ఆ అభివృద్ధి ఫలాలు ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని ప్రతి కుటుంబానికి చేరేలా నిరంతరం కృషి చేస్తున్నాం. ప్రజల విశ్వాసమే మా బలం... వారి ఆకాంక్షలే మా మార్గదర్శకం.
#AndhraPradesh#GoodGovernance#ProgressiveAP
ప్రజల ఆశీస్సులతో కూటమి ప్రభుత్వం విజయవంతంగా రెండేళ్లు పూర్తి చేసుకుంది.
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, సంక్షేమం, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలతో ప్రగతి పథంలో దూసుకుపోతోంది.
ఆ అభివృద్ధి ఫలాలు ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని ప్రతి కుటుంబానికి చేరేలా నిరంతరం కృషి చేస్తున్నాం. ప్రజల విశ్వాసమే మా బలం... వారి ఆకాంక్షలే మా మార్గదర్శకం.
#AndhraPradesh#GoodGovernance#ProgressiveAP
ఆంధ్రప్రదేశ్ ప్రగతి ప్రయాణంలో సరికొత్త అధ్యాయం.. కూటమి ప్రభుత్వం విజయవంతంగా 2 ఏళ్లు పూర్తి చేసుకుంది!
అరాచకాలపై ఉక్కుపాదం మోపుతూ, శాంతిభద్రతలను కాపాడుతూ.. రాష్ట్రాన్ని మళ్లీ అభివృద్ధి పథంలోకి తీసుకువచ్చాం. ప్రజల భద్రతే ధ్యేయంగా, నవ్యాంధ్ర పునర్నిర్మాణమే లక్ష్యంగా సాగుతున్న ప్రజాపాలన ఇది.
సురక్షిత ఆంధ్రప్రదేశ్ - సుభిక్ష ఆంధ్రప్రదేశ్!
#AndhraPradesh#GoodGovernance#ProgressiveAP
పాయకరావుపేట నియోజకవర్గంలో సంక్షేమం–అభివృద్ధి రెండింటినీ సమాన వేగంతో ముందుకు తీసుకెళ్తున్నాం.
1.31 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు రూ.660 కోట్లకు పైగా సంక్షేమ ప్రయోజనాలు అందించడంతో పాటు, రోడ్లు, జెట్టీలు, వంతెనలు, తాగునీటి ప్రాజెక్టులు, భారీ పరిశ్రమల పెట్టుబడులతో అభివృద్ధికి కొత్త దిశ చూపిస్తున్నాం.
సంక్షేమంలో భరోసా... అభివృద్ధిలో వేగం. మాటలు కాదు, పనులు. హామీలు కాదు, అమలు. ఇదే కూటమి ప్రభుత్వ పాలన.
#Payakaraopeta#DevelopmentAndWelfare#ProgressiveAP
Welcome to Kadapa @naralokesh Anna! 🔥
కడప జిల్లా అభివృద్ధికి మరో స్వర్ణ అధ్యాయం ప్రారంభం కానుంది! ☀️🏗️
సౌర విద్యుత్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవంతో పాటు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేందుకు కడపకు విచ్చేస్తున్న యువనేత, రాష్ట్ర ఐటీ & విద్యాశాఖ మంత్రి Nara Lokesh గారికి హృదయపూర్వక స్వాగతం. 💐
యువతకు ఉపాధి, జిల్లాకు పరిశ్రమలు, ప్రజలకు అభివృద్ధి అనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న మన ప్రభుత్వంలో కడప జిల్లా మరింత ప్రగతి సాధించాలని ఆకాంక్షిస్తున్నాం.
#NaraLokesh#Kadapa#AndhraPradesh#SolarProject#Development#TDP#ProgressiveAP#TDPTwitter
ఆంధ్రప్రదేశ్ మార్క్ఫెడ్ 13వ సర్వసభ్య సమావేశం ఘనంగా నిర్వహణ.
విజయవాడలోని ఆంధ్ర మోటార్ మర్చంట్స్ అసోసియేషన్ (AMMA) కళ్యాణ మండపంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార మార్కెటింగ్ సమాఖ్య (AP MARKFED) యొక్క 13వ సర్వసభ్య సమావేశం (2025–26) ఉదయం ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి ఏపీ మార్క్ఫెడ్ కమిషనర్ గారు,మరియు చైర్మన్ శ్రీ బంగారాజు గారు, రాష్ట్ర డీసీఎంఎస్ చైర్మన్స్ అధ్యక్షులు వడ్రాణం హరిబాబు గారు, రాష్ట్ర డీసీఎంఎస్ చైర్మన్స్, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్లు, ఆర్టికల్చర్ జిల్లా మేనేజర్లు ,PACS సభ్యులు మరియు ఇతర సహకార రంగ ప్రతినిధులు హాజరయ్యారు.
సమావేశంలో 2024–2025 సంవత్సరానికి సంబంధించిన వార్షిక నివేదిక (Unaudited) సమర్పణతో పాటు, 2025–26 మరియు 2026–27 సంవత్సరాలకు సంబంధించిన వార్షిక బడ్జెట్ అంచనాలు మరియు వ్యాపార ప్రణాళికలను పరిశీలించి ఆమోదం తెలిపారు.
అలాగే 21.03.2025న విజయవాడలో జరిగిన 12వ సర్వసభ్య సమావేశంలో తీసుకున్న తీర్మానాలపై తీసుకున్న చర్యల నివేదికను సమీక్షించారు.
రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని జి.ఓ.ఎంఎస్ నం.60 (తేది: 21.10.2025) ప్రకారం వరి ధాన్యం కొనుగోలుకు మార్క్ఫెడ్‌ను అదనపు నోడల్ ఏజెన్సీగా నియమించిన అంశంపై కూడా చర్చిస్తూ, రైతులకు మెరుగైన మార్కెటింగ్ సదుపాయాలు కల్పించేందుకు మార్క్ఫెడ్ కట్టుబడి ఉందని నాయకులు పేర్కొన్నారు.
ఈ సమావేశం ద్వారా రైతుల సంక్షేమం, వ్యవసాయ ఉత్పత్తుల సరైన ధరలు మరియు సహకార రంగ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
@BANGARRAJUK9999#APMarkfed#FarmersWelfare#CooperativeSector#AndhraPradesh#AgricultureDevelopment#Vijayawada#TDP#TeluguDesamParty#NaraLokesh#LokeshForAP#NaraChandrababuNaidu#AndhraPradesh#APDevelopment#FarmersWelfare#APMarkfed#CooperativeSector#FarmersFirst#ProgressiveAP#gdcmschairman#vadranamharibabu