Filter
Exclude
Time range
-
Near
ఇకపై 50 ఏళ్లకే బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పెన్షన్ | చంద్రబాబు ప్రభుత్వం సంచలన నిర్ణయం! #AndhraPradesh #NTRBharosa #Chandrababu #APPensions #PensionScheme #APGovernment #WelfareSchemes #BCPensions #SCPensions #STPensions #SeniorCitizens #WidowPension #DisabledPension #TDPGovernment
2
49
పించెన్ ప్రభుత్వం ఇచ్చే దానం కాదు, పించెన్ సామాజిక భద్రత. Mla చెప్పాడు అని టెండర్ కాన్సిల్ చేసినందుకు కోర్టు అక్షింతలు. 2024 నవంబర్ నుండి పించెన్ బకాయిలు చెల్లించాలి అని కోర్టు తీర్పు. #Andhrapradesh #Highcourt #Amaravathi #APPensions
2
3
95
నా 2 టీమ్స్‌ ఎప్పుడూ మీ కోసమే పనిచేస్తాయి #ChandrababuNaidu #APPensions #etvdigital
3
111
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుండి ఇప్పటి వరకు వృద్ధులకు ఒక్కటి కూడా కొత్త పించెన్ ఇవ్వలేదు. ఒక్క చిత్తూరు జిల్లాలో అప్లికేషన్ పెట్టిన వారు 6403 మంది. అయినా ఇది మంచి ప్రభుత్వం అని అనాలి. #SaveAP #Andhrapradesh #APPensions #AP
2
11
187
రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పండుగ వాతావరణంలో జరిగింది. ఉదయాన్నే కూటమి నేతలు ఇంటింటికి వెళ్లి లబ్ధిదారుల యోగా క్షేమాలు తెలుసుకుంటూ పింఛన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. #EtvApNews #EtvSpecial #APPensions #AndhraPradesh #PensionDistribution #BreakingNews #APGovernment #WelfareSchemes #LatestNews #DoorToDoorService #APPolitics #GovernmentSchemes #IndiaNews #PublicWelfare
7
131
వితంతువులకు కూటమి భరోసా జూన్‌ నుంచి కొత్త పెన్షన్లు! #AndhraPradesh #APPensions #WidowPension #SocialWelfare #APGovernment #DirectBenefitTransfer #ntrbharosapension #WelfareSchemes #WomenSupport #FinancialSecurity #PensionScheme #PublicWelfare #APDevelopment #ElderlyCare
1
2
18
NTR Bharosa Pension Scheme : ఏపీలో కొత్త పింఛన్ల కోసం ఎదురుచూపులు | ABN Telugu #APPensions #NTRBharosa #APGovt #NTRBharosaPension @abntelugutv
1
7
350
ఆప్యాయంగా పలకరిస్తూ.. పెన్షన్లు పంపిణీ #NTRBharosaPension #APPensions #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh #GVAANJANEYLLU #governmentchiefwhip
2
8
154
పేదల ముంగిటకే పెన్షన్: చీఫ్ విప్ జీవీ గారు 24 వ వార్డులో పెన్షన్లు పంపిణీ చేసిన చీఫ్ విప్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 'ఎన్టీఆర్ భరోసా' సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం వినుకొండ పట్టణంలో 24వ వార్డు, జెండా చెట్టు సెంటర్ ఖజానా బావి వద్ద శనివారం నిర్వహించారు. కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ జీవీ ఆంజనేయులు గారు స్వయంగా పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్ నగదును పంపిణీ చేశారు. ఉదయాన్నే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి, ఆప్యాయంగా పలకరిస్తూ పెన్షన్ డబ్బులను అందజేశారు. అర్హులైన ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందాలన్నదే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఈ సందర్భంగా జీవీ గారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. #NTRBharosaPension #APPensions #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh #GVAANJANEYLLU #governmentchiefwhip
2
4
131
27 Dec 2025
జనవరి 1 న్యూ ఇయర్ సందర్భంగా లబ్ధిదారులకు ముందస్తుగా పెన్షన్లు అందించేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.🔥💥🔥💥 డిసెంబరు 31వ తేదీనే పెన్షన్ పంపిణీ జరగనుండగా, నగదును డిసెంబరు 30వ తేదీనే గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు బ్యాంకుల నుంచి విత్‌డ్రా చేసుకోవాలని సూచించింది. #NewYear #APPensions #GoodGovernance #AndhraPradesh
