ఈరోజు ఉదయగిరిలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గూడూరు వెంకటేశ్వరరావు గారు అనారోగ్యంతో శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలుసుకొని వారి స్వగృహానికి వెళ్లి పరామర్శించడం జరిగింది. వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని వైద్యుల సూచనలు పాటిస్తూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించాను. పార్టీకి ఎన్నో సంవత్సరాలుగా అంకితభావంతో సేవలందించిన ఆయనకు ఈ క్లిష్ట సమయంలో పార్టీ మొత్తం అండగా ఉంటుందని ధైర్యం చెప్పాను. అవసరమైన వైద్య సహాయం అందుబాటులో ఉండేలా చూస్తామని హామీ ఇస్తూ, మానసికంగా ధైర్యంగా ఉండి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని సూచించాను. ఈ పరామర్శ కార్యక్రమంలో స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని వెంకటేశ్వరరావు గారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
#GetWellSoon#PartySupport#KakarlaSuresh#UdayagiriMLA#UdayagiriConstituency
ANC’s strongholds are cracking. Support for the ANC has slipped below 50% among black voters, rural communities, township residents, and low income South Africans.
A Social Research Foundation poll suggests the party’s traditional base is no longer secure.
With local elections looming, this could change everything.
Read the full analysis in The Common Sense.
#SAelections#Vote2026#PoliticalNews#PublicOpinion#SAnews#PartySupport#SouthAfricanVotersf.mtr.cool/adfvvegmrc
📍चित्तौड़गढ़ | सर्किट हाउस
आज सर्किट हाउस, चित्तौड़गढ़ में पार्टी पदाधिकारियों एवं समाज बंधुओं द्वारा किए गए आत्मीय स्वागत से अभिभूत हूँ।
आप सभी के स्नेह, सहयोग और विश्वास से ही हम निरंतर जनसेवा के मार्ग पर अग्रसर हैं।
आपका यही प्रेम, मेरी सबसे बड़ी शक्ति है।
#Chittorgarh#BJP4Rajasthan#जनसेवा#PartySupport#BJPFamily#सादरआभार