Filter
Exclude
Time range
-
Near
తిరుపతిలో కూటమి రెండేళ్ల విజయోత్సవ సభ | అభివృద్ధి–సంక్షేమంతో దూసుకెళ్తున్న ప్రభుత్వం! #NDAGovernment #Chandrababu #PawanKalyan #NaraLokesh #APPolitics #Amaravati #Polavaram #TDP #Janasena #BJP #AndhraDevelopment #Vision2047 #Visakhapatnam #Rayalaseema #kutamigovt
2
5
104
🏆 RISE Survey 2026 | Andhra Pradesh Top 10 Performing MLAs అభివృద్ధి, ప్రజలతో అనుసంధానం, సమస్యల పరిష్కారంలో చూపిన పనితీరు ఆధారంగా RISE నిర్వహించిన అధ్యయనంలో ఎంపికైన ఆంధ్రప్రదేశ్ టాప్ 10 పెర్ఫార్మింగ్ ఎమ్మెల్యేలు వీరే! . #RISE #Top10MLAs #AndhraPradesh #PerformanceSurvey #GoodGovernance #PublicService #Leadership #PeopleFirst #AndhraDevelopment #కూటమి2years
62
46
367
55,782
ఓటు భవిష్యత్తును కోరుకుంటుంది..ప్రతీకారాన్ని కాదు ఎవరైనా ఒక నాయకున్ని ఎందుకు నమ్ముతారు.. అభివృద్ధి చేస్తాడా.. పెట్టుబడులు తెస్తాడా.. ఉద్యోగాలు ఇస్తాడా.. రైతులైతే తమ భూమికి నీళ్లు ఇస్తాడా.. పండిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తాడా.. వ్యాపారస్తుల లెక్కకు వస్తే భూమికి మంచి రేటు వచ్చేలా చుట్టూ అభివృద్ధి చేస్తాడా.. సుపరిపాలన అందిస్తాడా అని చూస్తారు.. ఎందుకంటే ఇలా అన్నీ కలిసొస్తేనే రాష్ట్ర భవిష్యత్తు బలపడుతుందన్న నమ్మకంతోనే ప్రజలు ఉంటారు.. కానీ @ysjagan మాత్రం తాను 2029 లో గెలిస్తే.. రప్ప రప్పా నరుకుతాం... అమరావతి నిర్మాణాన్ని ఆపేస్తాం.. ఆంధ్రా కి రాజధాని లేకుండా చేస్తాం.. మావిగున్ అంటూ కొత్త రాజధాని తీసుకువస్తాం. పరిశ్రమల తరిమేసి..పెట్టుబడి దారులను బెదిరిస్తాం.. యువతకు ఉద్యోగాలు లేకుండా..చేస్తాం.. అప్పులు మీద అప్పుల తెచ్చి ప్రజలకు ఉచితాలు పంచిస్తాం ప్రతిపక్షమే లేకుండా చేస్తాం.. ప్రభుత్వ ఉద్యోగుల అంతు చూస్తాం.. అంటూ అసలు మనం ఒకసారి ముఖ్యమంత్రిగా చేసాం అన్న స్పృహ కోల్పోయి, తన PayTM బ్యాచ్ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో వైరల్ చేస్తారు కదా అని.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే.. ఎలా నమ్ముతారు..అసలు ఎందుకు నమ్ముతారు? భవితను చూపే నాయకుడిని ప్రజలు గెలిపిస్తారు...కానీ నీలా భయపెట్టే వాణ్ని కాదు అయినా ప్రజలు ఓటు వేసేది రాష్ట్ర నిర్మాణా సారథికి..రాష్ట్ర వినాశ కర్తకి కాదు #VoteForFuture #APPolitics #AndhraDevelopment #GoodGovernance #YcpCriminalPolitics #EndOfYCP #HOPEJETTI
1
4
23
224
The one-line answer to why build for Google. Data centres are like ports. The ships are Google, Meta, and Microsoft. The ships bring the infrastructure. The local economy explodes from everything the port makes possible but only if the ecosystem, jobs, and skills are deliberately built around it. That is the governance challenge. Strong conditions and transparent enforcement. Vizag can become South India’s AI infrastructure hub. We have to design for it. I will continue addressing the other concerns raised in this debate to the best of my engineering knowledge in the threads ahead. 🌊 (6/6) @naralokesh #AndhraPradesh #Vizag #DataCenters #Polavaram #AIInfrastructure #TechHub #AndhraDevelopment #SustainableGrowth
