Filter
Exclude
Time range
-
Near
మూసీ నది అభివృద్ధి చూసి హైదరాబాద్ నిజంగా ప్రపంచ స్థాయి నగరంగా మారుతుంది. Revanth Anna గారికి ధన్యవాదాలు! #MusiRiverDevelopment
మూసీ నది అభివృద్ధితో హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఎలివేటెడ్ కారిడార్లు, అంతర్జాతీయ ప్రమాణాల మౌలిక వసతులతో పాటు నైట్ ఎకానమీ, నైట్ టూరిజాన్ని అభివృద్ధి చేస్తుంది. @revanth_anumula #TelanganaDevelopment #MusiRiverDevelopment #WorldClassHyderabad #PrajaPalana #InfrastructureGrowth #TelanganaRising
4
73
మూసీ నది అభివృద్ధితో హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఎలివేటెడ్ కారిడార్లు, అంతర్జాతీయ ప్రమాణాల మౌలిక వసతులతో పాటు నైట్ ఎకానమీ, నైట్ టూరిజాన్ని అభివృద్ధి చేస్తుంది. @revanth_anumula #TelanganaDevelopment #MusiRiverDevelopment #WorldClassHyderabad #PrajaPalana #InfrastructureGrowth #TelanganaRising
1
42
66
896
చరిత్రని గమనించినప్పుడు నదీ పరివాహక ప్రాంతంలోనే నాగరికత అభివృద్ధి చెందింది. ఆయా కేంద్రాలే వ్యాపార కేంద్రాలుగా ప్రసిద్ధిగాంచాయి. సముద్రం పక్కన ఉన్న నగరాలే గొప్ప గొప్ప వ్యాపార కేంద్రాలుగా అభివృద్ధి చెందాయి. తద్వారా స్థానికంగా ఉపాధి చేకూరుతుంది. అందుకే మూసీ నదిని అభివృద్ధి చేయాలని నిర్ణయించాం.. శ్రీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రివర్యులు @revanth_anumula #MusiRiverDevelopment #EconomicHub #UrbanDevelopment
1
25
28
316
మూసీ తీరాన ఆధ్యాత్మిక మహిమ.. ఓంకారేశ్వర ఆలయ నమూనా విడుదల.. ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారి నాయకత్వంలో మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మంచిరేవుల వద్ద రూ.636 కోట్ల వ్యయంతో ప్రతిష్టాత్మక ఓంకారేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. మూసీ నది ఒడ్డున 100 అడుగుల ఎత్తులో శివుడి విగ్రహం, ఆలయ ప్రవేశం వద్ద 100 అడుగుల ఎత్తైన గాలిగోపురం నిర్మించనుండటం ఈ ప్రాజెక్ట్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. మూసీ నది తీరాన్ని ఆధ్యాత్మిక వైభవంతో తీర్చిదిద్దే దిశగా ఈ ప్రతిష్టాత్మక ఆలయం నిర్మాణం జరగనుంది #Adminpost #musiriverdevelopment #telangana #prajaprabhutwam
1
6
21
471
#MusiRiverDevelopment #TelanganaGovt #Public opinion matters a lot #Peoples participation is a must for success of any project #Democratically elected Govts should respect peoples opinions.
2
153
#తెలంగాణ లో మూసీ రివర్ ఫ్రంట్ ఏర్పాటు చేసుకోకూడదా ? #మూసీ నది పరివాహక ప్రాంతాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది,ఆయా ప్రాంతాల్లో రివర్ టూరిజం, నైట్ టూరిజంను అభివృద్ధి చేయాలనుకుంటున్నాం..! #musiriverfront #Musi #MusiRiverDevelopment #Telangana #RevanthReddy #telanganabacksrevanth
1
5
71
గుజరాత్ లో సబర్మతి రివర్ ఫ్రంట్, ఢిల్లీలో యమునా రివర్ ఫ్రంట్, యూపీలో గంగా రివర్ ఫ్రంట్ ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ, మన తెలంగాణలో మూసీ రివర్ ఫ్రంట్ ఏర్పాటు చేసుకోకూడదా? మూసీ నది పరివాహక ప్రాంతాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది, ఆయా ప్రాంతాల్లో రివర్ టూరిజం, నైట్ టూరిజంను అభివృద్ధి చేయాలనుకుంటున్నాం.. తద్వారా మన యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. ఆయా ప్రాంతాలు గణనీయమైన ప్రగతిని సాధిస్తాయి. శ్రీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రివర్యులు. @revanth_anumula #MusiRiverfront #MusiRiverDevelopment #HyderabadDevelopment #TelanganaDevelopment #TourismDevelopment #PrajaPalana #Telanganarising #Prajaprabhutvam
12
41
117
4,162
మా ఇండ్లు గుంజుకుని మమ్మల్నే పెయిడ్ ఆర్టిస్టులు అంటరా..? : మధు పార్క్ రిడ్జ్ నివాసి.. గాంధీ సరోవర్ బాధితురాలు #MusiRiverDevelopment #musiriver #RevanthReddy #gandhisarovar
