Filter
Exclude
Time range
-
Near
ఇంత దుర్మార్గం గా ఉన్నారా మన పోలీసులు. పోలీసులకు బాడీ ఫిట్నెస్ కాదు, ముందు సైకోలోజికల్ గా ఫిట్ గా ఉన్నారా అని టెస్ట్ పెట్టి రిక్రూట్మెంట్ చేయాలి. Every ఇయర్ కి ఫిట్నెస్ టెస్ట్ చేయాలి. పోలీస్ అసోసియేషన్ వాళ్ళు ఇలా పోలీస్ లు తప్పు చేసినప్పుడు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టరు? మాములు మనిషి ని గౌరవించడం రాదు. నోరు తెరిస్తే బూతులు, ఎరా, ఒరేయ్ బాష. అవినీతి కంపు.90% ఇదే. సిగ్గు పడండి సార్ @APPOLICE100 @apdgp @Anitha_TDP #janasenaparty #jaitdp #ysrcparty
కృష్ణలంక సీఐ నాగరాజుపై మరో ఆరోపణ నేను మ‌దిగ పుట్టుక పుట్ట‌డం త‌ప్పేంది.. అంటూ అవేద‌న‌తో సెల్పీ వీడియో వెలుగులోకి క్రాంతి కుమార్‌ ఆత్మహత్య వ్యవహారం గత నెల 21న ఆత్మహత్య చేసుకున్న క్రాంతి కుమార్ ఆత్మహత్యకు ముందు క్రాంతి కుమార్‌ సెల్ఫీ వీడియో సీఐ నాగరాజు తనను వెంటాడి కొడుతున్నారని ఆవేదన తన ఆత్మహత్యకు సీఐ నాగరాజు కారణమని ఆరోపణ
1
25
Replying to @SBSUSA007
🤔 సంతోషం ఇంత పైశాచికంగానా?. Very very Bad Behaviour. జరిగిన నష్టానికి ఎవరు బాధ్యులు? అల్లరి మూకలను గుర్తించి నష్టాన్ని వాళ్ళ నుండే వసూలు చేయండి. 😡😡😡 #కర్నూలు #ఆంధ్రప్రదేశ్ @APPOLICE100 @Anitha_TDP @ncbn #APDGP #BearingTheLoss #IPL
3
650
కడప జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ IPS, గారు మోటార్ సైకిళ్ళు, చైన్ స్నాచింగ్ దొంగతనాలు మరియు బంగారు షాప్ లో దొంగతనాలు చేసే దొంగలు అరెస్ట్ #kadapasp @APPOLICE100 #kadapapolice #APDGP #theftcaserecovery #pulivendula
4
60
హిందూ సోదరులకు హనుమాన్ శోభా యాత్ర లో ఆత్మీయంగా స్వాగతం పలుకుతూ ఒకరికొకరు ఆప్యాయంగా మజ్జిగ, మంచినీరు, పానీయాలను అందిస్తున్న ముస్లిం సోదరులు #kadapasp #APPolice #kadapapolice #HinduMuslimUnity #hanumanjayanthi #naralokesh #apdgp #pawankalyan
3
81
➡️ జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్. గారి ఆదేశాల మేరకు మహిళా భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన రాజంపేట పట్టణ సి.ఐ నాగార్జున జిల్లా పోలీస్ యంత్రాంగం మహిళా భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. #kadapasp #kadapapolice @APPOLICE100 #APDGP #WomenSafety
4
40
పోలీసుల హనీ ట్రాప్ పై ఏపీ డీజీపీ రియాక్షన్ #APDGP #DGPHarishKumarGupta #APHoneyTrap #Sakshinews
1
169