1
6
45
3,748
ఓటు భవిష్యత్తును కోరుకుంటుంది..ప్రతీకారాన్ని కాదు ఎవరైనా ఒక నాయకున్ని ఎందుకు నమ్ముతారు.. అభివృద్ధి చేస్తాడా.. పెట్టుబడులు తెస్తాడా.. ఉద్యోగాలు ఇస్తాడా.. రైతులైతే తమ భూమికి నీళ్లు ఇస్తాడా.. పండిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తాడా.. వ్యాపారస్తుల లెక్కకు వస్తే భూమికి మంచి రేటు వచ్చేలా చుట్టూ అభివృద్ధి చేస్తాడా.. సుపరిపాలన అందిస్తాడా అని చూస్తారు.. ఎందుకంటే ఇలా అన్నీ కలిసొస్తేనే రాష్ట్ర భవిష్యత్తు బలపడుతుందన్న నమ్మకంతోనే ప్రజలు ఉంటారు.. కానీ జగన్ మాత్రం తాను 2029 లో గెలిస్తే.. రప్ప రప్పా నరుకుతాం... అమరావతి నిర్మాణాన్ని ఆపేస్తాం.. ఆంధ్రా కి రాజధాని లేకుండా చేస్తాం.. మావిగున్ అంటూ కొత్త రాజధాని తీసుకువస్తాం. పరిశ్రమల తరిమేసి..పెట్టుబడి దారులను బెదిరిస్తాం.. యువతకు ఉద్యోగాలు లేకుండా..చేస్తాం.. అప్పులు మీద అప్పుల తెచ్చి ప్రజలకు ఉచితాలు పంచిస్తాం ప్రతిపక్షమే లేకుండా చేస్తాం.. ప్రభుత్వ ఉద్యోగుల అంతు చూస్తాం.. అంటూ అసలు మనం ఒకసారి ముఖ్యమంత్రిగా చేసాం అన్న స్పృహ కోల్పోయి, తన PayTM బ్యాచ్ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో వైరల్ చేస్తారు కదా అని.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే.. ఎలా నమ్ముతారు..అసలు ఎందుకు నమ్ముతారు? భవితను చూపే నాయకుడిని ప్రజలు గెలిపిస్తారు...కానీ నీలా భయపెట్టే వాణ్ని కాదు అయినా ప్రజలు ఓటు వేసేది రాష్ట్ర నిర్మాణా సారథికి..రాష్ట్ర వినాశ కర్తకి కాదు #VoteForFuture #APPolitics #AndhraDevelopment #GoodGovernance #andhraspeaks @SaranyaPemasani @SaraPemmasani @BangaloreTDP @JaiTDP @YSRCParty @ysjagan
1
8
174
*చేద్దాం..అమరావతిపై రాజకీయమే చేద్దాం* ఏ రైతులు అయితే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం భూములు ఇచ్చారో.. అదే రైతులను అమరావతిని అడ్డుకోవడానికి పావుల్లా వాడదాం.. నాడు అమరావతి భూసమీకరణను అడ్డుకోవడానికి..ఎన్నో కేసులు.. ఈ రోజు అమరావతి నిర్మాణాన్ని అడ్డుకోవడానికి తెరపైకి కొత్త ముఖాలు... సగటు సామాన్యుడికి అర్ధం కానీ విషయం ఏంటంటే..? వైసీపీకీ అసలు సమస్య రైతులా? లేక రైతన్నలు ఇచ్చిన భూములా? లేక ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణమా? అమరావతి రైతులు ఐదేళ్లు రోడ్లపై పోరాడినప్పుడు... న్యాయం కోసం పాదయాత్రలు చేసినప్పుడు... ఈ రైతులు జగన్‌కు కనిపించలేదా? అధికారంలో ఉన్నప్పుడు అమరావతిని నిర్వీర్యంగా మార్చి.. నేడు మళ్లీ అధికార కాంక్షతో అమరావతినే రాజకీయ పావుగా వాడుతున్నారా..? నాడు మూడు రాజధానులు.. నేడు మావిగన్.. అప్పుడు రైతుల భూములు పార్టీ కార్యకర్తలకు పంచారు.. ఇప్పుడు మేము రాగానే "భూములు తిరిగి ఇస్తాం" అంటున్నారు.. ప్రతి ఎన్నికకు ఒక కొత్త మాట... ప్రతి సందర్భానికి ఒక కొత్త కథ... నాటి రైతుల త్యాగమే..నేటి రాజధాని నిర్మాణం. ఎందరో త్యాగాలతో నిర్మితమవుతున్న రాజధానిని మళ్లీ అనిశ్చితిలోకి నెట్టేందుకే ఈ కపట నాటక రాజకీయం.. రైతుల భవిష్యత్తుతో.. రాష్ట్ర రాజధానితో.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధితో రాజకీయ జూదం ఆడటం ఎప్పటి వరకో? అయినా... అమరావతి ఆగితే నష్టపోయేది చంద్రబాబు కాదు... కొన్ని కోట్ల ఆంధ్రుల భవిష్యత్తే. అమరావతి రైతుల కన్నీళ్లపై రాజకీయాలు చేసి ఒకసారి ఓడిపోయావ్.. మళ్ళీ అదే తప్పు చేద్దాం అన్న ఆలోచన నీకు వస్తే నేల నాకి పోతావ్.. #Amaravati #YSJagan #AmaravatiFarmers #AndhraDevelopment
