సంగారెడ్డి జిల్లా మల్కాపూర్‌లో వీధి కుక్కల దాడిలో మహిళ గాయపడింది. రాష్ట్రవ్యాప్తంగా పిల్లలు, మహిళలు, వృద్ధులు కుక్కల బెడదతో ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే చర్యలు తీసుకుని ప్రమాదకరమైన వీధి కుక్కలను పట్టుకోవాలి.
@TelanganaCMO @Collector_SGRDY @ForestDeptTS
@bluecrosshyd