Filter
Exclude
Time range
-
Near
When history is written, the voices of the oppressed are often erased but they refused to remain silent. At the Round Table Conferences of the 1930s, Dalit and Bahujan leaders demanded political representation, dignity, and safeguards, asserting that freedom without social justice is incomplete. #DalitHistory #BahujanHistory #RoundTableConference #DrAmbedkar #SocialJustice #CasteEquality
1
9
10
59
1
11
105
2,656
సింగపూర్ పర్యటనలో భాగంగా సింగపూర్ బిజినెస్ ఫెడరేషన్ (SBF) ప్రతినిధులతో నిర్వహించిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌లో సహచర మంత్రులు శ్రీ @Dr_NarayanaP గారు, శ్రీ @katchannaidu గారు, శ్రీ @SatyaAnagani గారు, శ్రీ @bcjrofficial గారు, శ్రీ @satyakumar_y గారి తో కలిసి పాల్గొనడం జరిగింది. ​సీఎం శ్రీ @ncbn గారి దార్శనిక నాయకత్వంలో, ఏపీలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం, మా నూతన పారిశ్రామిక విధానాలు, సుస్థిర పాలన గురించి సింగపూర్ పారిశ్రామికవేత్తలకు వివరించడం జరిగింది. ​రాష్ట్రంలో అమరావతి, పోర్టులు, గ్రీన్ ఎనర్జీ, ఐటీ & ఎలక్ట్రానిక్స్ రంగాల్లో పెట్టుబడులకు ఉన్న విస్తృత అవకాశాలను చర్చించాము. SBF ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సమంత టెయో, అమర్‌ప్రీత్ సింగ్, ప్రసూన్ ముఖర్జీ గారితో భేటీ ఫలప్రదమైంది. #SingaporeVisit #SingaporeBusinessFederation #SBF #RoundTableConference #AndhraPradesh #Amaravati #InvestInAP #IndustrialDevelopment #GreenEnergy #Ports #IT #Electronics #SustainableGovernance #EaseOfDoingBusiness #NaraChandrababuNaidu #NaraLokesh #AndhraPradeshGrowth #GlobalInvestments #AnithaVangalapudi #HomeMinisterAnitha #APDevelopment #SingaporeAndhraPartnership #FutureReadyAP
1
12
65
1,134
#NewsAlert: भारत मंडपम में भारतीय चुनाव आयोग और राज्य चुनाव आयुक्तों का राष्ट्रीय गोलमेज सम्मेलन, 2026 आयोजित किया गया #Delhi #BharatMandapam #RoundTableConference #ElectionCommission
1
114
The Election Commission to organise the National Round Table Conference of the ECI and State #ElectionCommissioners at Bharat Mandapam in New Delhi. The #RoundTableConference is being held after a gap of 27 years. The last such Conference was held in the year 1999. @ECISVEEP @SpokespersonECI
24
25
142
Replying to @DailyGkzone
तीनों गोलमेज सम्मेलनों (1930, 1931, 1932) में केवल डॉ. बी. आर. अम्बेडकर ही शामिल हुए थे। वे दलित वर्गों (Depressed Classes) के प्रतिनिधि के रूप में हर सम्मेलन में मौजूद रहे।महात्मा गांधी केवल दूसरे सम्मेलन में गए थे।#BPSC #History #RoundTableConference #Ambedkar #GK #UPSC
3
380
హైదరాబాద్ : సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన "భూ భారతిపై రౌండ్ టేబుల్" సమావేశంలో పాల్గొన్నాను. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అన్ని సమస్యలకు కారకులు ప్రభుత్వం నడిపే వారు. భూమి ఉండడం స్టేటస్ గా భావిస్తాం. రక్తసంబంధం ఉన్నవారు కూడా భూమికోసం ప్రాణాలను తీసుకున్న సందర్భాలు చూశాం. కానీ ప్రభుత్వానికి ఆ సమస్యలు పరిష్కరించాలని పట్టింపు లేదు. ఇది లక్షల మంది సమస్య. కొంతమంది ఈ సమస్య పరిష్కారం అయ్యింది అంటున్నారు. అయితే 70 లక్షల మంది ఎందుకు అప్లికేషన్లు పెట్టుకున్నారు సమాధానం చెప్పాలి. ఈ ప్రభుత్వం వచ్చాక "పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టు అయ్యింది" అని ప్రజలంటున్నారు. మల్కాజిగిరి లో నిత్యం ఇదే సమస్యలు నా దగ్గరికి వస్తున్నాయి. 