ఎన్హెచ్ ప్రాజెక్టులకు మోర్త్ కొర్రీలు - ఎంపీల చొరవతో మంజూరయ్యే అవకాశం!
ఆకివీడు-దిగమర్రు, అమలాపురం-రావులపాలెం, పట్టిసీమ-కొవ్వూరు, పెడన-లక్ష్మీపురం హైవేల విస్తరణల్లో జాప్యం - డీపీఆర్ సహా ప్రతిపాదనలు వెళ్లినా సరే మోర్త్ కొర్రీలు - ఎంపీలు చొరవ చూపితే మంజూరయ్యే అవకాశం
etvbharat.com