Hyderabad: హైదరాబాద్‌లో మరో కొత్త వంతెన.. విమానాశ్రయానికి ఇక రయ్రయ్
కీలక కారిడార్ల అభివృద్ధిలో భాగంగా హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ) మరో ఫ్లైఓవర్‌కు ప్రణాళిక సిద్ధం చేసింది. ప్రధాన నగరం నుంచి రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సాఫీగా ప్రయాణం...
eenadu.net