1
15
54
1,281
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల కింద అర్హులైన వారికి ప్రతి నెలా పింఛన్లు అందిస్తున్న సంగతి తెలిసిందే. వృద్ధులు, వితంతువులు, చేనేత కార్మికులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఏపీ ప్రభుత్వం పింఛన్లు అందిస్తోంది. లబ్ధిదారులకు ప్రతి నెలా ఒకటో తేదీన గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటి వద్దనే పింఛన్లు పంపిణీ చేస్తోంది. ఈ క్రమంలోనే జనవరి 2026 పింఛన్ల పంపిణీకి సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. జనవరి నెల పింఛన్‌ను జనవరి ఒకటో తేదీ కాకుండా ఒకరోజు ముందుగానే అంటే.. డిసెంబర్ 31వ తేదీనే అందించనున్నట్లు సమాచారం. జనవరి 1కు బదులుగా డిసెంబర్ 31వ తేదీ ఉదయం 7:00 గంటల నుంచి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది పింఛన్ మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి అందించనున్నారు. ఎక్కువ మంది లబ్ధిదారులకు డిసెంబర్ 31వ తేదీన పింఛన్ మొత్తా్న్ని అందించనున్నట్లు సమాచారం. జనవరి ఒకటో తేదీ సెలవు నేపథ్యంలో.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. #APPensions #AndhraPradesh
14
109
2,459
Once upon a time, volunteers were given pensions on the 1st of the month.⭕✊ But this time, state CM @ncbn is going to give pensions with helicopter 🚁. #ApPensions
YSR Congress Party

ఆత్మ విశ్వాసానికి, దృఢ సంక‌ల్పానికి ఏ వైక‌ల్యం అడ్డుకాదు. ప‌ట్టుద‌ల‌తో స‌వాళ్ల‌ను అధిగ‌మిస్తూ, ప్ర‌తి రంగంలోనూ నూత‌న శిఖ‌రాల‌ను అధిరోహిస్తున్న విభిన్న ప్రతిభావంతులందరికీ ప్ర‌పంచ దివ్యాంగ దినోత్స‌వ శుభాకాంక్ష‌లు.
2
24
198
7,271
సత్యసాయి జిల్లాలో పెన్షన్లను పంపిణీ చేయనున్న సీఎం చంద్రబాబు | 10tv #appensions #chandrababu #latestnews #10tv
2
59
2023 నుండి నరాల బలహీనతా వలన నడవలేని స్థితిలో ఉన్న వ్యక్తి కి పించెను ఇచ్చిన @YSRCParty. ఆ పించెను ను తీసివేసిన కూటమి ప్రభుత్వం @JaiTDP @JanaSenaParty @SKondapalliOffl #SaveAP #Andhrapradesh #AP #APPensions
2
2
2
182
1 Sep 2025
నిత్యం ప్రజల కోసం యంత్రంలా పనిచేస్తున్నా : CM Chandrababu - TV9 #annamayyadistrict #cmchandrababu #tdp #appensions #andhrapradesh #tv9telugu
2
459
26 Aug 2025
పెన్షన్ల తొలగింపు అంశంపై క్లారిటీ ఇచ్చిన ఏపీ మంత్రి కొండపల్లి | 2 States - TV9 #2states #kondapallisrinivas #tdp #pension #appensions #andhrapradesh #tv9telugu
2
505
26 Aug 2025
అర్హులైన దివ్యాంగుల పెన్షన్లను తొలగించం : Vangalapudi Anitha | 2 States - TV9 #2states #vangalapudianitha #tdp #pension #appensions #andhrapradesh #tv9telugu
1
478
ఒక వార్త 2 పత్రికలు. రాజకీయం తో సబందం లేని -ప్రజాశక్తి అధికార పార్టీ తో సంబంధం ఉన్న - ఆంధ్రజ్యోతి పాపం మాత్రం @SKondapalliOffl గారికి. #APPensions ప్రజాశక్తి. ఆంధ్రప్రభ.
8
19
213
అతని ఆత్మహత్య పాపం మీది @SKondapalliOffl. ఇప్పటికి అయినా కళ్లు తెరిచి స్వార్ధ పూరితంగా నిలిపివేసిన వికలాంగుల పెన్షన్స్ ఇవ్వండి. #SaveAP #APPensions
పెన్ష‌న్ తొల‌గించార‌నే మ‌న‌స్తాపంతో దివ్యాంగుడు ఆత్మ‌హ‌త్య‌ ఎంపీడీవో ఆఫీస్ పక్కన ఉన్న చెట్టుకు ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య స‌త్తెన‌ప‌ల్లి ముప్పాళ్ల‌ మండలం చాగంటివారిపాలెం ఘ‌ట‌న‌ పెన్షన్ తొలగించారని దిగులుతో తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడు అంటూ భార్య రామలింగమ్మ ఆరోపణ గత రెండు సంవత్సరాల నుంచి కంటి సమస్యతో రూ.6 వేల పెన్షన్ అందుకుంటున్న మృతుడు రామలింగారెడ్డి(48)
1
3
13
149