Joined February 2025
223 Photos and videos
Agent PK retweeted
1️⃣ మొదటిసారి పోలీసులు తీసుకెళ్లడానికి వచ్చినప్పుడు:
నీ కొడుకుని చంపేస్తాం" అని సీఐ నాగరాజు బెదిరించినట్లు ఆరోపణ. 2️⃣ రెండోసారి ఆ తల్లి సీఐ నాగరాజును అడిగినప్పుడు:
"చెప్పాను కదా, నీ కొడుకుని చంపేస్తాం" అని అన్నట్లు ఆరోపణ. 3️⃣ మూడోసారి మళ్లీ సీఐ నాగరాజును అడిగినప్పుడు:
"ఏంటే లంజా, చంపేస్తామని చెప్పిన తర్వాత కూడా నువ్వెందుకు వస్తున్నావ్?" అని అన్నట్లు ఆరోపణ. 4️⃣ నాలుగోసారి అడగడానికి వెళ్లినప్పుడు:
కొడుకు లేడు చెప్పడానికి...
సీఐ నాగరాజు కూడా లేడు.
సీఐ నాగరాజును ఈ ప్రభుత్వం అప్పటికే వీఆర్ (VR) కు పంపించింది. #WhereIsSaiKrishna
𝑳𝑶𝑪𝑲𝑼𝑷 𝑫𝑬𝑨𝑻𝑯 𝑰𝑵 𝑲𝑹𝑰𝑺𝑯𝑵𝑨𝑳𝑨𝑵𝑲𝑨 𝑷𝑶𝑳𝑰𝑪𝑬 𝑺𝑻𝑨𝑻𝑰𝑶𝑵, 𝑨𝑵𝑫𝑯𝑹𝑨𝑷𝑹𝑨𝑫𝑬𝑺𝑯 Allegation:? 
There are allegations that a person's body was cremated without informing anyone. ఎవరికి సమాచారం ఇవ్వకుండా, ఒక మనిషి మృతదేహాన్ని కాల్చి బూడిద చేశారని ఆరోపణలు ఉన్నాయి. దేశం ఉలిక్కిపడబోయే ఘటన?? 2020 తమిళనాడు లాకప్ డెత్ ఘటన తర్వాత మళ్ళీ అంతటి సంచలనం?? గాదె సాయి కృష్ణ ఘటనలో జరగబోతుందా?? అరెస్ట్ చేసి నాలుగు రోజులు చిత్రహింసలు చేసి చనిపోయాక (చంపేశాక) గుట్టు చప్పుడు కాకుండా రాత్రికి రాత్రి స్టేషన్ లో ఉన్న పోలీసులు మరియు కానిస్టేబుల్స్ స్మశానంలో కాల్చేసి బూడిద చేసి ఆ బూడిద కూడా దొరక్కుండా చేశారా?? ఎటు పోతుంది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు directions ఇచ్చిన ఈరోజు ప్రవేశ పెట్టలేదు CCTV footage ఇవ్వలేదు అంటే రాంబాబు గారు బార్ అసోసియేషన్ చెప్తుంది నిజమేనా?? ఎపుడో 90 ల్లో విన్నాం ఆంధ్రాలో ఇలాంటి ఘటనలు మళ్ళీ ఇన్నాళ్ళకి ఈ ఎర్ర బుక్కు పాలనలో వింటున్నాం. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరు ప్రశ్నించాల్సిన విషయం కొసమెరుపు ఏంటంటే అతను కరుడుగట్టిగా జనసేన sympathizer అంట కనీసం తన పార్టీ కార్యకర్యకు ఇంతటి దారుణమైన పరిస్థితికి ఒడిగొట్టిన వాళ్ళ విషయంలో ఇప్పటికీ అయిన Pawan Kalyan అనే వ్యక్తి స్పందిస్తాడ?? జరిగింది సరిపోదు అన్నట్టు న్యాయవాదులను తల్లిని బెదిరిస్తున్నారు అంటే నాకెందుకో ఇలాంటి అన్యాయ అక్రమాలు అరాచకాలు బయటికి రాకూడదనే తమ ఆధీనంలో ఉన్న వ్యవస్థలను ఉపయోగించి ప్రతిపక్ష పేజీలను గొంతుకలను తొక్కలని చూస్తున్నారు అనుకుంట చూద్దాం 29 తారీకు మళ్ళీ హైకోర్టుకు ఏమని సమాధానం చెప్తారో ఇది మీ అందరి వాల్ మీద షేర్ చేయండి నిజ నిజాలు బయటికి రావాలి ఈ దుర్మార్గపు ఎర్రి బుక్కు గాడి ఎర్ర బుక్కు పాలనకు ఇది ముగింపు కావాలి.
