9 సంవత్సరాలలో రూ.9 వేల కోట్లతో శేరిలింగంపల్లి నియోజవర్గ అభివృద్ధి!
ఈ అభివృద్ధి లో భాగంగా ప్రజలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్య పరిష్కారానికై నియోజకవర్గంలో
· ఫ్లై ఓవర్ లు
· అండర్ పాస్ లు
· లింక్ రోడ్లు నిర్మాణం చేయడం జరిగింది.
#SerilingampallyDevelopment
#AGandhiAgain #TeamAG