1984 లో 150 గజాలు కొనుక్కుంటే 20 ఏళ్ల తర్వాత బ్రోకర్లు వచ్చి దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకొని మూడు వేలమందిని ఇబ్బంది పెడుతున్నారు. ఎవరు గెలిచినా ప్రభుత్వంలో నా వాళ్ళే ఉంటారు నన్నేం చేయలేరు అని చెప్తున్నారంటే ఈ చట్టాలు ఏం చేస్తున్నాయి. చట్టాలుంటాయి కానీ ఆ చట్టం ఎవరి చేతిలో ఉంది అనేది ముఖ్యం. చట్టం చట్టుబండలు అవుతుంది. ప్రభుత్వం నిజాయితీ ఉంటే వీటికి పరిష్కారం చూపించండి. దళితులకు ఎప్పుడో ఇచ్చిన భూములు గుంజుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో అసైన్డ్ భూములకు హక్కులు కలిగించారు. కానీ భూమి కోసమే ఎన్నో ఏళ్లు పోరాటం చేసిన తెలంగాణలో ఎందుకు హక్కులు కల్పించడం లేదు ? ఈ దళితులకు ఇంత ధర ఉన్న భూములు ఎందుకు అని గుంజుకుంటున్నారు. గజ్వేల్ లో వేల ఎకరాలు గుంజుకున్నారు. ఈ రోజు ఇక్కడ మీటింగ్ పెట్టి ఒక ప్రయత్నం.. అందరం కలిసి ఈ కష్టం నుండి ప్రజలను బయట పడవేయాల్సిన అవసరముంది. తెలంగాణలో భూమి కొనుక్కున్న వాడికి సుఖం లేదు. ఎల్.బి. నగర్ లో ఎన్నో ఏళ్ళ కింద కొనుక్కున్న భూములను.. 118 జీవో ఇచ్చి కొన్న భూమిని వారికి హక్కులు లేకుండా చేశారు. అనేక దుర్మార్గాలకు కారణం ప్రభుత్వాలు. ఫైట్ చేయాల్సింది వాళ్ల మీద. చట్టం దేవుడు చేయడు, ప్రజలెన్నుకున్న ప్రభుత్వం చేస్తుంది. ప్రభుత్వం సమస్యను జటిలం చేయకూడదు. కానీ ఈ ప్రభుత్వంకు చిత్తశుద్ధి లేదు. పేదలంటే, ప్రజలంటే భయం లేదు. అందుకే దుర్మార్గం రాజ్యం ఏలుతుంది. ఈ సభ ద్వారా ఈ సమస్య పరిష్కారం చూపించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. లేదంటే ప్రజల ఆగ్రహం చవిచూడక తప్పదు. గత ప్రభుత్వం కూలినట్టే ఈ ప్రభుత్వం కూడా కూలక తప్పదు. #RoundTableConference #BhuBharathi
3
10
86
1,224
The Department of Fisheries, Government of India, is set to host a high-level Round Table Conference with Ambassadors and High Commissioners on discuss Seafood Export Promotion. 🗓️ Date: Wednesday, 21st January 2026 📍 Venue: Sushma Swaraj Bhawan, New Delhi ​#SeafoodExport #RoundtableConference #BlueEconomy #GlobalTrade #ExportPromotion
1
4
183
bringing together 134 delegates from 42 nations, including representatives of Islamic movements, global activists and dignitaries. #Quest #roundtableconference #PCLahore #JamaateIslami #JIWomenKhi
7
5
84
Ameer JIP Hafiz Naeem ur Rehman Addressed International Roundtable Conference being held in Lahore. The International Roundtable Conference titled “Quest for a Just Global Order”, hosted by Jamaat-e-Islami Pakistan, is under way in Lahore, bringing together 134 delegates from 42 nations, including representatives of Islamic movements, global activists and dignitaries. #Quest #roundtableconference
8
106
204
2,818
14 Nov 2025
🧩 Guess the Keyword! Viceroy of India from 1931 to 1936, associated with the Communal Award, Round table Conferences, and British Colonial administration. Think you’ve cracked it? Drop your answer in the comments 👇 (Clue: GS Paper 1) #nextias #upscpreparation #gs1 #currentaffairs #learningmadefun #civilservices #guessthekeyword #ViceroyofIndia #Roundtableconference #Britishrule
