14
60
1,389
🚨 #KurupamHealthCrisis ఏపీలో జరుగుతున్న హ్యూమన్ రైట్స్ వైలేషన్ గురించి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి కంప్లైంట్ చేశాము. గిరిజన విద్యార్థుల మరణాలపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని హ్యూమన్ రైట్స్ కమిషన్ ను కోరాము. -తనుజా రాణి గారు, అరకు ఎంపీ #InHumanAPGov #CBNFailedCM #SadistChandraBabu
10
39
1,168
కురుపం గిరిజన వసతిగృహాల్లో వ్యాధి వ్యాప్తిపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ దర్యాప్తు కోరిన వైఎస్సార్‌సీపీ...!✊🏻 #APNotInSafeHands #Kurupam #KurupamHealthCrisis #InHumanAPGov
1
2
70
🚨 #KurupamHealthCrisis YSRCP seeks NHRC probe into outbreak in tribal hostels New Delhi, Oct 13: A delegation of YSR Congress Party leaders met National Human Rights Commission Chairperson Justice V. Ramasubramanian, seeking an investigation into the jaundice outbreak among students of Kurupam tribal gurukuls in Andhra Pradesh. The delegation, including MPs Gurumurthy, Tanuja Rani, former Deputy CMs Pushpasrivani and Rajanna Dora, expressed concern over government negligence in providing safe drinking water and hygiene, terming it a serious violation of children’s rights and health safety. #InHumanAPGov #CBNFailedCM @thewire_in @ndtv @IndiaToday @TimesAlgebraIND @timesofindia @TimesNow @ANI @BBCIndia @firstpost @CNNnews18 @BBCBreaking @ABPNews @News18India @ThePrintIndia @the_hindu @IndianExpress @DeccanChronicle @PTI_News @WIONews @sardesairajdeep @umasudhir @rohini_sgh @ravishndtv @BDUTT @sagarikaghose @rahulkanwal @ShekharGupta @thenewsminute @republic @TheSouthfirst @htTweets @JagranNews @scroll_in @ZeeNews @EconomicTimes @NewIndianXpress
13
57
1,271
#KurupamHealthCrisis చదువు కోసం గిరిజన బిడ్డలు గురుకులాల్లో చేరితే వారిని అనారోగ్యంపాల్జేసి ఆస్పత్రిలో పడేశారు..ఇంత జాలిలేని ప్రభుత్వం ఎక్కడైనా ఉందా. ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా...పైగా చేసిన తప్పును కప్పిపుచ్చుకుంటారా.. ఇంత ఘోరమా? #InHumanAPGov #CBNFailedCM #SadistChandraBabu
16
60
1,452
09.10.2025 విశాఖపట్నం. విశాఖపట్నం కేజీహెచ్ లో జాండిస్ (హెపటైటిస్ ఏ ) తో చికిత్స పొందుతున్న కురుపాం గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థినులను పరామర్శించిన మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్.జగన్. అనంతరం మీడియాతో మాట్లాడిన శ్రీ వైయస్.జగన్ . - గిరిజన విద్యార్ధులను పూర్తిగా గాలికొదిలిన కూటమి ప్రభుత్వం - హాస్టళ్లో కనీసం సురక్షిత తాగునీరు కూడా ఇవ్వలేని ప్రభుత్వం - ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు విద్యార్దినులు - నీటి కలుషితం కాదన్న మంత్రులది అవగాహనా రాహిత్యం - ఇది ముమ్మూటికీ ప్రభుత్వ తప్పిదమే : గిరిజన విద్యార్థినుల మరణాలపై మండిపడ్డ మాజీ సీఎం వైయస్.జగన్ - మృతి చెందిన చిన్నారుల కుటుంబాలకు కనీసం రూ.25 లక్షల చొప్పున పరిహారమివ్వాలి - జాండిస్ సోకిన పిల్లలకు ఒక్కొక్కరికి రూ. 1 లక్ష చొప్పున చెల్లించాలి : ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన వైయస్.