నిందితుల ని కోర్టుకి ఎందుకు నడిపించి తీసుకుని వెళుతున్నారు అంటే ,మా దగ్గర Vehicles లేవు అని చెబుతారు DGP. Youtube జర్నలిస్ట్ ల అరెస్ట్ కి ప్రక్క రాష్ట్రానికి వెళ్లడానికి Vehicles ఉంటాయి. గొప్ప పోలీస్ లు రా బాబు. సున్నా మార్కులు వచ్చినా బుద్ధి రాలేదు చిన్న విమర్శలకే వందల మందిని అరెస్ట్ చేస్తున్న లోకేష్ ,ఇంత పిరికి మని షా మీరు Evm నాయకుడికి జన నాయకుడికి ఉన్న తేడా ఇదే . కొంచెం నిద్ర మాత్ర లు వాడు. ఎందుకు అయినా మంచిది. రోజు రోజు కి సన్న బడుతున్నారు భయంతో @APPOLICE100 @apdgp @naralokesh #YSRCParty #jaitdp #janasenaparty
.@ncbn గారూ.. మీ ఉద్దేశంలో ప‌రిపాల‌న అంటే ప్ర‌శ్నించే గొంతుకల‌కు సంకెళ్లు వేయ‌డ‌మా? ఆ గొంతుకల‌పై అక్ర‌మ కేసులు పెట్టి అరెస్టు చేయించ‌డ‌మా? మీ ప్రభుత్వ అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తే అదేమైనా దేశ ద్రోహమా? తెలుగు రాష్ట్రాల్లో ఉన్న జర్నలిస్టులపై మీకెందుకు అంత కక్ష? వాళ్లు ఏమైనా మీరు చేయ‌నిది చెప్పారా? మీరు చెప్ప‌నిది చూపించారా? వాస్త‌వాలు మాట్లాడితే అంత ఉలుకెందుకు? బీసీ వర్గానికి చెందిన సీనియర్ జర్నలిస్టుగా పనిచేసిన పూడి శ్రీహ‌రి చేసిన త‌ప్పేంటి? అత‌నిపై అక్ర‌మ కేసు పెట్ట‌డం ఏంటి? అత‌ని ఇంట్లో సోదాలు చేయ‌డం ఏంటి? అత‌నేమైనా ఉగ్ర‌వాదా? టెర్ర‌రిస్టా? మ‌రి మీరు పెడుతున్న పోస్టుల‌కు రోజూ ఎంత మందిని అరెస్ట్ చేయాలి? తెలంగాణ సీనియ‌ర్‌ జ‌ర్న‌లిస్టు కేవీఆర్‌పై కూడా త‌ప్పుడు కేసులు పెట్టి వేధింపుల‌కు గురిచేయ‌డం జంగిల్ రాజ్ కాదా? ఇంట్లో తాను లేని స‌మ‌యంలో త‌న కుటుంబ స‌భ్యుల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురిచేస్తూ ఇంట్లో తిష్ట‌వేయ‌డం ఏంటి? ఇది రెడ్‌బుక్ పాల‌న‌కు నిద‌ర్శ‌నం కాదా? పొలిటికల్‌ గవర్నెన్స్‌ ముసుగులో ఇన్ని అరాచకాలకు పాల్పడతారా? గ‌డిచిన రెండేళ్ల‌లో బాలికలు, మహిళలపై అత్యాచారాలు, హ‌త్య‌లు జ‌రుగుతుంటే నిందితుల‌పై చ‌ర్య‌లు తీసుకోని మీరు ఎవ‌రైనా ప్ర‌శ్నిస్తే మాత్రం వారిపై అక్ర‌మ కేసులు పెట్ట‌డం ఎంత వ‌ర‌కు క‌రెక్ట్‌? మీ పార్టీకి చెందిన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు మ‌హిళ‌ల‌పై అత్యాచారాలు, హ‌త్య‌లు చేసిన ఘ‌ట‌న‌లు ఎన్నో ఉన్నా వాళ్ల‌పై ఎందుకు చ‌ర్య‌లు తీసుకోలేదు? వ్య‌వ‌స్థ‌ల‌ను మీ స్వార్థ రాజ‌కీయాల‌కు వాడుకోవ‌డం సుప‌రిపాల‌నా? పౌరులకు రక్షణ కల్పించడం, వారు స్వేచ్ఛగా తమ జీవితాలను గడిపేలా చూడ్డం మీ బాధ్యత కాదా? అలాంటి బాధ్యతలను నిర్వర్తించడంలో మీరు విఫలం చెందడం, పైగా మీరే మీ కక్ష సాధింపుల కోసం శాంతిభద్రతలను దెబ్బతీసి అక్ర‌మ కేసులు, అరెస్టుల‌కు వెన్నుదన్నుగా నిలవడం దుర్మార్గమైన విషయం కాదా? మీరు ముఖ్యమంత్రిగా ఉండి చేస్తున్న రాజ్యాంగ ఉల్లంఘన కాదా? ఇలాంటి ఘటనలకు మీరు మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌దు. దేవుడు, ప్ర‌జ‌లు మీకు బుద్ధి చెప్పే రోజు ద‌గ్గ‌ర్లోనే ఉంది!
