జెన్ ఆల్ఫా ప్రభావం: తల్లిదండ్రుల కొనుగోలు నిర్ణయాలను మార్చేస్తున్న డిజిటల్ తరం!
సాక్షి, అమరావతి: ఒకప్పుడు పిల్లలకు ఏది కొనాలి, ఎక్కడ కొనాలి అనే విషయాలను తల్లిదండ్రులే నిర్ణయించేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.
education.sakshi.com