జగన్ - మృతిచెందిన విద్యార్థినుల కుటుంబాలకు అండగా వైయస్సార్సీపీ - పార్టీ తరపున రూ.5 లక్షల చొప్పున పరిహారం : శ్రీ వైయస్.జగన్ ప్రకటన విశాఖపట్నం. కురుపాం గిరిజన గురుకుల పాఠశాలలో జాండిస్ తో ఇద్దరు బాలికలు మృతి ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్.జగన్ మండిపడ్డారు. విశాఖ కింగ్ జార్జ్ ఆసుపత్రిలో జాండిస్ తో చికిత్స పొందుతున్న విద్యార్థినులు పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గిరిజన విద్యార్ధుల సంక్షేమాన్ని ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సురక్షిత తాగునీరు లేకపోవడం వల్లే ఒకే స్కూళ్లో 170 మంది కలుషిత నీరు తాగడం వల్ల జాండిస్ బారిన పడితే అవగాహన లేని మంత్రులు వాటర్ కంటామినేషన్ కాదని అబద్దాలు చెప్పడం పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మృతి చెందిన విద్యార్థినుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహాం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరోవైపు వైయస్సార్సీపీ తరపున వారికి రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఇంకా శ్రీ వైయస్.జగన్ ఏమన్నారంటే... కేజీహెచ్ లో జాండిస్ తో 65 మంది విద్యార్థినులు చికిత్స పొందుతున్నారు. వీళ్లంతా కురుపాం లోని ఒకే స్కూల్ నుంచి కేజీహెచ్ కు వచ్చారు. కురుపాం నుంచి 200 కిలోమీటర్ల దూరంలో నుంచి విశాఖ కేజీహెచ్ కు వచ్చారంటే విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి ఎంత విషమంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అందరూ 5, 6 తరగతులు చదువుతున్న చిన్న పిల్లలు జాండిస్ తో బాధపడుతున్నారు. విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు స్కూళ్లో తాగునీటి సమస్య ఉందని చెబుతున్నారు. వైద్యులు సైతం నీరు కలుషితం వల్లే జాండిస్ వచ్చిందని చెబుతున్నారు. స్కూళ్లో ఆర్వో ప్లాంట్ పనిచేయడం లేదు కాబట్టే నీరు కలుషితం అయింది. అది కూడా మలమూత్రాలతో నీరు కలుషితం కావడం వల్లే.. పిల్లలకు కామెర్లు సోకాయి. మొత్తం 170 మందికి ఒకే స్కూల్ పిల్లలకు కామెర్లు వస్తే.. ప్రభుత్వం, మంత్రులు దాన్ని కవర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారే తప్ప... పరిష్కారం వెదకడం లేదు. ప్రభుత్వ వసతి గృహంలో కలుషిత నీటి వలన 170 మందికి కామెర్లు వస్తే.. వీరిలో 65 మంది ఆరోగ్య పరిస్థితి విషమించడంతో విశాఖ కేజీహెచ్ లో చికిత్స పొందుతున్నారు. ఇద్దరు విద్యార్థినులు చనిపోయారు. కామెర్లతో చనిపోయిన ఇద్దరు విద్యార్థినుల కుటుంబాలకు కనీసం రూ.25 లక్షలు పరిహారం చెల్లించాలి. అంతే కాకుండా కామెర్లు సోకిన మిగిలిన పిల్లల బాధ్యత ప్రభుత్వమే తీసుకుని ఒక్కోక్కరికి రూ.1లక్ష చొప్పున ఇవ్వాలి. అదే విధంగా స్కూళ్లో ఆర్వో ప్లాంటును తక్షణమే రిపేరు చేయించాలి. బాత్రూమ్ లు, శానిటేషన్ పనులు పూర్తి చేయాలి. ఇది ముమ్మూటికీ ప్రభుత్వ తప్పిదమే. తక్షణమే ప్రభుత్వం కురుపాం స్కూళ్లో సమస్యలన్నింటినీ పరిష్కరించి ప్రభుత్వం తమ తప్పిదాలకు ప్రాయశ్చితం చేసుకోకపోతే దేవుడు కూడా వీళ్లని క్షమించడు. గిరిజన పిల్లల సంక్షేమాన్ని ఈ ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలి. జాండిస్ బారిన పడిన పిల్లలకు కచ్చితంగా పరిహారం ఇప్పించే కార్యక్రమంలో భాగంగా అవసరమైతే వైయస్సార్సీపీ కోర్టును కూడా ఆశ్రయిస్తుంది. ● ఈ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందంటే... కేజీహెచ్ కు వచ్చిన హోమ్ మంత్రి నీరు కలుషితం కాలేదని మాట్లాడుతున్నారు అంటే.. అసలు జాండిస్ ఎలా వస్తుందన్న అవగాహన కూడా ఆమెకు లేదు. జాండీస్ వాట‌ర్ కంటామినేష‌న్ వ‌ల్లే జాండీస్ వ‌స్తుంది. ఒక‌రు కాదు, ఇద్ద‌రు కాదు ఒకే స్కూల్ నుంచి 170 మంది వ‌చ్చారు. 