3
27
మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు చెల్లూరి నారాయణ రావు సహా తొమ్మిది మంది ఏపీ డీజీపీ ఎదుట లొంగిపోయారు. నారాయణరావు అలియాస్‌ సోమన్న.. 35 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్నారు. వీరి లొంగుబాటుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నక్సల్స్ రహిత రాష్ట్రంగా మారిందని డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా ప్రకటించారు. #apmaoistsarrest #apmaoists #apdgp #ABPDesam
2
60
ఏపీ డీజీపీ ముందు లొంగిపోయిన మావోయిస్టులు.. దళంతో కలిసి లొంగిపోయిన కేంద్ర కమిటీ సభ్యుడు నారాయణ.. ఏపీ ఇప్పుడు నక్సల్స్ ఫ్రీ స్టేట్ అయ్యింది.. మేం ఇచ్చిన పిలుపుతో 9 మంది లొంగిపోయారు.. ప్రభుత్వం తరఫున అన్ని రకాల బెనిఫిట్స్ అందిస్తాం: డీజీపీ #AP #Maoists #APDGP
7
63
2,103
డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ మా లక్ష్యం - డ్రగ్స్ విషయంలో మాది 'జీరో టాలరెన్స్' విధానం. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రవ్యాప్తంగా మాదకద్రవ్యాల నిర్మూలనకు ఆంధ్రప్రదేశ్ పోలీసు యంత్రాంగం కఠిన చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు 100 మందికి పైగా ప్రధాన నేరస్తులపై డిటెన్షన్ ఆర్డర్లు జారీ చేయడం మా రాజీలేని పోరాటానికి నిదర్శనం. అహర్నిశలు శ్రమిస్తున్న ఈగల్ బృందాలకు, అన్ని జిల్లాల పోలీసు యూనిట్లకు నా అభినందనలు. ప్రతి కుటుంబాన్ని సురక్షితంగా ఉంచుతూ, మన రాష్ట్రాన్ని డ్రగ్స్ లేని నవ్యాంధ్రగా తీర్చిదిద్దేందుకు మేము కట్టుబడి ఉన్నాం. @APPOLICE100 @eagleap1972 #SayNoToDrugs #DrugsVadhuBro #AndhraPradesh #APPOLICE #Eagle #DetentionOrders #APDGP #NaraLokesh #ChandrababuNaidu #VangalapudiAnitha #HomeMinisterAnitha #HomeMinisterAP
25
15
110
24,752
రెండవ ఆల్ ఇండియా పోలీస్ సౌత్ జోన్ టి20 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం #APPOLICE #APDGP #TeluguDesamParty #AndhraPradesh #NaraLokesh #ChandrababuNaidu #HomeMinisterAnitha #VangalapudiAnitha
2
9
47
489
ఈ సందర్భంగా గుర్తు చేశాను. మన అమరావతిని ప్రపంచస్థాయి రాజధానిగా తీర్చిదిద్దే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారు ముందుకు సాగుతున్న తరుణంలో, ఇలాంటి జాతీయ స్థాయి క్రీడా కార్యక్రమాలు ఇక్కడ జరగడం శుభపరిణామం.1/3 #APPOLICE #APDGP #TeluguDesamParty #AndhraPradesh
1
5
22
367
రోడ్లపై జేసీబీతో టీడీపీ శ్రేణుల విన్యాసాలు… నడిరోడ్డుపై హంగామా చేసి రోడ్డు ధ్వంసం… వాహనదారులు భయబ్రాంతులు… ప్రజలకు ఇబ్బంది! అదే పని YSRCP కార్యకర్తలు చేసి ఉంటే ఏమయ్యేది?@JaiTDP @JanaSenaParty @Anitha_TDP @apdgp @PawanKalyan @ncbn @YSRCParty కేసులు పెట్టించి… నడిరోడ్డుపై నడిపిస్తూ మీడియా ముందు షో చేసేవారు కదా! ఇది న్యాయమా? లేక పార్టీ ఆధారంగా మారే న్యాయమా? ప్రజలకు ఒక రూల్… వాళ్లకు మరో రూల్… ఇదేనా పాలన?