1
1
67
First India का पहला Round Table Conference सफलतापूर्वक आयोजित, डिप्टी CM Diya Kumari ने की शिरकत #FINVideo #FirstIndiaNews #DiyaKumari #RoundTableConference #WorldTravelMarket2025 #London @KumariDiya
572
தமிழ் சினிமாவிற்கு புதிதாக படம் தயாரிக்க வந்த #Moserbaer, #UTV வரிசையா இந்த கம்பெனிகளை ஒழிச்சிட்டு இப்போ independent film consultant என்ற பெயரில் தமிழ் சினிமாவையே தான் காப்பாற்ற போவதாக பல youtube சேனல்களில் பேட்டி கொடுப்பது. இதுதான் இவர் வேலை. "வாயுள்ள பிள்ளை பிழைக்கும்" என்பதற்கு இவர்தான் சரியான உதாரணம். ஆனால் என்ன செய்ய?? இவருக்கு வாய் மட்டும்தான் வேலை செய்கிறது. மூளை என்ற பொருளே இவரிடம் இல்லையா என்று தோன்றும். அதற்கு சரியான உதாரணம்... சமீபத்தில் @ToouringTalkies #ChaiWithChithra வில் தமிழ் சினிமாவின் முக்கிய பிரமுகர்களை அழைத்து ஒரு #RoundTableConference நடத்தினார்கள். அதில் தமிழ் சினிமாவின் பிரச்சினைகள் குறித்து அவரவர் தரப்பினர் அவரவர் வாதங்களை வைத்தார்கள். அந்த நிகழ்ச்சியின் கடைசி கட்டத்தை கவனியுங்கள். திருப்பூர் சுப்பிரமணியம் அவர்கள் வைத்த வாதத்திற்கு இவர் தடுமாறி தடுமாறி பதிலளிப்பார் ஒரு முழுமையான தெளிவான பதிலே இருக்காது. அதாவது பேசப்பேச தமிழ் சினிமாவின் உள்ளடி வேலைகள் எங்கே வந்து விடுமோ என்ற பதட்டம் அவரது பதிலில் இருக்கும். உடன் உரையாற்றுபவர்களும் அவர் மீதுள்ள மரியாதையால் அந்த விஷயத்தை தாண்டி சென்று விடுவார்கள். நன்றாக பேசுவார்.. மடக்கி கேள்வி கேட்டால் தடுமாறுவார்.. இவ்வளவுதான் இவர்.. அதாவது தான் இருக்கும் துறையில் முக்கிய பெரும்புள்ளிகளுக்கு ஆதரவாக வாயை வாடகைக்கு விடுபவர்... இன்று நேரடியாக கரூர் சம்பவத்தில் விஜய்க்கு ஆதரவாக பேசினால் மாட்டிக் கொள்வோம் என்று அவர் தந்தை வழியே தனது ஆதரவை தெரிவித்து நானும் உங்கள் ஆள் தான் என்று காட்டிக் கொண்டிருக்கிறார்... அவ்வளவே..!! பல பல நாட்களாக அன்னதானம் செய்து வரும் இவர் குறித்த செய்தி இன்று மட்டும் ஏன் வெளியே வர வேண்டும்?? அதற்கு இப்பொழுது என்ன அவசியம் வந்தது???
தானத்தில் சிறந்த அன்னதானத்தை, ஒவ்வொரு நாளும் என் அலுவலகம் செல்லும் போது, பலருக்கு இயக்குனர் திரு.S.A. சந்திரசேகர் அவர்கள் செய்து வருவதை பார்க்கிறேன். வாழ்க அவரின் சேவை 💐🙏
2
55
#SSCNasscom will join the Round Table Conference on Future-Proof Skills for an AI-Integrated Economy on Tuesday, 7th October 2025, from 11:30 AM to 12:30 PM at the Sheraton Grand, Whitefield, #Bengaluru. #AI #upskilling #roundtableconference #nasscomAgenticAIConfluence2025
1
3
69
صدیق جان نے گول میز کانفرنس میں کھری کھری سنا دیں! 5 آزاد ججز۔۔۔ اگر پاکستان کی عدلیہ کو بچانا ہے تو۔۔۔ #ExpressNews #LatestNews #SiddiqueJaan #Speech #RoundTableConference #PTI #Lawyers #Judges #SupremeCourt #ViralVideo #LatestUpdates #Pakistan
1
4
786
میں کوئی گاجر، مولی نہیں ہوں کہ کوئی ہضم کرلے! اعتزاز احسن نے آج دل کی بھڑاس نکال لی، دبنگ تقریر #ExpressNews #LatestNews #AitzazAhsan #Speech #RoundTableConference #PTI #Lawyers #Judges #SupremeCourt #ViralVideo #LatestUpdates #Pakistan
1
3
782
پی ٹی آئی کی گول میز کانفرنس، نامور وکلاء پہنچ گئے! بیرسٹر گوہر خان کا دبنگ اعلان۔۔۔نئی ہلچل مچ گئی #ExpressNews #LatestNews #BarristerGoharAliKhan #Speech #RoundTableConference #PTI #Lawyers #ViralVideo #LatestUpdates #Pakistan
1
735