65 మంది ఇదే ఆస్ప‌త్రిలో జాయిన్ అయ్యారు. మ‌రి అది వాట‌ర్ కంటామినేష‌న్ వ‌ల్ల కాకుండా ఎలా జ‌రిగింది..? నోరు తెరిస్తే అబ‌ద్ధాలు ఆడ‌డం. త‌ప్పు జ‌రిగింది.. ఒప్పుకోమ‌ని చెప్పండి. ఒప్పుకొని దానికి ప్రాయ‌శ్చితం ఏమేమి చేయాల‌ని చేయ‌మ‌ని చెప్పండి. ఇద్ద‌రు పిల్ల‌లు చ‌నిపోయారు. ఆ త‌ల్లుల‌కు తోడుగా ఉండే కార్య‌క్ర‌మం చేయాలి. రూ.25 ల‌క్ష‌ల చొప్పున ఇచ్చే కార్య‌క్ర‌మం చేయాలి. స్కూళ్ల‌లో, హాస్ట‌ళ్ల‌లో మిన‌ర‌ల్ వాట‌ర్ ప్లాంట్ రిపేర్ చేయించండి. బాత్రూమ్‌లు రిపేరు చేయించాలి. శానిటేష‌న్ పనులన్నీ పూర్తి చేయాలి. వ‌స‌తుల మీద ధ్యాస పెట్టండి. పిల్ల‌లు బ‌తికే ప‌రిస్థితి, చ‌దివే ప‌రిస్థితి క‌ల్పించండి. పార్వతీపురంలో మెడికల్ కాలేజీ, ఆసుపత్రి నిర్మాణం నిలిపివేయకుండా... పూర్తి చేసి ఉంటే ఇవాళ వీరందరినీ ఆ ఆసుపత్రి కాపాడి ఉండేది. 200 కిలోమీటర్లు దూరం ప్రయాణించి ఇంత దూరం రావాల్సిన అవసరం కూడా ఉండేది కాదు. ఈ ప్రభుత్వం విద్యార్ధుల ప్రాణాలతో చెలగాట మాడుతూ.. నీళ్లు కంటామినేషన్ లేదని అబద్దాలు చెబుతూ దుష్ప్రచారం చేయడానికి కొద్దిగానైనా సిగ్గుండాలి. జాండిస్ తో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు చిన్నారుల కటుంబాలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున తలో రూ.5 లక్షలు పరిహారం చెల్లిస్తాం. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మిగిలిన విద్యార్ధినులకు కూడా పార్టీ తరపున అండగా ఉంటాం. మరోవైపు న్యాయపరంగా కూడా వీరికి అండగా ఉండే కార్యక్రమం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. #KurupamHealthCrisis #InHumanAPGov #CBNFailedCM #SadistChandraBabu
2
38
110
2,753
🚨 #KurupamHealthCrisis విశాఖపట్నం కేజీహెచ్ లో జాండిస్ (హెపటైటిస్ ఏ ) తో చికిత్స పొందుతున్న కురుపాం గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థినులను పరామర్శించిన మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్.జగన్. #InHumanAPGov #CBNFailedCM #SadistChandraBabu
1
33
103
3,118
9 Oct 2025
🚨 #KurupamHealthCrisis గిరిజన బాలికల్ని పరామర్శించేందుకు విశాఖ కేజీహెచ్ కి వైయస్ జగన్ గారు కురుపాం గురుకులంలో కలుషిత నీరు, ఆహారం కారణంగా 170 మంది విద్యార్థినులకి పచ్చ కామెర్లు.. ఇద్దరు విద్యార్థినులు మృతి. పదుల సంఖ్యలో విద్యార్థినులకి కేజీ హెచ్ లో చికిత్స. చనిపోయిన ఇద్దరు పిల్లల కుటుంబాలకు వైయస్ఆర్ సీపీ తరుపున 5 లక్షలు ఆర్థిక సాయం గిరిజన విద్యార్థినులను పరామర్శించి.. వారి తల్లిదండ్రులకి భరోసా ఇస్తున్న వైయస్ జగన్ గారు #InHumanAPGov #CBNFailedCM #SadistChandraBabu
1
67
328
1,931

98
2,872