3
6
115
ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారిని మర్యాదపూర్వకంగా కలిసిన గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు గారు.. ఈరోజు గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు గారు మంగళగిరి డీజీపీ కార్యాలయం నందు ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. 2019-24 వైసీపీ హయాంలో గురజాల నియోజకవర్గంలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తల హత్యలు, దాంట్లో ఎఫ్.ఐ.ఆర్ (F.I.R)లు లేనివి, చనిపోయిన 8 మంది పిల్లల గురించి, గురజాల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలపై జరిగిన దాడుల గురించి, ఇటీవల మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో జరిగిన సంఘటనల గురించి డీజీపీ గారికి వివరించిన యరపతినేని గారు… వాటి మీద సమీక్ష చేసి త్వరితగతిన విచారణ పూర్తి చేసి చర్యలు తీసుకోవాలి కోరారు.. #APDGP #AndhraPradesh #YarapathineniSrinivasarao #GurajalaMLAYarapathineni #NikhilYarapathineni
8
151
6,248
చంటిబిడ్డను చేతిలో పెట్టుకొని ట్రాఫిక్ క్లియర్ చేసి అంబులెన్స్‌కు దారి కల్పించిన జయశాంతి గారి కుటుంబసభ్యులకు ఆతిథ్యం అందించి, ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చాం. #APPOLICE #APDGP #WomenConstable #Kakinada #SankranthiTraffic #IdhiManchiPrabhutvam #TeluguDesamParty #ChandrababuNaidu @PawanKalyan #HomeMinisterAnitha
3
362
చంటిబిడ్డతో ట్రాఫిక్ క్లియర్ చేసిన జయశాంతి గారి కుటుంబసభ్యులకు ఆతిథ్యం. అండగా ఉంటామని హామీ. #APPOLICE #APDGP #WomenConstable #Kakinada #SankranthiTraffic #IdhiManchiPrabhutvam #TeluguDesamParty #ChandrababuNaidu #NaraLokesh #HomeMinisterAnitha #VangalapudiAnitha
6
29
265
2,935
విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో మహిళా కానిస్టేబుల్, సోదరి జయశాంతి గారిని, వారి కుటుంబసభ్యులను కలవడం సంతోషాన్నిచ్చింది. విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేసే మన పోలీస్ సోదరీమణుల పట్ల నాకు ఎప్పుడూ ప్రత్యేక గౌరవం ఉంటుంది. సంక్రాంతి పండుగ సమయంలో కాకినాడ కెనాల్ రోడ్డులో చేతిలో చంటిబిడ్డతో ట్రాఫిక్ క్లియర్ చేయడంతో పాటు అంబులెన్స్ కు దారి ఇచ్చేందుకు కృషి చేసిన మహిళా కానిస్టేబుల్ జయశాంతి గారిని ఫోన్ లో అభినందించడం జరిగింది. ఆ సమయంలో నన్ను కలవాలన్న ఆకాంక్షను తెలియజేయగా. ఈ రోజు విజయవాడ క్యాంప్ కార్యాలయంలో కలిసి, జయశాంతిని సత్కరించడం జరిగింది. మన రక్షణ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రతి పోలీస్ కుటుంబానికి కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుంది. #APPOLICE #APDGP #WomenConstable #Kakinada #SankranthiTraffic #IdhiManchiPrabhutvam #TeluguDesamParty #ChandrababuNaidu #NaraLokesh #HomeMinisterAnitha #VangalapudiAnitha
