আইনশৃঙ্খলা পরিস্থিতি নিয়ন্ত্রণে এবং অপরাধীদের ধরতে রাজধানীজুড়ে ১১ হাজার সিসিটিভি ক্যামেরা স্থাপন করা হবে বলে জানিয়েছেন ঢাকা মহানগর পুলিশ (ডিএমপি) কমিশনার মো. সারওয়ার।
বিস্তারিত: somoynews.tv/news/2026-04-23…#somoytv#DMP#cccamera#dhakacity
నేరాల నివారణలో సీసీ కెమెరాలు కీలకం
లింగంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మోతె గ్రామంలో గ్రామస్తుల సహకారంతో 05 సోలార్ సీసీ కెమెరాలను ప్రారంభించారు
👉గ్రామ భద్రతకు ప్రజలు ముందుకు రావడం అభినందనీయం అని జిల్లా ఎస్పీ గారు తెలిపారు.
#KamareddyPolice#CCCamera#SafeVillage#CrimePrevention
దేశంలోనే ఏ జిల్లాలో లేని విధంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో 10,500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు వాటిని DHMS ద్వారా ఒకే ప్లాట్ ఫామ్ ద్వారా అనుసంధానం చేసి కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షించేలా చేసిన విజయవాడ పోలీస్ కమిషనర్ శ్రీ రాజశేఖర్ బాబు గారికి ప్రత్యేక అభినందనలు. ప్రతి జిల్లాలో కూడా ఇదే స్ఫూర్తితో సీసీ కెమరాలు, అత్యాధునిక వ్యవస్థతో ప్రజలకు రక్షణ కల్పించడమే ధ్యేయంగా పోలీస్ శాఖ పనిచేస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం సాంకేతికతను ఆయుధంగా చేసుకొని శాంతిభద్రతలను బలోపేతం చేసేందుకు మరింత కృషి చేస్తుంది.
#Vijayawada#CCCamera#Technology#DHMS#APPOLICE#APDGP#IdhiManchiPrabhutvam#TeluguDesamParty#ChandrababuNaidu#NaraLokesh#HomeMinisterAnitha#VangalapudiAnitha
భారతదేశంలోనే ఏ జిల్లాలో లేని విధంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో 10,500 సీసీ కెమెరాల ఏర్పాటు
DHMS (Zabbix) అనే ఒకే ప్లాట్‌ఫామ్ ద్వారా అన్ని కెమెరాల అనుసంధానం కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచే 10,500 సీసీ కెమెరాల స్థితి పర్యవేక్షణ...(1/2)
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తోంది. గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన పోలీస్ వ్యవస్థను మళ్లీ గాడిలో పెడుతున్నాం.
వారికి మెరుగైన సౌకర్యాలతో పాటు టెక్నాలజీని అందుబాటులోకి తెస్తున్నాము . నక్కపల్లిలో నూతన పోలీస్ స్టేషన్ నిర్మాణానికి డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా గారితో కలిసి శంకుస్థాపన చేయడం జరిగింది. నక్కపల్లి పోలీస్ స్టేషన్ భవన నిర్మాణానికి రూ.2.5 కోట్లు CSR నిధులు కేటాయించిన హెటిరో సంస్థ యాజమాన్యానికి ధన్యవాదాలు. పోలీస్ డిపార్ట్ మెంట్ లో వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చి ప్రజలకు భద్రత, భరోసా కల్పిస్తున్నాము. కూటమి ప్రభుత్వ కృషితో లా అండ్ ఆర్డర్ విషయంలో రాష్ట్రాన్ని దేశంలోనే రెండో స్థానంలో నిలిపాము.
#Nakkapalli#APPOLICE#APDGP#ShakthiApp#CCCamera#IdhiManchiPrabhutvam#AndhraPradesh#ChandraBabuNaidu#NaraLokesh#VangalapudiAnitha#HomeMinisterAnitha
శ్రీకాకుళం జిల్లా పోలీసు.
నేరాలను అరికట్టేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు.
అత్యాధునిక కెమెరాలు ద్వారా నిఘా మరింత పటిష్టం చేసి నేరాలను నియంత్రించేందుకు, శాంతిభద్రతల పరిరక్షణకు దోహదపడుతాయని ఆలయ కమిటీ సభ్యులకు జిల్లా పోలీసులు తెలిపారు.
శ్రీకాకుళం జిల్లా ఎస్పీ శ్రీ కెవి మహేశ్వర రెడ్డి ఐపిఎస్ గారు ఆదేశాలు మేరకు జిల్లాలో పలు పోలీసు స్టేషన్లు పరిధిలో పోలీసులు దేవాలయాలు, ప్రార్థన మందిరాలను సందర్శించి భద్రత దృష్ట్యా సీసీ కెమెరాలు ఏర్పాటు తప్పనిసరి అని ఆలయ కమిటీ సభ్యులను సూచించారు.
సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం లాభదాయకమని, నేరాలను నియంత్రణ, అరికట్టడంలోను,అసాంఘిక శక్తుల అరాచకాలను అరికట్టడంలో సీసీ కెమెరాలు ముఖ్యపాత్ర పోషిస్తాయన్నారు.సీసీ కెమెరాల ఏర్పాటుకు ఆలయ కమిటీ సభ్యులు ముందుకు రావాలని కోరారు.
@APPOLICE100#Srikakulampolice#CCcamera#Surveillance#Publicsafety
The watchful lens, a silent eye
Observing all that passes by
A guardian unseen, a digital gaze
Protecting nights & marking days
Train watchful eyes, to understand
The data gleaned, across the land
For proper use, & purpose bright
Transforms mere tech, to guiding light
#ccCamera
বাংলাদেশের যেকোন জায়গায় আপনার বাসা, দোকান, অফিস, স্কুল কলেজ, মাদ্রাসা নিরাপত্তার জন্য সিসিটিভি ক্যামেরা
সংযোগের জন্য যোগাযোগ করুন এই নাম্বারে ০১৯১২২৮৪৯৮০
ঠিকানা- মিহান এন্টারপ্রাইজ
২৭৫ করিম রোড, দক্ষিণ মান্ডা, মুগদা ঢাকা-১২১৪
#CCTVCamera#cccamera#IPcamera#mihanenterprise