సాక్షి ముసుగులో శవ రాజకీయాలు అడ్డంగా బయటపడిన ఘటనపై టీడీపీ తీవ్ర విమర్శలు చేసింది.
బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు కేజీహెచ్‌కు వెళ్లిన
@naralokesh పర్యటన సందర్భంగా, స్లోగన్లు ఇవ్వాలంటూ కొందరికి ముందుగానే శిక్షణ ఇచ్చారని టీడీపీ సాక్ష్యాలతో బయట పెట్టింది
బాధితులను కలవకముందే హడావిడి, నినాదాల కోసం ప్రయత్నాలు చేయడం సరికాదని కుటుంబ సభ్యులు కూడా అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.
@SakshiNews ముసుగులో ఇలా వ్యవహరించడంపై విమర్శలు కొనసాగుతుండగా,
@YSRCParty పై టీడీపీ ఆరోపణలు చేసింది.