13
99
916
14,829
దేశంలోనే ఏ జిల్లాలో లేని విధంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో 10,500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు వాటిని DHMS ద్వారా ఒకే ప్లాట్ ఫామ్ ద్వారా అనుసంధానం చేసి కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షించేలా చేసిన విజయవాడ పోలీస్ కమిషనర్ శ్రీ రాజశేఖర్ బాబు గారికి ప్రత్యేక అభినందనలు. ప్రతి జిల్లాలో కూడా ఇదే స్ఫూర్తితో సీసీ కెమరాలు, అత్యాధునిక వ్యవస్థతో ప్రజలకు రక్షణ కల్పించడమే ధ్యేయంగా పోలీస్ శాఖ పనిచేస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం సాంకేతికతను ఆయుధంగా చేసుకొని శాంతిభద్రతలను బలోపేతం చేసేందుకు మరింత కృషి చేస్తుంది. #Vijayawada #CCCamera #Technology #DHMS #APPOLICE #APDGP #IdhiManchiPrabhutvam #TeluguDesamParty #ChandrababuNaidu #NaraLokesh #HomeMinisterAnitha #VangalapudiAnitha
భారతదేశంలోనే ఏ జిల్లాలో లేని విధంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో 10,500 సీసీ కెమెరాల ఏర్పాటు DHMS (Zabbix) అనే ఒకే ప్లాట్‌ఫామ్ ద్వారా అన్ని కెమెరాల అనుసంధానం కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచే 10,500 సీసీ కెమెరాల స్థితి పర్యవేక్షణ...(1/2)
10
52
1,036
విజయనగరం జిల్లా గజపతినగరంలో విధులు నిర్వహిస్తూ రోడ్డు ప్రమాదంలో గాయపడిన కానిస్టేబుల్ తిరుపతిరావు గారి ఆరోగ్యపరిస్థితిపై డాక్టర్లతో మాట్లాడడం జరిగింది . తిరుపతిరావుకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించాను. కానిస్టేబుల్ తిరుపతిరావు గారి కుటుంబసభ్యులతో కూడా మాట్లాడి ధైర్యం చెప్పాను. ప్రభుత్వం అండగా ఉంటుందని, అధైర్యపడవద్దని వారికి భరోసా ఇచ్చాను. #APPOLICE #APDGP #VizianagaramPolice #IdhiManchiPrabhutvam #TeluguDesamParty #ChandrababuNaidu #NaraLokesh #HomeMinisterAnitha #VangalapudiAnitha
22
23
143
3,014
పోలీసుల గౌరవాన్ని పెంచిన మహిళా కానిస్టేబుల్ జయశాంతి గారి నిబద్ధత అందరిలో స్ఫూర్తి నింపింది. విధుల్లో లేకపోయినా సమాజం పట్ల బాధ్యతతో చేతిలో చంటిబిడ్డతో అంబులెన్స్ కు దారి ఇవ్వడం కోసం ట్రాఫిక్ క్లియర్ చేసిన రంగంపేట మహిళా కానిస్టేబుల్ జయశాంతి గారికి ఫోన్ చేసి అభినందించడం జరిగింది. సోషల్ మీడియా వేదికగా జయశాంతి గారిని అభినందించిన వారందరికీ పోలీస్ శాఖ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. @SajjanarVC @naralokesh @APPOLICE100 #APPOLICE #APDGP #WomenConstable #Kakinada #SankranthiTraffic #IdhiManchiPrabhutvam #TeluguDesamParty #ChandrababuNaidu #NaraLokesh #HomeMinisterAnitha #VangalapudiAnitha
25
39
237
2,997