1
2
149
నాగోల్‌లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన మూసీ సుందరీకరణ పనులను గాంధీ సరోవర్ ప్రాజెక్టు బాధితులు సందర్శించారు. అక్కడ వారు ఒక విషయాన్ని స్పష్టంగా గుర్తుచేశారు — బీఆర్ఎస్ హయాంలో అభివృద్ధి పేరుతో ఎవరి ఇళ్లు కూల్చకుండా, ప్రజలను రోడ్డుపైకి నెట్టకుండా మూసీ నది అందంగా తీర్చిదిద్దారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న విధానం చూస్తే బాధగా ఉందని వారు అన్నారు. అభివృద్ధి పేరుతో డెమోలిషన్‌లు చేస్తూ, సాధారణ ప్రజల కష్టాలను పెంచడం సరైంది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. “అభివృద్ధి అంటే ప్రజల కన్నీళ్లు కాదు… ప్రజల ఆశలు నిలబెట్టడం” అని వారు అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన విధానాన్ని కొనసాగించి, ఎలాంటి డెమోలిషన్‌లు లేకుండా అభివృద్ధి చేయాలని గాంధీ సరోవర్ బాధితులు భావోద్వేగంగా కోరుతూ నిరసన వ్యక్తం చేశారు. #BRS #MusiRiverDevelopment #GandhiSarovar #NoDemolitions #PeopleFirst #SaveHomes #DevelopmentWithJustice #StandWithVictims #RevanthReddy #TelanganaPolitics
2
7
61
Musi River Development – A Positive Step for Hyderabad 🌊 #MusiRiverDevelopment #Musi #MusiRiver @TelanganaCMO The Telangana Government is focusing on the development of the Musi River This initiative aims to improve cleanliness, infrastructure, and the overall surroundings of the river. If planned and executed well, this can improve city beauty, reduce flooding issues, and create better public spaces for citizens. Development around river belts usually brings better roads, improved connectivity, and overall growth in nearby areas. It’s good to see attention being given to long-pending urban improvement projects like this. youtu.be/6ryklrP5hLE?si=Igxy…
1
2
1,036
మూసీలో శుద్ధమైన నీరు ప్రవహించేలా సమగ్ర ప్రణాళికలు.. #MusiRiverdevelopment
1
2
4
71
హైదరాబాద్ నీటి అవసరాలు తీర్చడంతో పాటు మూసీ పునరుజ్జీవం కోసం ఒక మహోత్తరమైన ప్రాజెక్ట్‌కు రేవంతన్న సర్కార్ శ్రీకారం చుట్టింది మల్లన్నసాగర్ నుండి ఉస్మాన్‌‌సాగర్‌‌కు గోదావరి నీళ్లను తరలించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది రూ.7,360 కోట్ల గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్‌కు (ఫేజ్ 2, 3) నేడు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి 2027 చివరికల్లా హైదరాబాద్‌‌లోని ప్రతి ఇంటికి రోజూ మంచినీళ్లను సరఫరా చేయాలనే లక్ష్యంగా రేవంతన్న ప్రభుత్వం ముందుకెళ్తోంది #Revanthreddy #Hyderabad #MusiRiverDevelopment 1/2 🧵
4
25
57
1,302
STORY | Telangana Chief Minister A Revanth Reddy instructed officials to prepare the DPR (Detailed Project Report) for the prestigious Musi rejuvenation project and start the works at the earliest. The Chief Minister held a review of the Musi rejuvenation project with the officials of various wings of the state municipal administration and urban development department last night. 🔗Read:uniindia.com/musi-rejuvenat@TelanganaCMO | @revanth_anumula | #Telangana | #DPR | #RevanthReddy | #MusiRiverDevelopment #TelanganaRising
1
1
216
27 Aug 2025
#Hyderabad-- Musi River Revamp #Telangana chief minister @revanth_anumula reviews #MusiRiver Development Master Plan at #JubileeHills residence. 100-year vision, eco-friendly focus. #Gateway of Hyderabad, Gandhi Sarovar, Mir Alam beautification. Iconic bridge, signal-free junctions, road upgrades. #DPR to be readied & works to begin soon. #Hyderabad #MusiRiverDevelopment