5
105
290
20,663
RT @_Truth_Exposer_: ఒక కాపు యువకుడు లాకప్ డెత్ 💔😢 కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో గాదే సాయి కృష్ణ లాకప్ డెత్
17
Agent PK retweeted
In INDIA, Law works differently for the poor and the rich🥺 No Action Custodial Death
2
311
1,441
40,537
Agent PK retweeted
సినిమాల్లో లాకప్ డెత్‌లు, పోలీస్ అరాచకాలపై లాయర్లు పోరాటం చేస్తుంటే 'జై భీమ్' అంటూ చప్పట్లు కొట్టాం. కానీ ఈరోజు కళ్లముందు ఒక పేద తల్లి తన బిడ్డ కోసం గుండె లబోదిబోమంటున్నా వ్యవస్థకు చీమ కుట్టినట్లయినా లేదు! ​ఆ నవ్వుతున్న అమాయకపు ముఖం వెనుక ఉన్న కథేంటి? అసలు ఆ అబ్బాయి ఎక్కడున్నాడు? పోలీస్ స్టేషన్లలో సామాన్యుల ప్రాణాలకు రక్షణ లేదా? రీల్ లైఫ్ పోరాటాలు కాదు.. రియల్ లైఫ్‌లో ఈ బాధితురాలికి న్యాయం జరిగే వరకు మనమంతా ప్రశ్నించాలి.
7
128
359
15,186
Agent PK retweeted
Minister ni Diamond Rani ante calmga unnappudu Ippdendku moruguthunnaru saar @PawanKalyan gaaru ...
నేను మహిళా లోకం పై మాట్లాడలేదు … కేవలం ఒక వ్యక్తి సభ్యత,సంస్కారహీనంగా మాట్లాడిన మాటలు మాత్రమే ఖండించాను.
18
236
923
39,526
Agent PK retweeted
WHAT A LANGUAGE HOME MINISTER @Anitha_TDP 🤣🤣 #AndhraPradesh #JaganannaConnects
What a YSRCP leader said about me on camera, at a public meeting was not merely an insult. It was a vile, casteist attack aimed at humiliating a woman and a Dalit holding a constitutional office. The language he used is so disgraceful that it cannot even be repeated in public. That fact alone exposes the culture YSRCP has nurtured and normalised. This is what some men do when a woman rises through her own hard work, conviction and public service. Unable to challenge her politically, they resort to abuse and intimidation. I have faced such attacks throughout my life, and every one of them has only strengthened my resolve. I will not bow down. I will not be intimidated. I will not be silenced. But this is bigger than me. #WeStandWithAnitha #WeSupportAnitha
14
359
903
18,426
Agent PK retweeted
సాయికృష్ణ అమ్మగారి మాటలు వింటుంటే కడుపు తరుక్కుపోతోంది ఏం జరుగుతోంది APలో 🤦‍♂️🤦‍♂️🤦‍♂️
20
379
1,386
14,891
Agent PK retweeted
నీ కొడుకుని చంపేశా...” నీ దిక్కున్న చోట చెప్పుకో ల*జ.. అంటూ CI నాగరాజు అన్నాడు ఇప్పటికైనా మా కుమారుడిని అప్పగించండి లేదా చనిపోతే కనీసం మృతదేహాన్ని అయినా ఇవ్వండి -కొడుకును తలుచుకొని కన్నీటిపర్యంతమైన విజయలక్ష్మి
6
299
935
43,532
Agent PK retweeted
Andhra Pradesh CUSTODIAL Death Case‼️ గాదె సాయి కృష్ణ లాకప్ డెత్⁉️ ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతోంది అంబేద్కర్ రాజ్యాంగం కాదు… రెడ్‌బుక్ రాజ్యాంగం! ప్రశ్నిస్తే కేసులు, ఎదిరిస్తే అరెస్టులు, గొంతెత్తితే అణచివేత! ఇదేనా ప్రజాస్వామ్యం? లేక భయస్వామ్యమా?
1
46
150
2,859
Agent PK retweeted
Replying to @sai_badra
Every voice counts.
𝑳𝑶𝑪𝑲𝑼𝑷 𝑫𝑬𝑨𝑻𝑯 𝑰𝑵 𝑲𝑹𝑰𝑺𝑯𝑵𝑨𝑳𝑨𝑵𝑲𝑨 𝑷𝑶𝑳𝑰𝑪𝑬 𝑺𝑻𝑨𝑻𝑰𝑶𝑵, 𝑨𝑵𝑫𝑯𝑹𝑨𝑷𝑹𝑨𝑫𝑬𝑺𝑯 Allegation:? 
