మా కులపు gov లో ఆమాత్రం ఇచ్చుకోకూడదా......
ఇదేం చూసారు..... ప్రమోషన్లు.....క్యాడర్ స్థాయి పెంపు.....
కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్లు......What not
రాష్ట్ర చరిత్రలో ఇంత వెగటు పుట్టేలా కులం వాళ్ళకి ఎంకరేజ్ చెయ్యడం ఎప్పుడూ చూసుండరు......
బయటకు కనబడేవి కొన్నే....