1
3
813
హైదరాబాద్ నగరం వచ్చే వందేళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మూసీ నదీ పరివాహక ప్రాంతం అభివృద్ధి జరగాలని ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు అధికారులకు చెప్పారు. మూసీ నది అభివృద్ధి ప్రణాళికపై ముఖ్యమంత్రి గారు జూబ్లీహిల్స్ నివాసంలో ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. ❇️గేట్ వే ఆఫ్ హైదరాబాద్, గాంధీ సరోవర్ అభివృద్ధితో పాటు జంక్షన్ల ఏర్పాటు, రోడ్ల అభివృద్ధి వంటి అంశాల్లో ముఖ్యమంత్రి గారు పలు సూచనలు చేశారు. మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రణాళికలను అధికారులు వివరించగా, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని సిగ్నల్ రహిత జంక్షన్లను ఏర్పాటు చేయాలని చెప్పారు. ❇️గాంధీ సరోవర్ అభివృద్ధికి సంబంధించిన పలు డిజైన్లను పరిశీలించారు. అభివృద్ధి పర్యావరణ హితంగా ఉండేలా ప్రణాళికలు ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా మీరాలం చెరువు అభివృద్ధి, ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణ ప్రణాళికలను అధికారులు ముఖ్యమంత్రి గారికి వివరించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి వీలైనంత త్వరగా డీపీఆర్ సిద్ధం చేసి పనులు మొదలు పెట్టాలని అధికారులను ఆదేశించారు. ❇️ఈ సమావేశంలో సీఎం సలహాదారు @Vemnarenderredy గారితో పాటు పరిశ్రమలు, మున్సిపల్ - పట్టణాభివృద్ధి శాఖ, #HMDA, #HMWSSB, #MRDCL ఉన్నతాధికారులు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఇతర అధికారులు పాల్గొన్నారు. #Hyderabad #MusiRiverDevelopment
22
19
51
31,682
మూసీ రివర్ డెవలప్మెంట్, గాంధీ సరోవర్ ప్రాజెక్టు పై సమీక్ష నిర్వహించాను. గేట్ వే ఆఫ్ హైదరాబాద్, గాంధీ సరోవర్ అభివృద్ధితో పాటు జంక్షన్ల ఏర్పాటు, రోడ్ల అభివృద్ధిపై అధికారులకు పలు సూచనలు చేశాను. సిగ్నల్ రహిత జంక్షన్లను ఏర్పాటు చేయాలని సూచించాను. గాంధీ సరోవర్ అభివృద్ధికి సంబంధించి పలు డిజైన్లను పరిశీలించాను. అభివృద్ధి పర్యావరణహితంగా ఉండేలా ప్రణాళికలు ఉండాలని సూచించాను. వీలైనంత త్వరగా డీపీఆర్ సిద్ధం చేసి పనులు మొదలు పెట్టాలని అధికారులను ఆదేశించాను. #MusiRiverDevelopment #TelanganaRising
32
114
590
16,798
Panic swept through the residents of the Musi Riverbed as bulldozers returned to the Malakpet Constituency to clear debris from previously demolished homes belonging to rehabilitated families. In response to their concerns, AIMIM MLA Mr. Ahmed bin Abdullah Balala reassured residents that there is no immediate threat to those living in the area. #news #hyderabad #MusiRiverDevelopment #Malakpet #telengana
2
17
10 సంవంత్సరాల @KCRBRSPresident చీకటి పాలన ప్రజల్లోనిరాశ. 10 నెలల @revanth_anumula పాలన ప్రజల జీవితాల్లో ఆశవెలుగులు. 10 సవంత్సరాలు = 10 నెలలు మార్పు ప్రజల ఉజ్వల భవిష్యత్తు కోసం. @INCTelangana @TelanganaCMO #TransforminTelangana #RisingTelangana #MusiRiverDevelopment
1
6
80
మూసీ పునర్జీవనంను అడ్డుకుంటే పురుగుల పడి చచ్చిపోతారు... . . . @revanth_anumula @Bhatti_Mallu #AdminPost #kondasurekha #ministeroftelangana #endowmentminister #Telangana #musiriverdevelopment #musiriver #Telanganagovernment #congressgovernment #TelanganaDevelopment #prajaprabutwam #PrajaPalana #brsfailedtelangana
7
20
450
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా మూసీ నదికి పునర్జీవం పోస్తాం.. @revanth_anumula #AdminPost #yadagirigutta #srilakshminarsimhaswami #cmrevanthreddy #MusiRiverDevelopment #musiriver #musipunarjeevayatra #Telangana #beerlailaiah #alairmla #Alair #GOVERNMENTWHIP
2
21
248