There are allegations that a person's body was cremated without informing anyone. ఎవరికి సమాచారం ఇవ్వకుండా, ఒక మనిషి మృతదేహాన్ని కాల్చి బూడిద చేశారని ఆరోపణలు ఉన్నాయి. దేశం ఉలిక్కిపడబోయే ఘటన?? 2020 తమిళనాడు లాకప్ డెత్ ఘటన తర్వాత మళ్ళీ అంతటి సంచలనం?? గాదె సాయి కృష్ణ ఘటనలో జరగబోతుందా?? అరెస్ట్ చేసి నాలుగు రోజులు చిత్రహింసలు చేసి చనిపోయాక (చంపేశాక) గుట్టు చప్పుడు కాకుండా రాత్రికి రాత్రి స్టేషన్ లో ఉన్న పోలీసులు మరియు కానిస్టేబుల్స్ స్మశానంలో కాల్చేసి బూడిద చేసి ఆ బూడిద కూడా దొరక్కుండా చేశారా?? ఎటు పోతుంది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు directions ఇచ్చిన ఈరోజు ప్రవేశ పెట్టలేదు CCTV footage ఇవ్వలేదు అంటే రాంబాబు గారు బార్ అసోసియేషన్ చెప్తుంది నిజమేనా?? ఎపుడో 90 ల్లో విన్నాం ఆంధ్రాలో ఇలాంటి ఘటనలు మళ్ళీ ఇన్నాళ్ళకి ఈ ఎర్ర బుక్కు పాలనలో వింటున్నాం. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరు ప్రశ్నించాల్సిన విషయం కొసమెరుపు ఏంటంటే అతను కరుడుగట్టిగా జనసేన sympathizer అంట కనీసం తన పార్టీ కార్యకర్యకు ఇంతటి దారుణమైన పరిస్థితికి ఒడిగొట్టిన వాళ్ళ విషయంలో ఇప్పటికీ అయిన Pawan Kalyan అనే వ్యక్తి స్పందిస్తాడ?? జరిగింది సరిపోదు అన్నట్టు న్యాయవాదులను తల్లిని బెదిరిస్తున్నారు అంటే నాకెందుకో ఇలాంటి అన్యాయ అక్రమాలు అరాచకాలు బయటికి రాకూడదనే తమ ఆధీనంలో ఉన్న వ్యవస్థలను ఉపయోగించి ప్రతిపక్ష పేజీలను గొంతుకలను తొక్కలని చూస్తున్నారు అనుకుంట చూద్దాం 29 తారీకు మళ్ళీ హైకోర్టుకు ఏమని సమాధానం చెప్తారో ఇది మీ అందరి వాల్ మీద షేర్ చేయండి నిజ నిజాలు బయటికి రావాలి ఈ దుర్మార్గపు ఎర్రి బుక్కు గాడి ఎర్ర బుక్కు పాలనకు ఇది ముగింపు కావాలి.
11
28
558
Agent PK retweeted
సార్ @naralokesh , ఇలా అడిగితే స్పందిస్తారనే ఆశతో పార్టీలు, ఈగోలు అన్నీ పక్కన పెట్టి అడుగుతున్నాం. వాళ్లకు న్యాయం చేయండి అన్నా. ఆంధ్రప్రదేశ్‌లో 175 నియోజకవర్గాలు ఉన్నాయి, ఏదో ఒక పోలీస్ స్టేషన్‌లో అయినా ఆ అబ్బాయి గురించి సమాచారం ఉండాలి కదా. మీరు ఒక ట్వీట్ వేయండి అన్నా. ఉదయం వరకు అతని ఆచూకీని కోర్టుకు సమర్పించమని ఆదేశించండి. ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. #Andhrapradesh x.com/YSJaganTimes/status/20…

11
162
349
46,826
ఎంత కరుడు కట్టిన నేరస్తుడు అయినా ఇలా చెయ్యడం దుర్మార్గం లాకప్ డెత్ అంట ?ఏమో మరి చూడాలి పోలీస్ వాళ్ళు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సమాజానికి మంచిది కాదు రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పాటించే ఇలాంటి అధికారులకి కఠిన శిక్ష పడాలి

15
29
729
Agent PK retweeted
Arrested alive. Returned as ashes♨️ Allegedly tortured Midnight Cremation No CCTV No court production Only grief. Only ashes. Only unanswered questions. When the State cannot explain a custodial death, who is safe? #GadeSaiKrishna
2
101
218
2,125
Agent PK retweeted
కోర్టుకు సమాధానం ఇవ్వకుండా తప్పించుకోవచ్చని అనుకుంటే పొరపాటే. కోడిగుడ్లు, టమాటాలతో ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కొనే రోజు వస్తుంది. ఒక్క CI నాగరాజు కాదు, ఈ కేసులో ఆ అబ్బాయిపై చేయి చేసుకున్న ప్రతి ఒక్కరినీ చట్టం ముందు నిలబెట్టి బాధ్యత వహింపజేయాలి #Andhrapradesh
An incident that could shake the nation? After the 2020 Tamil Nadu custodial death case, is another incident of similar magnitude about to come to light in the Gade Sai Krishna case? Was he allegedly arrested, subjected to torture for four days, and after his death (or alleged killing), was everything covered up overnight? Were the police officers and constables at the station involved in secretly cremating the body and ensuring that even the ashes could not be traced? Where is Andhra Pradesh heading? If the authorities failed to produce the person before the court today despite the High Court's directions and did not provide the CCTV footage, does that mean the claims being made by Ram