2
19
May 31
🚀 రాజధాని అమరావతి భవిష్యత్తును మార్చే 5 నిర్ణయాలు! 61వ సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు చూస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతోంది — అమరావతిని కేవలం పరిపాలనా రాజధానిగా కాకుండా, ప్రపంచ స్థాయి ఆర్థిక, పర్యాటక, సాంకేతిక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ✅ లండన్ ఐ తరహా జెయింట్ అబ్జర్వేషన్ వీల్ ✅ విద్యుత్ ఆదా చేసే డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్ ✅ 9 జిల్లాలను అనుసంధానించే అమరావతి ఎకనామిక్ రీజియన్ ✅ రైతులకు న్యాయం చేసే 5 సెంట్ల సెటిల్మెంట్ పాలసీ ✅ భవిష్యత్ జీవనశైలికి అనుగుణంగా WFH టౌన్‌షిప్‌లు ఇవి ఒక్కో ప్రాజెక్టు కాదు... అమరావతి 2.0కు బలమైన పునాదులు. పర్యాటకం, పెట్టుబడులు, ఉపాధి, పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, రైతు సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ — అన్ని రంగాలను ఒకే అభివృద్ధి దారిలో నడిపించే ప్రయత్నం కనిపిస్తోంది. అమరావతి గురించి గతంలో ఎన్నో చర్చలు జరిగాయి. కానీ ఇప్పుడు చర్చల దశ దాటి, అమలుతో భవిష్యత్తును నిర్మించే దశలోకి అడుగుపెడుతోంది. "ఒక నగరం కాదు... ఒక ఆర్థిక శక్తికేంద్రం. ఒక రాజధాని కాదు... భవిష్యత్ తరాలకు అభివృద్ధి నమూనా." @ncbn #Amaravati #AmaravatiCapital #AndhraPradesh #CRDA #NaraChandrababuNaidu #Amaravati2_0 #UrbanMobility #DistrictCoolingSystem #EconomicRegion #FutureReadyCity #SmartCapital #BlueGreenCity #InvestInAndhra #AndhraDevelopment #CapitalOfAP #AmaravatiRising 🚜🏗️🌏
8
37
173
6,821
విజయవాడలోని ఏపీఐఐసీ కాలనీవాసులు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న రిజిస్ట్రేషన్ సమస్య పరిష్కారానికి ప్రత్యేక చొరవ తీసుకుంటు. ఈరోజు విజయవాడలోని సిఎస్ క్యాంప్ కార్యాలయంలో సీఎస్ శ్రీ సాయి ప్రసాద్ గారితో నిర్వహించిన సమావేశంలో మంత్రి శ్రీ అనగాని సత్య ప్రసాద్ గారు, ఎమ్మెల్యే శ్రీ గద్దె రామ్మోహన్ గారు, ఏపీఐఐసీ చైర్మన్ శ్రీ మంతెన రామరాజు గార్లతో పాల్గొని ఈ అంశంపై సమగ్రంగా చర్చించి, రీ-సర్వే నిర్వహించి రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గతంలో ఆటోనగర్ కార్మికుల కోసం నిర్మించిన క్వార్టర్స్‌కు కేవలం ప్లింత్ ఏరియా మాత్రమే రిజిస్ట్రేషన్ జరగగా, ముందూ వెనుకా ఉన్న స్థలాలు రిజిస్ట్రేషన్ కాకుండా మిగిలిపోయాయి. దీంతో వందలాది కార్మిక కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ సమస్య పరిష్కారమైతే ఈడబ్ల్యూఎస్, ఎంఐజీ కుటుంబాలకు పెద్ద ఊరట లభించనుంది. దాదాపు 500 కార్మిక కుటుంబాలకు న్యాయం జరిగేలా కూటమి ప్రభుత్వం కట్టుబడి పని చేస్తోంది. ప్రజల సమస్యల పరిష్కారమే మా ప్రాధాన్యత. #APIICColony #Vijayawada #AutoNagar #CoalitionGovernment #WorkersWelfare #HousingForWorkers #APIIC #AndhraPradesh #NaraChandrababuNaidu #RegistrationIssue #PeopleFirst #TDPForPeople #Development #VijayawadaDevelopment #AndhraDevelopment #PublicWelfare
2
18
196