YS Jagan announces Rs 5 lakh support to families of deceased students; demands government compensation of twenty-five lakh each Visakhapatnam, October 9: Former Chief Minister and YSRCP President YS Jagan Mohan Reddy announced that five lakh rupees would be given on behalf of YSR Congress Party to the families of the two girl students who lost their lives due to the jaundice outbreak in Kurupam. He also demanded that the state government extend a compensation of twenty-five lakh rupees to each of the deceased students’ families. Speaking to the media after interacting with the students undergoing treatment for jaundice at KGH Hospital in Visakhapatnam, YS Jagan said sixty-five students from the same school were admitted to KGH after traveling nearly 200 kilometers from Kurupam, which shows the gravity of the situation. In all, around 170 students were affected by jaundice, with the outbreak caused by severe water contamination due to feces mixing with the drinking water supply. YS Jagan demanded that the government immediately take responsibility, restore and repair the mineral water plant in the hostel, fix sanitation facilities including bathrooms, and ensure proper treatment for all affected students. He stressed that one lakh rupees compensation must also be given to each of the 170 students who fell ill. Calling the incident a medico-legal case, YS Jagan said YSRCP would approach the courts if necessary to secure justice for the tribal students. Criticizing the government for attempting to cover up the issue, YS Jagan expressed shock that even the Home Minister denied water contamination as the cause. “If jaundice did not spread due to contaminated water, then how did 170 children from the same school suffer from it?” he asked, adding that denying the truth and telling lies will not help the government escape responsibility. YS Jagan urged the government to stand by the grieving families, ensure twenty-five lakh rupees compensation to the kin of the deceased children, and urgently restore safe drinking water and sanitation facilities in schools and hostels. “Only when these measures are taken can children live and study safely,” he said. #KurupamHealthCrisis #InHumanAPGov #CBNFailedCM #SadistChandraBabu
14
281
1,215
25,049
🚨 #KurupamHealthCrisis ఈరోజు తేది 09.10.2025 (గురువారం) న, సాయంత్రం 07 గం.లకు పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వై.యస్.జగన్ మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం, కేజీహెచ్‌ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న గిరిజన విద్యార్ధులను పరామర్శిస్తారు. #InHumanAPGov #CBNFailedCM #SadistChandraBabu
1
44
176
4,778
💔 ఇది మంచి ప్రభుత్వమా… లేక ప్రజల ప్రాణాలు తీసే ప్రభుత్వమా? 👩‍👧 ఆ తల్లుల ఉసురు చంద్రబాబు గారికి తప్పక తగులుతుంది..! 🚨 కురుపాం గురుకులంలో మన హయాంలో నాడు-నేడులో భాగంగా ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ — ఇప్పుడు సరిగా శుభ్రం చేయకపోవడంతో విద్యార్థినులు కలుషిత నీరు తాగి ఆసుపత్రిపాలయ్యారు 😢 😡 వీళ్ల అసమర్ధత వలన కురుపాం లో నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. 💧 ప్రభుత్వ నిర్లక్ష్యంతో పేద విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నారు. 