Babu garu and the Bar Association are true? We had heard of such incidents in Andhra Pradesh back in the 1990s. Now, after all these years, similar allegations are being heard again under this "Red Book" style of governance. This is something every human being should question. What makes it even more shocking is that he is said to have been a staunch supporter of the Jana Sena Party. Will a person like Pawan Kalyan finally respond to such a serious situation involving one of his party's supporters? As if what allegedly happened was not enough, there are now claims that lawyers and the victim's mother are being threatened. I feel that there is an attempt to prevent such injustice, illegal acts, and abuses of power from coming to light, and that systems under the government's control are being used to silence opposition voices and social media pages. Let us see what answer is given to the High Court on the 29th. @ysjagan @narendramodi @SCJudgments @indialegalmedia @MLJ_GoI @PMOIndia @HMOIndia @YSRCParty @JaiTDP @JanaSenaParty @BJP4India @INCIndia @ndtv @IndiaToday @timesofindia @TimesNow @ANI @sardesairajdeep @ravishndtv @BDUTT @sagarikaghose @rahulkanwal @ShekharGupta @BBCIndia @CNNnews18 @BBCBreaking @ABPNews @republic @ZeeNews @htTweets @the_hindu @IndianExpress @aajtak @umasudhir @dhruv_rathee @tv5newsnow @SakshiHDTV @TV9Telugu @10TvTeluguNews @SUNtvnews @abntelugutv @etvandhraprades #Andhrapradesh #GadeSaiKrishna
2
66
149
7,508
Agent PK retweeted
🚨 LOCKUP DEATH IN ANDHRA PRADESH 🚨 @India_NHRC must urgently take cognizance of the custodial death of Gade Sai Krishna, a @JanaSenaParty activist. Serious allegations are being raised that after his arrest by Krishnalanka Police, he was subjected to custodial torture, resulting in his death. There are also allegations regarding the handling of his body and attempts to suppress evidence. If these allegations are true, this would represent a grave violation of human rights and the rule of law. The people of Andhra Pradesh deserve transparency, accountability, and justice. The State Government @AndhraPradeshCM Home Department, and Police @APPOLICE100 leadership brutally taken tha Law & Order into their hands and killed an innocent inside the Police Station. @naralokesh & Home Minister @Anitha_TDP must be held accountable for his death @ncbn @ysjagan #JusticeForSaiKrishna #CustodialDeath #HumanRights #AndhraPradesh #NHRC
25
349
806
29,120
Agent PK retweeted
Andhra Pradesh is in its lowest law and order situation. This is because of the Redbook administration by Nara Lokesh.
6
99
183
1,879
Agent PK retweeted
ఇదేనా redbook పాలనా ??? ఒక తల్లి కొడుకొని మార్చురీ లో వెతుక్కోవడంఏంటి @PawanKalyan @ncbn వ్యవస్థలు అన్ని సచ్చిపోయాయా ఆంధ్రప్రదేశ్ లో

3
39
80
963
Agent PK retweeted
Every voice counts. Speak up for Sai Krishna. Silence only helps those who want the truth buried. #JusticeForSaiKrishna #WhereIsSaiKrishna
కోర్టుకు సమాధానం ఇవ్వకుండా తప్పించుకోవచ్చని అనుకుంటే పొరపాటే. కోడిగుడ్లు, టమాటాలతో ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కొనే రోజు వస్తుంది. ఒక్క CI నాగరాజు కాదు, ఈ కేసులో ఆ అబ్బాయిపై చేయి చేసుకున్న ప్రతి ఒక్కరినీ చట్టం ముందు నిలబెట్టి బాధ్యత వహింపజేయాలి #Andhrapradesh
4
148
269
20,161
Agent PK retweeted
నెల రోజులుగా ఈ తల్లి ఆవేదన నీకు కనిపించడం లేదా చంద్రబాబూ?
7
186
563
67,839
Agent PK retweeted
A 25 year old man was killed by the police and burned to ashes in Vijayawada. The police are literally turning into contract killers. @India_NHRC

2
15
33
870