జీవో నెంబర్ 30 ద్వారా కొండ పోరంబోకు ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉంటున్న పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ ఉచితంగా ఇవ్వనున్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం.... #GO30 #KootamiGovernment #FreeHouseSites #IlluPattalu #PedalaKosam #AndhraPradesh #HousingForAll #LandRegistration #PoorWelfare #APGovernment #PrajaPrabhutvam #SocialJustice #PublicWelfare #AndhraDevelopment #TDP #NaraChandrababuNaidu #Naralokesh
2
6
31
232
Big day for AP! 📢 With Amaravati now officially confirmed as the sole permanent capital. #APCapital #AmaravatiCapital #AndhraDevelopment
6
74
750
అభివృద్ధి అంటే కాంగ్రెస్ - కాంగ్రెస్ అంటే అభివృద్ధి! పార్లమెంట్ సాక్షిగా లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ బి. మాణిక్యం ఠాగూర్ గారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి దార్శనికతను కొనియాడారు. ఇందిరా గాంధీ గారు వేసిన పునాదులను వైఎస్సార్ గారు ఎలా శిఖర స్థాయికి తీసుకెళ్లారో వివరించారు. #YSRLegacy #YSRAbhivrudhi #Jalayagnam #VishakhaAbhivrudhi #VijayawadaVikasam #TirupatiAbhivrudhi #YSRLeadership #AndhraDevelopment #CongressLegacy #YSSharmila #APCongress
1
4
13
184
స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రయాణంలో మరో కీలక అడుగు! రాష్ట్ర ప్రజల సంక్షేమం, మౌలిక వసతుల అభివృద్ధి, ఆర్థిక ప్రగతికి దిశానిర్దేశం చేసేలా 2026 బడ్జెట్ రూపొందించబడింది. ప్రతి రూపాయి ప్రజల కోసం – ప్రతి నిర్ణయం రాష్ట్ర భవిష్యత్తు కోసం. అభివృద్ధే లక్ష్యం… సంక్షేమమే మార్గం! #APBudget2026 #Tangiralasowmya #nandigamamla #Swarnandhra2047 #AndhraPradesh #DevelopmentForAll #GoodGovernance #Vision2047 #ProgressAndWelfare #AndhraDevelopment #PublicWelfare
1
22
148
Srisailam Gudilo Daarunam - Kaaranalenti? | #Ep679 Andhra Podcaster | Vijay Kesari Link to the podcast: youtu.be/OVR0FiRrlJA Please put any questions you have in the comments section below this post and thanks for your interest in the development of Andhra. - Vijay #andhrapodcaster #vijaykesari #andhrapradesh #andhradevelopment #ap #apdevelopment #andhrapodcast #bjp #tdp #jsp #pawankalyan #ncbn #naralokesh #chandrababunaidu #ycp #ysjagan #ysrc #ysrcp #andhraentrepreneurs #innovation #entrepreneurship #vijaykesaripodcast vijay kesari podcast
2
3
41
1,720
Thammareddy Bharadwaja #Ep678 Andhra Podcaster Vijay Kesari Link to the podcast: youtu.be/e5BJt16TEoQ Please put any questions you have in the comments section below this post and thanks for your interest in the development of Andhra. - Vijay #andhrapodcaster #vijaykesari #andhrapradesh #andhradevelopment #ap #apdevelopment #andhrapodcast #bjp #tdp #jsp #pawankalyan #ncbn #naralokesh #chandrababunaidu #ycp #ysjagan #ysrc #ysrcp #andhraentrepreneurs #innovation #entrepreneurship #vijaykesaripodcast vijay kesari podcast
6
7
49
1,727