📍 ఒక్క పార్వతీపురం మన్యం జిల్లాలోనే ఏడాదిలో 11 మంది విద్యార్థులు అనారోగ్యంతో మరణించారు — ఇది ఎక్కడి పాలన? 😠 👧 గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో ఆర్వో ప్లాంట్ పాడవడంతో కలుషిత నీరు తాగి పచ్చకామెర్లు సోకి నలుగురు బాలికలు మృతి చెందారు. 🔧 ఆర్వో ప్లాంట్లు రిపేర్ అయ్యే వరకు ఎవరూ పట్టించుకోవడం లేదు! 🙏 ఇప్పటికైనా కళ్లు తెరచి పిల్లల ఆరోగ్యంపై, బడుల వసతులపై తక్షణ చర్యలు తీసుకోవాలి! 💰 మరణించిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థిక సహాయం తక్షణమే అందించాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. — వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆరె శ్యామల గారు 💙 CC: @aresyamala #KurupamHealthCrisis ⚠️ #InHumanAPGov 😡 #SaveAPStudents 🙏 #YSRCPVoice 💙 #JusticeForKurupamKids 👧
3
134

29
108
1,054
8 Oct 2025

6
15
159
🚨 #KurupamHealthCrisis చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా 100 మందికి పైగా గిరిజన ఆడబిడ్డలు అనారోగ్యం బారినపడి కేజీహెచ్ లో చికిత్స పొందుతున్నారు. హాస్టల్ పిల్లల ఆరోగ్య భద్రత ప్రభుత్వ బాధ్యత కాదా? పేదింటి బిడ్డలను హాస్టల్లో వేస్తే వాళ్లను రోగాల పాల్జేసి ప్రాణాలు తీస్తారా? -భాగ్యలక్ష్మి గారు, పాడేరు మాజీ ఎమ్మెల్యే #InHumanAPGov #CBNFailedCM #SadistChandraBabu
1
17
46
1,965
🚨 #KurupamHealthCrisis ఏడాదిన్నర కాలంగా ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో పారిశుద్ధ్యం సరిగ్గా జరగడం లేదని, రక్షిత మంచినీరు లేవని వైయస్ఆర్ సీపీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంది. కానీ ఆరోగ్యశాఖ మంత్రి మాత్రం అంతా బానే ఉందని అన్నారు. కలుషిత నీటి కారణంగా మరణించిన విద్యార్థిని విషయంలోనూ కూటమి ప్రభుత్వం అవాస్తవాలనే చెబుతోంది. ఇప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగానే ఉంది. విద్యార్థులందరికీ స్క్రీనింగ్ చేయించినట్టు అబద్ధాలనే చెబుతోంది. -పాముల పుష్పశ్రీవాణి గారు, మాజీ డిప్యూటీ సీఎం #InHumanAPGov #CBNFailedCM #SadistChandraBabu
1
14
64
1,620
🚨 #KurupamHealthCrisis గురుకులాల్లో విద్యార్థులు మాత్రమే అనారోగ్యం పాలయ్యారు. స్టాఫ్ కి, టీచర్స్ కి ఏమీ కాలేదు అంటే ఆర్వో పనిచేయడం లేదని వాళ్లందరికీ తెలిసి ఉండొచ్చు. ఇంతమంది విద్యార్థులు అనారోగ్యం పాలైనా సరైన విధంగా డయాగ్నోస్ కూడా చేయలేదు. -తనూజా రాణి గారు, అరకు ఎంపీ #InHumanAPGov #CBNFailedCM #SadistChandraBabu
1
43
117
2,236
కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే .. గిరిజన విద్యార్థులు చనిపోయారు.!! @ncbn @naralokesh 🚨 #KurupamHealthCrisis #InHumanAPGov #CBNFailedCM #SadistChandraBabu
2
34
160
1,170
🚨 #KurupamHealthCrisis తమ బిడ్డలకు చదువు చెప్పిస్తారని హాస్టల్లో వేస్తే ప్రాణాలు తీస్తారా అంటూ పేద గిరిజన తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. కురుపాంలో గిరిజన సంక్షేమ హాస్టల్లో జరిగిన దారుణానికి బాధ్యులు ఎవరు.. పదుల సంఖ్యలో పిల్లలు ఆసుపత్రుల పాలవుతున్నా.. ప్రాణాలు విడుస్తున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదా.. -అవుతు శ్రీశైలజ రెడ్డి గారు, విజయవాడ డిప్యూటీ మేయర్ #InHumanAPGov #CBNFailedCM #SadistChandraBabu
13
59
1,539