18/10/25
స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర గాలి మిషన్ కార్యక్రమంలో
జిల్లా కలెక్టర్ కొంకాపల్లి హైస్కూల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు.
కొంకాపల్లి హైస్కూల్ నుండి ఎస్ కే బి ఆర్ డిగ్రీ కళాశాల వరకు వాహనాల కాలుష్యం నివారించాలనే నినాదంతో సైకిల్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, స్థానిక శాసన సభ్యులు , ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ
భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన గాలి రూపంలో వెలకట్టలేని సంపదను అందించడంలో భాగస్వాములు కావాలని కోరారు.
గాలి కాలుష్య కారకాలకు అడ్డుకట్ట వేస్తూ, హరిత విస్తీర్ణం పెంచడం ద్వారా స్వచ్ఛమైన గాలిని పొందవచ్చని సూచించారు.
వివిధ పరిశ్రమల, ఆక్వా చెరువుల నుంచి కాలుష్యం వెదజల్లకుండా నియంత్రించాలని, గ్రీన్ ఎనర్జీ చర్యలు బలోపేతం చేసి, సౌర విద్యుత్తు వినియోగం వంటి వాటిని ప్రోత్సహించాలని సూచించారు. కాలుష్యానికి అడ్డుకట్ట – హరిత విస్తీర్ణం పెంచుదాం జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్..
#DrBRAmbedkarKonaseema#Andhrapradesh#konaseemacollector#swachhandhra#maheshkumarias#maheshkumarravirala#APcollector#andhrapradeshcmo#DistrictAdministration#amalapuram#nopolution
Exactly!
I actually want to solve the issues by exploring alternative ways
My @DoubleDeckerDream a sustainable traveling home project
multiple green/alternative energy production
integrated & efficient
Water Generation
Zero waste
#SelfReliance#Responsibilty#NoPolution#Nature
“Pollution and climate change by excessive burning of fossil fuels are real threats, not the people who warn that we must take these threats seriously.”
-David Suzuki #NoPolution