SIM Rules: రెండు సిమ్ కార్డులు వాడుతున్నారా? మీకో షాకింగ్ న్యూస్.. ఇక మీ జేబుకు చిల్లే..
మీరు కూడా ఇలానే రెండు సిమ్ కార్డులు వినియోగిస్తున్నారా? అయితే మీకో షాకింగ్ న్యూస్. ఇకపై రెండు సిమ్ కార్డులు కలిగి ఉండటం ఖరీదైనదిగా మారిపోనుంది. ఎందుకంటే టెలికాం రంగంలో రానున్న రోజుల్లో టారిఫ్...
tv9telugu.com